పోస్ట్‌లు

Work From Home Jobs

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ No Need to pay money for these jobs డిజిటల్‌ మార్కెటింగ్‌ సంస్థ: ప్రైమ్‌ ఇన్ఫోసర్వ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.5,000 నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఇన్‌డిజైన్‌, ఫొటోషాప్‌, కోరల్‌డ్రా దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5 internshala.com/i/0cac64   హ్యూమన్‌ రిసోర్సెస్‌ సంస్థ: అడోర్‌ స్టైపెండ్‌: నెలకు రూ.2,000 నైపుణ్యాలు: ఇంగ్లిష్‌లో మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5 internshala.com/i/34e20b ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ సంస్థ: పాజ్‌ స్టైపెండ్‌: నెలకు రూ.1,000-10,000 నైపుణ్యాలు: కంటెంట్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌లో మాట్లాడటం, మార్కెట్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ కాంపైన్స్‌, ప్రొడక్ట్‌ స్ట్రాటజీ, సేల్స్‌, సేల్స్‌ పిచ్‌ దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 5 internshala.com/i/8ca4f8 ఏఐ-ఎంఎల్‌-సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ సంస్థ: హౌస్‌ ఆఫ్‌ కౌటన్‌ స్టైపెండ్‌: నెలకు రూ.12,000-30,000 నైపుణ్యాలు: డేటా సైన్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, డీప్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, నాచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, న్యూరల్‌ నెట్‌వర్క్క్‌, పైతాన్‌

DRDO Jobs | డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ బెంగుళూరులో వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్: దరఖాస్తు ఆహ్వానం | విద్యార్హతలు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు వివిధ శాఖల్లో డిప్లొమా ఉత్తీర్ణత అవసరం. ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు వివిధ ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణత అవసరం.

చిత్రం
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనర్ పోస్టుల సంఖ్య : 105 డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు : 2 ITI అప్రెంటీస్ ట్రైనీ పోస్టులు: 25 ఈ పోస్టులను మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్/ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, నెట్‌వర్కింగ్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్ మరియు ఇతర ట్రేడ్‌లు మరియు విభాగాల్లో రిక్రూట్ చేస్తారు. విద్యార్హతలు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు వివిధ శాఖల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు వివిధ శాఖల్లో డిప్లొమా ఉత్తీర్ణత అవసరం. ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ పోస్టులకు వివిధ ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణత అవసరం. SSC 2049 కేంద్ర ప్రభుత్వ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 29-03-2024 ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: 09-04-204 షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల పేరు విడుదల తేదీ : 23-04-204 GTREలో చేరడానికి అభ్యర్థుల అంగీకార తేదీ : 02-05-204 GTREలో చేరడానికి అభ్యర్థులతో పరస్పర చర్య తేదీ : 09-05-204 అభ్యర్థుల తుది ఎంపిక జాబితా విడుదల తేదీ : 16-05-204 GTRE కోస

CUET UG: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2024

చిత్రం
CUET UG: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (యూజీ)-2024  దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షను హైబ్రిడ్‌ పద్ధతి (ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌)లో రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), మరికొన్నింటిలో పేపర్‌, పెన్ను విధానంలో నిర్వహణకు నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈ సారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంచుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. సీయూఈటీ (యూజీ) పరీక్షకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 31 వరకు ఆన్‌లైనులో దరఖాస్తులు స్వీకరించనున్నారు.  ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టు

AP Models School: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ అడ్మిషన్లు

చిత్రం
AP Models School: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ అడ్మిషన్లు  ఏపీలో ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా 162 మోడల్ స్కూల్స్‌లో ఎంపీసీ/ బైపీసీ/ ఎంఈసీ/ సీఈసీ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పాసైన విద్యార్థుల నుంచి మార్చి 28 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధన ఉంటుంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఈఏపీసెట్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. వీటిలో విద్యనభ్యసించేందుకు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి/ మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చు.For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేష

AP LAWCET: ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2024

చిత్రం
AP LAWCET: ఏపీ లాసెట్‌/ పీజీఎల్‌సెట్‌-2024  ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లాసెట్‌ (ఏపీ పీజీఎల్‌సెట్)-2024 నోటిఫికేఫన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను గుంటూరులోని ఆచార్య నాగర్జున యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు వాటి అనుబంధ కళాశాలల్లో 5, 3, 2 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అర్హులైన అభ్యర్ధులు మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష జూన్‌ 9వ తేదీన జరగనుంది.అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం పరీక్ష వివరాలు:   * ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌)/ ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్‌ లాసెట్‌(పీజీఎల్‌సెట్)-2024  కోర్సులు: మూడేళ్లు/ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం/ ఎంఎల్‌. అర్హత: కోర్సును అనుసరించి 45 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్‌,

ప్రభుత్వ ఉద్యోగాలు | సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు | కాటన్‌ యూనివర్సిటీలో టీచింగ్‌ సిబ్బంది | కేంద్ర శాఖల్లో స్పెషలిస్ట్‌, సైంటిస్ట్ట్‌లు | ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీలో మెడికల్‌ పోస్టులు | Government Jobs | Executive and Non-Executives in SAIL | Teaching Staff in Cotton University | Specialists and scientists in central departments Medical Posts in ESIC Medical College

ప్రభుత్వ ఉద్యోగాలు సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, బొకారో స్టీల్‌ ప్లాంట్‌...  108 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. I. ఎగ్జిక్యూటివ్‌ 1. సీనియర్‌ కన్సల్టెంట్‌  2. కన్సల్టెంట్‌/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 3. మెడికల్‌ ఆఫీసర్‌  4. అసిస్టెంట్‌ మేనేజర్‌II. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ 5. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌) 6. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ (బాయిలర్‌) 7. మైనింగ్‌ ఫోర్‌మాన్‌ 8. సర్వేయర్‌ 9. ఆపరేటర్‌ కమ్‌ టెక్నీషియన్‌ (మైనింగ్‌/ఎలక్ట్రికల్‌) 10. మైనింగ్‌ ఫోర్‌మ్యాన్‌  11. అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం. ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-05-2024. వెబ్‌సైట్‌ : https://sail.co.in/ కాటన్‌ యూనివర్సిటీలో టీచింగ్‌  సిబ్బంది గువాహటిలోని కాటన్‌ యూనివర్సిటీ.. రెగ్యుల

AP ICET కు కావలసిన వివరాలు / డాక్యూమెంట్లు Details / Documents required for APICET

SSC Marks Memo Intermediate Marks Memo  Degree Marks Memo Photograph Signature Caste Certificate Income Certificate EWS Certificate NCC/Scouts and Guides/Sports/CAP Details if any Details of Physically Handicapped if any Cell phone Numbers Email ID Study Details ATM Card (if you have/using our ATM card may charge extra)  9th class to Degree Level Study certificates  Ration Card Number Aadhaar Number అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం  S.No Particulars From To 1 Date of Notification in the News Papers and Social Media Publishes on newspaper