అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
7, జనవరి 2021, గురువారం
IBPS Specialist Officer 2021 Results Update || ఫ్లాష్ న్యూస్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
గత నెల డిసెంబర్ 26,27 వ తేదీలలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL -X) ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.
ఈ పరీక్షలకు హాజరు అయిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
Vizag Tata Memorial Center Recruitment 2021 || TMC కంపెనీ విశాఖపట్నం లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Vizag Tata Memorial Center Recruitment 2021
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 06 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 14 జనవరి 2021 |
విభాగాలు :
సీనియర్ రెసిడెంట్ ల విభాగాల భర్తీ కోరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్ ఎండి,డిఎన్‌బి లలో ఉతిర్ణత సాధించి వుండాలి, మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 40 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 300/- ఫీజు గా చెల్లించాలి, తదితర కేటగిరీ అభ్యర్ధులకు ఏటువంటి ఫీజు చెల్లించకుండా ఈ నోటిికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 100000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
సీఐఎస్ఎఫ్‌లో ఏఎస్ఐ ఉద్యోగాలు..
మొత్తం ఖాళీలు 690 ఉండగా.. అందులో అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో 536, ఎస్సీ కేటగిరిలో 103, ఎస్టీ కేటగిరిలో 51 ఖాళీలున్నాయి.
దరఖాస్తు ప్రారంభం- 2021 జనవరి 4
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఫిబ్రవరి 5
విద్యార్హతలు- డిగ్రీ పాస్ కావాలి. దీంతో పాటు ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
వయస్సు- 2020 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం- రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్
ఇలా అప్లై చేయండి..
అభ్యర్థులు ముందుగా www.cisf.gov.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Recruitment పైన క్లిక్ చేయాలి. ఏఎస్ఐ రిక్రూట్‌మెంట్ లింక్ పైన క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అందులోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేసి నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్ కు చివరి తేదీలోగా పంపాలి.
IBPS Specialist Officer 2021 Results Update || ఫ్లాష్ న్యూస్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
గత నెల డిసెంబర్ 26,27 వ తేదీలలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నిర్వహించిన స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CRP SPL -X) ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.
ఈ పరీక్షలకు హాజరు అయిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.
6, జనవరి 2021, బుధవారం
AMMA VODI UPDATE
అమ్మ ఒడి స్టేటస్ సర్చ్ గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు అయితే తిరిగి సర్చ్ రేపు ఎనేబుల్ చేసే అవకాశం. అదేవిధంగా అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. తదుపరి enable చేసే సర్చ్ లో ఫైనల్ జాబితా విడుదల అవ్వనుంది.
𝐀𝐦𝐦𝐚 𝐕𝐨𝐝𝐢 𝐥𝐚𝐭𝐞𝐬𝐭 𝐮𝐩𝐝𝐚𝐭𝐞𝐬 𝐥𝐢𝐧𝐤
https://studybizz.com/amma_vodi
All important scheme updates
https://studybizz.com/sachivalayam
𝐇𝐨𝐮𝐬𝐞 𝐬𝐢𝐭𝐞 𝐒𝐚𝐧𝐜𝐭𝐢𝐨𝐧 𝐎𝐫𝐝𝐞𝐫
https://studybizz.com/pedalandarikillu
𝐍𝐢𝐯𝐚𝐫 & 𝐑𝐲𝐭𝐡𝐮 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐬𝐭𝐚𝐭𝐮𝐬
https://studybizz.com/new/RythuBharosa_PMKisan_2021
TCC | Online Applications Started
ట్రేడ్ లు వాటి వివరాలు
డ్రాయింగ్ లోయర్ / హైయర్, హ్యాండ్ లూమ్ వీవింగ్ లోయర్ / హైయర్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ / హైయర్ కోర్సులకు ఆన్ లైన్ లో అప్లికేషన్ లు ప్రారంభమయ్యాయి.
లేట్ ఫీజు లేకుండా అప్లై చేయడానికి చివరి తేదిః 16-01-2021
రూ.50/- రూపాయల లేట్ ఫీజుతో 23-01-2021
రూ.75/- రూపాయల లేట్ ఫీజుతో 30-01-2021
చేసిన ఆన్ లైన్ అప్లికేషన్ లను DEO Office, Anantapuramu లో ఇవ్వడానికి చివరి తేది 03-02-2021
అప్లై చేయాలనుకునే వారు ఒక ఫోటో, 10వ తరగతి మార్క్స్ మెమో, సిగ్నేచర్, ఎటిఎం లతో సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, హిందూపురం 9640006015.
Due Dates | |
Last Date for remittance of exam fee and submission of Downloaded Application Forms etc..
by the candidates to the DEOs concerned Without Latefee |
16.01.21 |
Last Date for remittance of exam fee and submission of Downloaded Application Forms etc..
by the candidates to the DEOs concerned With Latefee Rs 50/- |
23.01.21 |
Last Date for remittance of exam fee and submission of Downloaded Application Forms etc..
by the candidates to the DEOs concerned With Latefee Rs 75/- |
30.01.21 |
Last Date for submission of Application forms and NominalRolls by the DEOs to the DGE | 03.02.21 |
SL.No | Trade & Grade | Exam Fee |
1 | Drawing(LowerGrade) | 100 |
2 | Drawing(HigherGrade) | 150 |
3 | HandloomWeaving(LowerGrade) | 150 |
4 | HandloomWeaving(HigherGrade) | 200 |
5 | Tailoring & Embriodery(LowerGrade) | 150 |
6 | Tailoring & Embriodery(HigherGrade) | 200 |
Tirupati Teaching Jobs Recruitment 2021 || తిరుపతి లో ప్రభుత్వ ఉద్యోగాలు, దరఖాస్తు ఫీజు లేదు
తిరుపతిలో ఐజర్ లో టీచింగ్ ఫాకల్టీ ఉద్యోగాలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్), ఫిజిక్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. Tirupati Teaching Jobs Recruitment 2021
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేని ఈ తిరుపతి లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేది | జనవరి 30,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రొఫెసర్ (ఫిజిక్స్ )
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆస్ట్రో ఫిజిక్స్ /హై ఎనర్జీ ఫిజిక్స్ /అబ్సర్వేషనల్ ఆస్ట్రానామీ /సాఫ్ట్ మేటర్ /కండెన్స్డ్ మేటర్ /నాన్ -లైనర్ డైనమిక్స్ /కంప్యూటేషనల్ ఫిజిక్స్ /క్వాంటం మెటీరియల్స్ విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ )ఉత్తీర్ణతతో పాటు పీ. హెచ్ డీ కోర్సులు పూర్తి చేయవలెను.
ఐఐటీ, ఐఐఎస్సీ (బెంగళూరు ), ఐఎస్ఈఆర్ సంస్థల్లో కనీసం 4 సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేసి ఉండవలెను. మరియు 10 సంవత్సరాలు బోధన అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ఈమెయిల్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
పరీక్ష /ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకాడమిక్ పే లెవెల్ -14A ప్రకారం జీతములు అందనున్నాయి. సుమారుగా 1,00,000 వరకూ జీతం లభిస్తుంది.
ఈమెయిల్ అడ్రస్ :
facultyrecruitment@iisertirupati.ac.in
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...