భారత్ ఎలక్ట్రానిక్స్.. బెంగళూరులోని భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్).
1. ట్రైనీ ఇంజినీర్–1: 50 పోస్టులు 2. ప్రాజెక్ట్ ఇంజినీర్–1: 61 పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య: 111 విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అర్హత: బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్). వయసు: 01.10.2022 నాటికి టీఈ పోస్టులకు 28 ఏళ్లు, పీఈ పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. వేతనం: టీఈ పోస్టులకు రూ. 30,000 - రూ.40,000, పీఈ పోస్టులకు రూ.40,000 రూ.55,000.. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: పీఈ పోస్టులకు రూ.400, టీఈ పోస్టులకు రూ.150. ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.11.2022, వెబ్సైట్: www.belnindia.in / --------------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్...