అమరావతి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని 18
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు
సంబంధించిన రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లను డిసెంబరు 18–23
వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్
శుక్రవారం తాత్కాలిక షెడ్యూలును విడుదల చేశారు. ఆర్కియాలజీ, బయో సైన్సెస్
కోసం వచ్చే జనవరి 5న తాత్కాలికంగా రాత పరీక్ష నిర్వహించనున్నట్లు
పేర్కొన్నారు. సబ్జెక్టుల వారీగా తుది షెడ్యూలును తర్వాత ప్రకటిస్తామని
తెలిపారు.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి