పోస్ట్‌లు

Internships Work From Home తాజా ఇంటర్న్ షిప్ లు

తాజా ఇంటర్న్ షిప్ లు సంస్థ: ఇన్‌స్టిన్‌  స్టైపెండ్‌: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: అక్టోబరు 5 అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం హైదరాబాద్‌లో రోబోటిక్స్‌ అండ్‌ కోడింగ్‌ సంస్థ: ఇన్‌స్టిన్‌   స్టైపెండ్‌: నెలకు రూ.15,000 దరఖాస్తు గడువు: అక్టోబరు 5 అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం * internshala.com/i/8058bb డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థ: ఎవన్‌ఫ్లిక్స్‌   స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 29 అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం  * internshala.com/i/14ffb8 ఇన్‌స్టా

నొటిఫికేషన్స్ | ఉద్యోగాలు | ఐఐటీల్లో కొత్త ఆన్‌లైన్‌ పీజీలు | వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూ | మాతృశ్రీ ఎడ్యుకేషన్‌ సొసైటీలో టీచింగ్‌ పోస్టులు | సిపెట్‌, భోపాల్‌లో లెక్చరర్‌లు | తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఉద్యోగాలు తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ తాత్కాలిక ప్రాతిపదికన సిరిసిల్లలోని టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో ఫ్యాకల్టీ (లెక్చరర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  ఫ్యాషన్‌ డిజైన్‌ ఇంటీరియర్‌ డిజైన్‌  ఫొటోగ్రఫీ    కంప్యూటర్‌ సైన్స్‌ అర్హత: సంబంధిత సబ్జెక్టులో పీజీ. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివర

AFCAT Result: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

చిత్రం
AFCAT Result: ఏఎఫ్‌ క్యాట్‌ 2023 రాత పరీక్ష ఫలితాలు  * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి వాయుసేనలో ఉన్నత ఉద్యోగాలకు ఉద్దేశించిన ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-02/ 2023 (ఏఎఫ్‌ క్యాట్‌) (Indian Air Force AFCAT Result) రాత పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 27న విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి ఫలితాలు చూసుకోవచ్చు. నియామకాల్లో (Recruitment) భాగంగా 276 ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ నోటిఫికేషన్‌లో ఏఎఫ్‌క్యాట్‌ ఎంట్రీ- ఫ్లయింగ్/ టెక్నికల్/ వెపన్ సిస్టమ్/ అడ్మినిస్ట్రేషన్/ లాజిస్టిక్స్/ అకౌంట్స్/ ఎడ్యుకేషన్/ మెటియరాలజీ; ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ- ఫ్లయింగ్ (ఎన్‌సీసీ ఎయిర్ వింగ్ 'సి' సర్టిఫికేట్) విభాగాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష(Online test), స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం పరీక్ష, వైద్యపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి అభ్యర్థులను శిక్షణకు ఎంపికచేస్తారు. శిక్షణ జులై 2024లో ప్రారంభం కానుంది.      ఏఎఫ్‌

SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు | Date Extended తేదీ పొడిగించబడింది

చిత్రం
SBI Recruitment: ఎస్‌బీఐలో 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు  దే శంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ), సెంట్రల్ రిక్రూట్‌మెంట్ & ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్...  పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2,000 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 07.09.2023 నుంచి 03.10.2023 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్: 2,000 పోస్టులు(ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌- 200, యూఆర్‌- 810) అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వయోపరిమితి(01.04.2023 నాటికి): 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.  జీత భత్య

PM YASASVI Scholarship Update 2023-24 | No Exam for Scholarship? | PM YASASVI స్కాలర్‌షిప్ అప్‌డేట్ 2023-24 | స్కాలర్‌షిప్ కోసం పరీక్ష లేదా?

చిత్రం
ఇప్పుడు, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 22.09.2023 నాటి పబ్లిక్ నోటీసు ప్రకారం, ప్రవేశ పరీక్షకు బదులుగా, ఈ సంవత్సరానికి ఎంపిక  ఇప్పుడు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని తయారు చేయవలసిన మెరిట్ ఆధారంగా చేయబడుతుంది. పథకం మార్గదర్శకాల ప్రకారం వర్తించే విధంగా VIII & X తరగతి. NSP పోర్టల్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 8 లేదా 10వ తరగతిలో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులందరూ NSP పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర

APSS: ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల * 396 పోస్టుల భర్తీ

చిత్రం
APSS: ఐఈఆర్‌పీ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల * 396 పోస్టుల భర్తీ ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రిసోర్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్‌ జాబితా వెలువడింది. తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇంటర్‌, డిగ్రీ, పీజీ, స్పెషల్‌ బీఈడీ/ డీఈడీ అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. జిల్లాల వారీగా మెరిట్‌ జాబితా కోసం క్లిక్‌ చేయండి   For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | J

Scholarships: రిలయన్స్‌ ఫౌండేషన్‌.. 5000 స్కాలర్‌షిప్పులు మీరు ఏదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? రూ.2 లక్షల ఆర్థిక ప్రోత్సాహం పొందాలనుకుంటున్నారా? అయితే సిద్ధంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్పులు. .

చిత్రం
మీరు ఏదైనా డిగ్రీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? రూ.2 లక్షల ఆర్థిక ప్రోత్సాహం పొందాలనుకుంటున్నారా? అయితే రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులను ఉన్నత  విద్యావంతులను చేసి, దేశాభివృద్ధిలో భాగమయ్యేలా 5000 స్కాలర్‌షిప్పులను ఈ సంస్థ ప్రకటించింది. పరీక్షలో చూపిన ప్రతిభ, అకడమిక్‌ నేపథ్యం, వ్యక్తిగత సమాచారంతో అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు, పరీక్షల  నిమిత్తం ఎలాంటి రుసుమూ చెల్లించనవసరం లేదు! ప దేళ్లలో యాభై వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందించాలని రిలయన్స్‌ ఫౌండేషన్‌ 2022లో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది 2022-2023 విద్యా సంవత్సరంలో 5000 మంది అండర్‌ గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది 2023-2024 విద్యా సంవత్సరానికి మరో 5000 మందికి అవకాశం కల్పిస్తుంది. వీటికి ఎంపికైనవారికి కోర్సు పూర్తయ్యేంతవరకూ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరిట్‌ కం మీన్స్‌ ప్రాతిపదికన అందిస్తున్నారు. ఎంపికైనవారు తమ డిగ్రీ వ్యవధిలో రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. ఈ మొత్తాన్ని ట్యూషన్‌/ హాస్టల్‌ ఫ