6, జనవరి 2021, బుధవారం

Tirupati Teaching Jobs Recruitment 2021 || తిరుపతి లో ప్రభుత్వ ఉద్యోగాలు, దరఖాస్తు ఫీజు లేదు

 

తిరుపతిలో ఐజర్ లో టీచింగ్ ఫాకల్టీ ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐజర్), ఫిజిక్స్ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. Tirupati Teaching Jobs Recruitment 2021

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేని ఈ తిరుపతి లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదిజనవరి 30,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ప్రొఫెసర్ (ఫిజిక్స్ )

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆస్ట్రో ఫిజిక్స్ /హై ఎనర్జీ ఫిజిక్స్ /అబ్సర్వేషనల్ ఆస్ట్రానామీ /సాఫ్ట్ మేటర్ /కండెన్స్డ్ మేటర్  /నాన్ -లైనర్ డైనమిక్స్ /కంప్యూటేషనల్ ఫిజిక్స్ /క్వాంటం మెటీరియల్స్ విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ )ఉత్తీర్ణతతో పాటు పీ. హెచ్ డీ కోర్సులు పూర్తి చేయవలెను.

ఐఐటీ, ఐఐఎస్సీ (బెంగళూరు ), ఐఎస్ఈఆర్ సంస్థల్లో కనీసం 4 సంవత్సరాలు అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేసి ఉండవలెను. మరియు 10 సంవత్సరాలు బోధన అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 60 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ఈమెయిల్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

పరీక్ష /ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అకాడమిక్ పే లెవెల్ -14A ప్రకారం జీతములు అందనున్నాయి. సుమారుగా 1,00,000 వరకూ జీతం లభిస్తుంది.

ఈమెయిల్ అడ్రస్ :

facultyrecruitment@iisertirupati.ac.in

Website 

Notification

 

 

కామెంట్‌లు లేవు: