అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
18, ఏప్రిల్ 2020, శనివారం
Central Ground Water Board 62 Job Notification 2020
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి 62 ఉద్యోగాల భర్తీ
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి 62 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొదట 3 సంవత్సరాలకు గాను టెంపరరీ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు సౌత్రన్ రీజియన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 25 ఏప్రిల్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 62 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
యంగ్ ప్రొఫెషనల్స్ | 48 |
కన్సల్టెంట్స్ | 14 |
అర్హతలు:
గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ
(MSc/MS/M.Tech/MScTech చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు:
యంగ్
ప్రొఫెషనల్స్ పోస్ట్ లకు 30 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి మరియు
కన్సల్టెంట్ పోస్టులకు 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.
జీతం:
పోస్ట్ ను బట్టి 45, 000 నుండి 1, 00, 000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఆఫ్‌లైన్
లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన
ఇవ్వబడిన తేదీలోపు వారు దరఖాస్తు చేసుకునే రీజియన్ ను బట్టి సంబంధిత ఆఫీస్
నందు తమ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. సౌత్ రీజియన్ కు చెందిన
అభ్యర్థులు సౌత్ రీజియన్ యొక్క ఆఫీస్ హైదరాబాద్ లో దరఖాస్తు చేసుకోవాల్సి
ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ
కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
చెల్లించవలసిన ఫీజు:
ఇంటర్వ్యూకు హాజరు కావడానికి / జాయిన్ అవ్వడానికి అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
Study Material of RC Reddy Polity, RC Reddy GS, RC Reddy History, Siddu Reasoning, RS Agarwal Aptitude etc.,
మీ మొబైల్ ఫోన్ లో టెలిగ్రామ్ ఆప్ ను ఇన్ స్టాల్ చేసుకుని ఈ గ్రూప్ లింక్ ను క్లిక్ చేసి జాయిన్ అవ్వండి గతంలో పోస్ట్ చేసిన మెటీరియల్ ను కూడా మీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Get join https://t.me/GeminiMaterials for the materials RC Reddy Polity, RC Reddy GS, RC Reddy History, Siddu Reasoning, RS Agarwal Aptitude and many more
UPSC, APPSC, IIT-JEE, AIEEE, EAMCET Previous Papers
గతంలో జరిగిన
UPSC,
APPSC,
IIT-JEE,
AIEEE,
EAMCET
ల ప్రశ్న పత్రాల పేపర్ల కోసంకింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
Click here for link
Source From Eenaduprathibh.net
UPSC,
APPSC,
IIT-JEE,
AIEEE,
EAMCET
ల ప్రశ్న పత్రాల పేపర్ల కోసంకింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
Click here for link
Source From Eenaduprathibh.net
ESIC MEDICAL COLLEGE VACANCIES
ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీలో ఖాళీలు (చివరి తేది: 26.04.2020)
సనత్‌నగర్(హైదరాబాద్)లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం ఖాళీలు: 35పోస్టులు-ఖాళీలు: సూపర్ స్పెషలిస్ట్-10, స్పెషలిస్ట్-1, సీనియర్ రెసిడెంట్స్-24.విభాగాలు: కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ, యూరాలజీ తదితరాలు.అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా, డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత, ఎంసీఐ & స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌తో పాటు అనుభవం.ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆధారంగా.చివరి తేది: 26.04.2020.
Website https://www.esic.nic.in/
Notification Link
ఒప్పంద ప్రాతిపదికన
సనత్‌నగర్(హైదరాబాద్)లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం ఖాళీలు: 35పోస్టులు-ఖాళీలు: సూపర్ స్పెషలిస్ట్-10, స్పెషలిస్ట్-1, సీనియర్ రెసిడెంట్స్-24.విభాగాలు: కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ, యూరాలజీ తదితరాలు.అర్హత: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా, డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత, ఎంసీఐ & స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌తో పాటు అనుభవం.ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆధారంగా.చివరి తేది: 26.04.2020.
Website https://www.esic.nic.in/
Notification Link
ఒప్పంద ప్రాతిపదికన
ONGC Recruitment 2020
ఓఎన్‌జీసీ
ఆధ్వర్యంలోని ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్
లిమిటెడ్(ఐఎస్‌పీఆర్ఎల్) దరఖాస్తులు కోరుతోంది.వివరాలు...* మొత్తం ఖాళీలు: 04పోస్టులు: టెక్నికల్ మేనేజర్, ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఆఫీసర్(హెచ్ఆర్/ అడ్మిన్).అర్హత: పోస్టును అనుసరించి గ‌్రాడ్యుయేషన్, ఎంబీఏ(హెచ్ఆర్) ఉత్తీర్ణత, అనుభవం.వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆధారంగా.
చివరి తేది: 08.05.2020.
చివరి తేది: 08.05.2020.
17, ఏప్రిల్ 2020, శుక్రవారం
AP & TS Eamcet Practice Test Online Links
ఎ పి ఎంసెట్ online ప్రాక్టీస్ టెస్ట్ లింక్స్
Previous AP Eamcet Question Papers with Keys
Additional Source for EAMCET
Source from Sakshi Education
Additional Source for EAMCET
Source from Sakshi Education
AP Grama Sachivalayam free Online Practice Tests
ఆంధ్ర ప్రదేశ్ గ్రామ సచివాలయం - ఉచిత ఆన్ లైన్ ప్రాక్టీస్ టెస్ట్
గతంలో జరిగిన సచివాలయ వ్రాత పరీక్ష ప్రశ్నపత్రాలు మరియు కీ కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి
గత పరీక్షా ప్రశ్న పత్రాలు మరియు కీ
సచివాలయం మోడల్ పేపర్స్ కొరకు
Source from Sakshi Education
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...