6, జనవరి 2021, బుధవారం

TCC | Online Applications Started

ట్రేడ్ లు వాటి వివరాలు

డ్రాయింగ్ లోయర్ / హైయర్, హ్యాండ్ లూమ్ వీవింగ్ లోయర్ / హైయర్, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ / హైయర్ కోర్సులకు ఆన్ లైన్ లో అప్లికేషన్ లు ప్రారంభమయ్యాయి.

లేట్ ఫీజు లేకుండా అప్లై చేయడానికి చివరి తేదిః 16-01-2021

రూ.50/- రూపాయల లేట్ ఫీజుతో 23-01-2021

రూ.75/- రూపాయల లేట్ ఫీజుతో 30-01-2021

చేసిన ఆన్ లైన్ అప్లికేషన్ లను DEO Office, Anantapuramu లో ఇవ్వడానికి చివరి తేది  03-02-2021

అప్లై చేయాలనుకునే వారు ఒక ఫోటో, 10వ తరగతి మార్క్స్ మెమో, సిగ్నేచర్, ఎటిఎం లతో సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, హిందూపురం 9640006015.


 
Due Dates
Last Date for remittance of exam fee and submission of Downloaded Application Forms etc..
by the candidates to the DEOs concerned Without Latefee
16.01.21
Last Date for remittance of exam fee and submission of Downloaded Application Forms etc..
by the candidates to the DEOs concerned With Latefee Rs 50/-
23.01.21
Last Date for remittance of exam fee and submission of Downloaded Application Forms etc..
by the candidates to the DEOs concerned With Latefee Rs 75/-
30.01.21
Last Date for submission of Application forms and NominalRolls by the DEOs to the DGE 03.02.21
 
SL.No Trade & Grade Exam Fee
1 Drawing(LowerGrade) 100
2 Drawing(HigherGrade) 150
3 HandloomWeaving(LowerGrade) 150
4 HandloomWeaving(HigherGrade) 200
5 Tailoring & Embriodery(LowerGrade) 150
6 Tailoring & Embriodery(HigherGrade) 200

 

 




కామెంట్‌లు లేవు: