కేంద్ర
ఎన్నికల సంఘం
విడుదల
చేసిన
ముసాయిదా ఓటర్ల
జాబితా–2024లో మీ పేరు
ఉందో
లేదో
తెలుసుకోవాలంటే చేతిలో
స్మార్ట్ ఫోన్
ఉంటే
చాలు.
https://voters. eci.gov.in వెబ్సైట్
హోంపేజీలోకి వెళ్లగానే కుడివైపు పైభాగంలో సెర్చ్
ఇన్
ఎలక్టోరల్ డీటెయిల్స్ హియర్
అని
ఉంటుంది. దానిపై
క్లిక్
చేయగానే సెర్చ్
బై
డీటెయిల్స్, సెర్చ్బై ఎపిక్ కార్డ్
నంబర్,
సెర్చ్
బై
మొబైల్
అనే
మూడు
ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ
వద్ద
ఉన్న
వివరాల
ఆధారంగా అందులో
ఒకదానిని ఎంచుకుని జాబితాలో మీ
పేరు
ఉందో
లేదో
తెలుసుకోవచ్చు. ఓటర్
హెల్ప్‌లైన్ యాప్‌లో
కూడా
సెర్చ్
యువర్
నేమ్
ఇన్
ఎలక్టోరల్ రోల్
అనే
విభాగంలోకి వెళ్లి
తెలుసుకోవచ్చు.
లేకపోతే వెంటనే
ఫాం–6
దరఖాస్తు
ఒకవేళ
ఓటరు
జాబితాలో మీ
పేరు
లేకపోతే.. ఆలస్యం
చేయకుండా ఫాం–6కు దరఖాస్తుతో కొత్తగా ఓటు
హక్కు
కోసం
అప్లై
చేయాలి.
మీ
గ్రామంలోనే మీ
ఏరియా
పోలింగ్ బూత్
బీఎల్వో వద్ద ఫాం–6
దరఖాస్తు సమర్పించవచ్చు. లేదంటే
ప్రతి
అసెంబ్లీ నియోజకవర్గానికి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) ఉంటారు. ప్రతి
మండలంలోనూ తహశీల్దార్ లేదా
డిప్యూటీ తాహశీల్దార్లు
అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా ఉంటారు.
వారి
కార్యాలయాల్లోనూ ఫాం–6
దరఖాస్తులు అందించవచ్చు.
కొత్తగా ఓటు
నమోదు
చేసుకోవాలంటే..
https://voters.eci.gov.in వెబ్సైట్లోకి
వెళ్లి
ముందుగా ఫోన్
నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్
అవ్వాలి. వెబ్సైట్లోకి వెళ్లి
న్యూ
ఓటర్
రిజిస్ట్రేషన్ విభాగంపై క్లిక్
చేసి..
దరఖాస్తులో అడిగిన
వివరాలన్నీ నమోదు
చేసి
అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
ఓటర్
హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌లోనూ ఇలాగే కొత్తగా ఓటు
నమోదు
చేసుకోవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి