AP SI ఉద్యోగాలు: ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే
* గతంలో అర్హులైన వారు ప్రస్తుతం ఎలా అనర్హులవుతారని ప్రశ్న
అమరావతి: ఏపీలో ఎస్‌ఐ నోటిఫికేషన్ ప్రక్రియపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. బాధితుల నుండి జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని బోర్డును జడ్జి ప్రశ్నించారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియను నిలుపుదల చేయడానికి పిటిషనర్. దీంతో పిటిషనర్ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి