అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
25, జూన్ 2020, గురువారం
Directorate of Groundnut Research Recruitment
Intelligence Bureau Recruitment
Website:mha.gov.in
Click here for Official Notification
BECIL RECRUITMENT
ECIL Recruitment
NMDC Ltd Recruitment
RCFL Recruitment
22, జూన్ 2020, సోమవారం
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్
సంఖ్య : | 665 |
అర్హతలు | MBBS & నమోదు(APMC) |
విడుదల తేదీ: | 21-06-2020 |
ముగింపు తేదీ: | 18-07-2020 |
వేతనం: | - |
ఉద్యోగ స్థలం: | విజయవాడ (ఆంధ్రప్రదేశ్) |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
42 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
దరఖాస్తు రుసుము :-రూ. 500 /-
---------------------------------------------------------
వేతనం :-
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://cfw.ap.nic.in / వద్ద 21-06-2020 నుండి 18-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :-http://cfw.ap.nic.in
---------------------------------------------------------
Notification :- http://cfw.ap.nic.in/DPHFWCAS2020.html
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
అసిస్టెంట్ ప్రొఫెసర్లు
సంఖ్య : | 737 |
అర్హతలు | MBBS ,MD ,M.Sc ,Ph.D |
విడుదల తేదీ: | 21-06-2020 |
ముగింపు తేదీ: | 18-07-2020 |
వేతనం: | రూ.70,000 - 92,000/ - నెలకు |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
42-50 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.1500 /-
ఇతర అభ్యర్థులు SC/ST/Ex-: రూ.1000/-
---------------------------------------------------------
వేతనం :-
రూ.70,000 - 92,000/ - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ.
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://dme.ap.nic.in/ వద్ద 21-06-2020 నుండి 18-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :- http://dme.ap.nic.in/
---------------------------------------------------------
Notification :- http://dme.ap.nic.in/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
21, జూన్ 2020, ఆదివారం
No Exam LIC Jobs with 10th Class telugu 2020 | పరీక్ష లేకుండా LIC లో పదోతరగతి తో జాబ్స్
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 5 ఆగస్టు 2020 |
పోస్టుల సంఖ్య:
ఇన్సూరెన్స్ అడ్వైజర్ విభాగంలో 100 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
అర్హతలు:
10 తరగతి పాస్ అయి ఉండాలి. మరియు మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి
జీతం:
20, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి.
పౌర సరఫరాల శాఖ వారు కొత్త రైస్ కార్డులు,కార్డులు సభ్యులను చేర్చుట,తొలగించుట,కార్డు సరెండర్ చేయడం మరియు స్ప్లిట్టింగ్ గురించి వివరణ ఇచ్చియున్నారు మరియు వాటికి సంబంధించి వర్క్ ఫ్లో కూడా తెలియజేశారు....
కొత్త రైస్ కార్డు కి సంబంధించి దరఖాస్తు దారులు ఏ కార్డులో లేనట్లయితే వారికి అప్లై చేయవచ్చు .....కుటుంబం లో అబ్బాయి కి వివాహం జరిగి కొత్త కార్డు కావాలంటే ముందుగా తన భార్యను అబ్బాయి కుటుంబ కార్డు లో యాడ్ చేయాలి .....తర్వాత వారిని స్ప్లిట్ చేయాలి.....స్ప్లిట్ చేశాక కొత్త కార్డు కి అప్లై చేయవలసి వస్తుంది .....
కార్డు లో సభ్యులను చేర్చూట
కార్డు లో సభ్యులను చెర్చుట కేవలం చిన్న పిల్లలు మరియు వివాహం జరిగిన స్త్రీల ను మాత్రమే కార్డు లో చేర్చగలము....
చిన్న పిల్లని చేర్చుటకు ఖచ్చితంగా వారి బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు కావలెను .....వివాహం అయిన స్త్రీ కి ఆమె ఆధార్ కార్డు,ఆమె తల్లి తండ్రుల రైస్ కార్డు నంబర్ మరియు వివాహం చేసుకున్న వారి కుటుంబం రైస్ కార్డు కావలెను.....వీరిని వారి అమ్మ వాళ్ళ కార్డు నుండి డైరెక్ట్ గా యాడ్ మెంబర్ సర్వీస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.....
కార్డు నుండి తొలగింపు
రైస్ కార్డు నుండి తొలగింపు కేవలం చనిపోయిన వారికి మాత్రమే..... ఎవరైనా రైస్ కార్డు లో ఉన్న సభ్యులు చనిపోయిన ట్లైతే వారికి మాత్రమే డిలీట్ మెంబర్ సర్వీస్ వర్తిస్తుంది......
స్ప్లిట్టింగ్
స్ప్లిట్ చేయాలంటే ముందు ఆ సభ్యులు ఒకటే రైస్ కార్డు నందు ఉండవలెను....అప్పుడు మాత్రమే స్ప్లిట్ చేయడం సాధ్యమవుతుంది....
అలాగే స్ప్లిట్ అవ్వాల్సిన సభ్యులు కచ్చితంగా e-kyc చేయించు కోవాలి లేదంటే స్ప్లిట్ సాధ్యం కాదు......
కుటుంబం లో తల్లి తండ్రుల లలో ఒకరు మాత్రమే ఉన్నట్లైతే అంటే తల్లి ఉండి తండ్రి లేకపోవడం లేదా తండ్రి ఉండి తల్లి లేనట్లయితే స్ప్లిట్ అవ్వడం వీలు కాదు.....అందరూ ఆ రైస్ కార్డు నందు ఉండవలసిందే.....
నోట్:-
పైన తెలిపిన నాలుగు సేవలకు e-kyc చాలా ముఖ్యం.... e-kyc జరిగితేనే ఏ సేవయిన వర్తిస్తుంది....
ప్రతి సేవకు టైమ్ పీరియడ్ 5 రోజులు మాత్రమే....5 రోజులు దాటితే ఆలస్యానికి వివరణ ఇవ్వవలసి ఉంటుంది....
పై నాలుగు సేవలకు సంబంధించి వర్క్ ఫ్లో ఆల్రెడీ
ఇచ్చియిన్నారు ....వాటి ప్రకారం ప్రతీ సర్వీస్ కి VRO వాలంటీర్ తో కలసి ఫీల్డ్ సర్వే నిర్వహించాలి మరియు e-kyc చేయించాలి.....
అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజా సాధికార సర్వే నీ పూర్తిగా ఆపివేస్తున్నారు.....
ఇప్పటి వరకు సమాచారం ప్రజా సాధికార సర్వే నుండి తీసుకున్నారు కాని ఇప్పటి నుండి వాలంటీర్లు హౌస్ హోల్డ్ సర్వే డేటా తీసుకుంటారు.....
ఫీల్డ్ సర్వే ఫామ్ లు vro స్పందన లాగిన్ లో జనరెట్ అవుతాయి అవి తీసుకొని ఫీల్డ్ సర్వే చేసి అప్డేట్ చేయాలి తర్వాత వచ్చిన సామాజిక తనిఖీ లిస్ట్ ను సచివాలయం లో డిస్ప్లే చేయాలి.....
ఏవైనా అభ్యంతరాలు ఉంటే అవి అప్డేట్ చేస్తే MRO లాగిన్ లో డిజిటల్ సిగ్నేచర్ చేశాక
కొత్త రైస్ కార్డు/రైస్ కార్డు నందు మార్పులు/స్ప్లిట్ అయ్యి జనరేట్ అవుతుంది....
గ్రామ వార్డ్/సచివాలయం వెబ్సైట్ లో సివిల్ సప్లిస్ డిపార్ట్మెంట్ ఆప్షన్ అప్డేట్ చేస్తారు.....
20, జూన్ 2020, శనివారం
SSC CAPF 1564 Jobs Recruitment Telugu 2020 | SSC పోలీస్ డిపార్ట్మెంట్ నుండి SI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో పని చేయవలసి ఉంటుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. SSC CAPF 1564 Jobs Recruitment Telugu 2020
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీలు | 17 జూన్ 2020 నుండి 16 జులై 2020 వరకు |
ఆన్ లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 18 జులై 2020 |
ఆఫ్ లైన్ చలానా జనరేట్ చేసుకోవడానికి చివరి తేదీ | 20 జూలై 2020 |
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 22 జూలై 2020 |
కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ పేపర్-1 నిర్వహించే తేదీలు | 29 సెప్టెంబర్ 2020 నుండి 5 అక్టోబర్ 2020 |
కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ పేపర్-2 నిర్వహించే తేదీలు | 1 మార్చి 2021 |
పోస్టుల సంఖ్య:
సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం 1564 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మేల్ | 91 |
సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఫిమేల్ | 78 |
సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ CAPFs | 1395 |
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి మరియు ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ వ్యాలీడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
వయస్సు:
పోస్ట్ ను బట్టి 20 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
పోస్ట్ ను బట్టి 35400 నుండి 1,12,400 వరకు ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది
ఎగ్జామినేషన్ సెంటర్స్:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు విజయవాడ మరియు విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, గుంటూరు, వరంగల్, హైదరాబాద్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలవు
చెల్లించవలసిన ఫీజు:
SC/ST/ ఎక్స్ సర్వీస్ మెన్/ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
NTPC limited Executive Engineer Trainee 100 Jobs Recruitment | NTPC లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 16 జూన్ 2020 |
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 6 జులై 2020 |
పోస్టుల సంఖ్య:
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇంజనీర్ విభాగంలో మొత్తం 100 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ఎలక్ట్రికల్ – 30
మెకానికల్ – 45
ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ – 25
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/ టెక్నాలజీ లో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
వయస్సు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి
జీతం:
పే స్కేల్ 50, 000 నుండి 1, 60, 000 వరకు ఉంటుంది మరియు ఇతర అలవెన్సులు కలవు
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ GATE-2020 మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC/ST/PWD/ ఎక్స్-సర్వీస్మెన్ కేటగిరీల కు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు జనరల్/OBC/EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 150 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
పూర్తి సమాచరం లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ ని డైరెక్ట్ గా చూడడానికి క్రిందకి స్క్రోల్ చెయ్యండి.
AP Vaidya Vidhana Parishad 723 Jobs Recruitment 2020 | AP వైద్యవిధాన పరిషత్ నుండి ఉద్యోగాల భర్తీ
ఆంధ్ర ప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి వివిధ విభాగాలలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న జోన్ బట్టి తమ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 19 జూన్ 2020 |
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 18 జులై 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 723 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
DAS:
APVVP-26
డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్-5
CAS-692
అర్హతలు:
DAS:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BDS పూర్తి చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి
CAS:
ఈ కేటగిరిలోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి సంబంధిత విభాగంలో PG డిగ్రీ లేదా డిప్లొమా లేదా DNB చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.
వయసు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి
జీతం:
53,500 జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
అర్హతలను బట్టి 65 నుండి 75 శాతం మార్కులను కలిగి ఉండి కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ గా కనీసం 6 పని చేసిన అనుభవం కలిగి ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
OC మరియు BC అభ్యర్థులు 1500 రూపాయలు మరియు SC/ST అభ్యర్థులు 1000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
19, జూన్ 2020, శుక్రవారం
Public Health & Family Welfare, Vijayawada Recruitment 2020 Civil Assistant Surgeon – 665 Posts
DME, AP Recruitment 2020 Assistant Professor – 737 Posts
APVVP Recruitment 2020 Civil Assistant Surgeon, Dental Assistant Surgeon – 723 Posts
16, జూన్ 2020, మంగళవారం
Intermediate Short Marks Memo
15, జూన్ 2020, సోమవారం
Doordarshan kendra jobs | దూరదర్శిన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానీకి చివరి తేదీ | 25.06.2020 |
విభాగాల వారీగా ఖాళీలు:
అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ | 2 |
నిర్మాత | 10 |
ఎడిటర్‌ను కాపీ చేయండి | 2 |
కెమెరామెన్ / కెమెరా అసిస్టెంట్ | 3 |
స్టెనోగ్రాఫర్ | 4 |
సిజి ఆపరేటర్లు | 2 |
అసిస్టెంట్ వెబ్‌సైట్ ఎడిటర్ | 3 |
వీడియో ఎడిటర్ / వీడియో గ్రాఫర్ / వీడియో అసిస్టెంట్ | 5 |
గ్రాఫిక్ ఆర్టిస్ట్ | 1 |
పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ | 5 |
అర్హతలు:
ఒకొక్క పొస్ట్ కి అర్హత ఒకొక్క విధముగా ఇవ్వడం జరిగింది. సంబందిత సబ్జెక్టుట్లో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
వయస్సు:
అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ | 25-30 |
నిర్మాత | 25-30 |
ఎడిటర్‌ను కాపీ చేయండి | 21-50 |
కెమెరామెన్ / కెమెరా అసిస్టెంట్ | 25-50 |
స్టెనోగ్రాఫర్ | 21-50 |
సిజి ఆపరేటర్లు | 21-50 |
అసిస్టెంట్ వెబ్‌సైట్ ఎడిటర్ | 21-50 |
వీడియో ఎడిటర్ / వీడియో గ్రాఫర్ / వీడియో అసిస్టెంట్ | 21-50 |
గ్రాఫిక్ ఆర్టిస్ట్ | 21-50 |
పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ | 21-50 |
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్‌లైన్ విధానం లో అప్లై చేసుకోవలెను.
అతి ముఖ్యమైన లింక్స్ మరియు పూర్తి సమాచరం నోటిఫికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
14, జూన్ 2020, ఆదివారం
No Exam Warangal Jobs 2020 Telugu | వరంగల్ లో వివిధ ఉద్యోగాల భర్తీ
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | 22.06.2020 |
మొత్తం ఖాళీలు:
16
విభాగాల వారీగా ఖాళీలు:
సెక్యూరిటీ ఆఫీసర్ | 1 |
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ | 2 |
అకౌంట్స్ ఆఫీసర్ | 2 |
లీగల్ ఆఫీసర్ | 1 |
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ | 1 |
అసిస్టెంట్ అకౌంటెంట్ | 2 |
జూనియర్ ఇంజనీర్ (సివిల్) | 4 |
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) | 3 |
అర్హతలు:
ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క అర్హత ఇవ్వడం జరిగింది. పోస్టును అనుసరించి ఏదైన డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/డిప్లొమా, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణత అనుభవం ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.
వయసు:
కొన్ని పోస్ట్ లకు 30 మరి కొన్ని పోస్ట్ లకు 35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
జీతం:
30,000-40,000 వరకు ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
దరఖాస్తు ఫారం ని nitw_recruit@nitw.ac.in వెబ్‌సైట్ కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.
Gurukula 160 Jobs Latest Notification 2020 Telugu | గురుకుల లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | 22.06.2020 |
మొత్తం ఖాళీలు:
16
విభాగాల వారీగా ఖాళీలు:
సెక్యూరిటీ ఆఫీసర్ | 1 |
ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ | 2 |
అకౌంట్స్ ఆఫీసర్ | 2 |
లీగల్ ఆఫీసర్ | 1 |
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ | 1 |
అసిస్టెంట్ అకౌంటెంట్ | 2 |
జూనియర్ ఇంజనీర్ (సివిల్) | 4 |
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) | 3 |
అర్హతలు:
ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క అర్హత ఇవ్వడం జరిగింది. పోస్టును అనుసరించి ఏదైన డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/డిప్లొమా, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణత అనుభవం ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.
వయసు:
కొన్ని పోస్ట్ లకు 30 మరి కొన్ని పోస్ట్ లకు 35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
జీతం:
30,000-40,000 వరకు ఇవ్వడం జరిగింది.
ఎంపిక విధానం:
షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
దరఖాస్తు ఫారం ని nitw_recruit@nitw.ac.in వెబ్‌సైట్ కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...