అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, ప్రకాశం రిక్రూట్మెంట్ 2020 స్పెషలిస్ట్ ఎంఓ, ఫిజిషియన్ / కన్సల్టెంట్, స్టాఫ్ నర్స్, ఎంఓ & ఇతర - 225 పోస్టులు చివరి తేదీ 12-10-2020
సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: మెడికల్ & హెల్త్ డిపార్ట్మెంట్, ప్రకాశం
మొత్తం ఖాళీల సంఖ్య: 225 పోస్టులు
ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్పెషలిస్ట్ MO, వైద్యుడు / కన్సల్టెంట్, స్టాఫ్ నర్స్, MO & ఇతర
విద్యా అర్హత: 12 వ, ఎంబిబిఎస్, జిఎన్ఎం, డిగ్రీ, పిజి డిప్లొమా / డిగ్రీ (సంబంధిత క్రమశిక్షణ)
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్
Specialist MO, Physician/ Consultant, Staff Nurse, MO & Other – 225 Posts Last Date 12-10-2020
Name of Organization Or Company Name :Medical & Health Department, Prakasam
Total No of vacancies: 225 Posts
Job Role Or Post Name:Specialist MO, Physician/ Consultant, Staff Nurse, MO & Other
ఎంప్లాయిస్
స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి
వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ESIC Hyderabad
114 Jobs Recruitment 2020
మరియు ఒక సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ
చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు
అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ
5 అక్టోబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
11 అక్టోబర్ 2020
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ
పోస్టు ను బట్టి 13 మరియు 14 అక్టోబర్ 2020
పోస్టుల సంఖ్య:
కన్సల్టెంట్స్, సీనియర్ రెసిడెంట్ మరియు జూనియర్ రెసిడెంట్ విభాగాల్లో మొత్తం 114 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
జనరల్ మెడిసిన్
2
పల్మనాలజీ
2
క్రిటికల్ కేర్
4
బ్రాడ్ స్పెషాలిటీస్
46
బ్రాడ్ స్పెషాలిటీస్
60
అర్హతలు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ
లేదా డిప్లొమా చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి
ఉండాలి మరియు సూపర్ స్పెషాలిటీ డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు వీరికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది
వయస్సు:
పోస్ట్ ని బట్టి కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు మరి కొన్ని పోస్టులకు 66 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
పోస్ట్ ని బట్టి 85000 నుండి 1,01,000 వరకు జీతం ఇవ్వడం జరిగింది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు
చేసుకున్న అభ్యర్థులు యొక్క అర్హత లో ఉన్న మెరిట్ ఆధారంగా మరియు
అనుభవాన్ని బట్టి మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక
చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC,
ST,ESIC రెగ్యులర్ ఎంప్లాయిస్ మరియు ఫిమేల్ క్యాండిడేట్స్ మరియు ఎక్స్
సర్వీస్ మెన్ అండ్ PH కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు
చెల్లించవలసిన అవసరం లేదు ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు. ESIC లో మరిన్ని ఉద్యోగాలు
తిరుమల
తిరుపతి దేవస్థానం నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం
జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం
జరుగుతుంది మరియు ఈ పోస్టులకు కేవలం ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు
మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన
అభ్యర్థులకు BIRRD హాస్పిటల్ తిరుమల తిరుపతి దేవస్థానం లో పోస్టింగ్ ఇవ్వడం
జరుగుతుంది. TTD Jobs Recruitment Telugu 2020
TTD Jobs Recruitment Telugu 2020
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
21 అక్టోబర్ 2020 సాయంత్రం 5 గంటల లోపు
పోస్టుల సంఖ్య:
మొత్తం 6 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
మెడికల్ ఆఫీసర్
6
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
MBBS చేసి ఉండాలి
వయసు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వయసు కలిగి
ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు
ఇతర కేటగిరీల వారికి రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కలదు
జీతం:
35000 జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వబడిన
అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన అప్లికేషన్ మరియు
సర్టిఫికెట్లను పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపవలసి
ఉంటుంది
చిరునామా:
To the director, BIRRD Trust Hospital, TTD, tirupati- 517501
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క MBBS డిగ్రీ క్వాలిఫికేషన్ లో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు
పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, డీజీ షిప్పింగ్ అనుబంధ సంస్థల నుంచి సంబంధిత సర్టిఫికెట్లు.

జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ అనంతపురాము రిక్రూట్మెంట్ 2020 స్పెషలిస్ట్, పీడియాట్రిషియన్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ & ఇతర - 122 పోస్టులు చివరి తేదీ 10-10-2020
సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ అనంతపురం
మొత్తం ఖాళీల సంఖ్య: 122 పోస్టులు
ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: స్పెషలిస్ట్, పీడియాట్రిషియన్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ & అదర్
District Medical & Health Officer Ananthapuramu Recruitment 2020 Specialist, Paediatrician, Medical Officer, Staff Nurse & Other – 122 Posts Last Date 10-10-2020
Name of Organization Or Company Name :District Medical & Health Officer Ananthapuramu
Total No of vacancies: 122 Posts
Job Role Or Post Name:Specialist, Paediatrician, Medical Officer, Staff Nurse & Other
వయసు పరిమితి :- 18-45 సంవత్సరాలు. -------------------------------------------------------- అప్లికేషన్ రుసుము :- రూ.200 / - -------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ :- ఇంటర్వ్యూ --------------------------------------------------------- How to Apply :- అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి. --------------------------------------------------------- చిరునామా DM&HO, Ananthapuramu District Andhra Pradesh --------------------------------------------------------- Website:- https://ananthapuramu.ap.gov.in --------------------------------------------------------- Notification :- https://ananthapuramu.ap.gov.in/notice/notification-for-the-posts-of-specialist-doctors-medical-officers-staff-nurses-para-medical-staff-and-other-posts-to-work-in-various-programmes-in-nhm-scheme-under-the-control-of-dmho-anant/ --------------------------------------------------------- దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి. ---------------------------------------------------------
జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (G.N.M.) / B.Sc. నర్సింగ్
విడుదల తేదీ:
03-10-2020
ముగింపు తేదీ:
10-10-2020
వేతనం:
రూ.20,000 - 22500- /-
ఉద్యోగ స్థలం:
ఆంధ్రప్రదేశ్
మరింత సమాచారం: