SSC CAPF 1564 Jobs Recruitment Telugu 2020 | SSC పోలీస్ డిపార్ట్మెంట్ నుండి SI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో పని చేయవలసి ఉంటుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. SSC CAPF 1564 Jobs Recruitment Telugu 2020
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీలు | 17 జూన్ 2020 నుండి 16 జులై 2020 వరకు |
ఆన్ లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 18 జులై 2020 |
ఆఫ్ లైన్ చలానా జనరేట్ చేసుకోవడానికి చివరి తేదీ | 20 జూలై 2020 |
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 22 జూలై 2020 |
కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ పేపర్-1 నిర్వహించే తేదీలు | 29 సెప్టెంబర్ 2020 నుండి 5 అక్టోబర్ 2020 |
కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ పేపర్-2 నిర్వహించే తేదీలు | 1 మార్చి 2021 |
పోస్టుల సంఖ్య:
సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం 1564 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మేల్ | 91 |
సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఫిమేల్ | 78 |
సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ CAPFs | 1395 |
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి మరియు ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ వ్యాలీడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి
వయస్సు:
పోస్ట్ ను బట్టి 20 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
పోస్ట్ ను బట్టి 35400 నుండి 1,12,400 వరకు ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది
ఎగ్జామినేషన్ సెంటర్స్:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు విజయవాడ మరియు విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, గుంటూరు, వరంగల్, హైదరాబాద్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలవు
చెల్లించవలసిన ఫీజు:
SC/ST/ ఎక్స్ సర్వీస్ మెన్/ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
కామెంట్‌లు