18, ఏప్రిల్ 2020, శనివారం

ESIC MEDICAL COLLEGE VACANCIES

ఈఎస్ఐసీ మెడిక‌ల్ కాలేజీలో ఖాళీలు (చివ‌రి తేది: 26.04.2020)
స‌న‌త్‌న‌గ‌ర్‌(హైద‌రాబాద్‌)లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్(ఈఎస్ఐసీ) మెడిక‌ల్ కాలేజీ  కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు...* మొత్తం ఖాళీలు: 35పోస్టులు-ఖాళీలు: సూప‌ర్ స్పెష‌లిస్ట్‌-10, స్పెష‌లిస్ట్‌-1, సీనియ‌ర్ రెసిడెంట్స్‌-24.విభాగాలు: కార్డియాల‌జీ, న్యూరాల‌జీ, నెఫ్రాల‌జీ, రేడియాల‌జీ, యూరాల‌జీ త‌దిత‌రాలు.అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా, డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణ‌త‌, ఎంసీఐ & స్టేట్ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌తో పాటు అనుభ‌వం.ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ఆధారంగా.చివ‌రి తేది: 26.04.2020.
Website https://www.esic.nic.in/
Notification Link 
 
ఒప్పంద ప్రాతిపదిక‌న‌

కామెంట్‌లు లేవు: