అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
1, అక్టోబర్ 2021, శుక్రవారం
HCL Hindustan Copper Limited Recruitment 2021Apprentice – 10 Posts www.hindustancopper.com Last Date 20-10-2021
Name of Organization Or Company Name :Hindustan Copper Limited
Total No of vacancies: – 10 Posts
Job Role Or Post Name:Apprentice
Educational Qualification:10th, 12th Class, ITI (Relevant Trade)
Who Can Apply:All India
Last Date:20-10-2021
Website: www.hindustancopper.com
Click here for Official Notification
NPCIL Recruitment 2021 Trade Apprentice – 75 Posts npcilcareers.co.in Last Date 15-10-2021
Name of Organization Or Company Name :Nuclear Power Corporation of India
Total No of vacancies: 75 Posts
Job Role Or Post Name:Trade Apprentice
Educational Qualification:ITI (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:15-10-2021
Website: npcilcareers.co.in
Click here for Official Notification
VSSC Recruitment 2021 Graduate Apprentice – 167 Posts www.vssc.gov.in Last Date 08-10-2021
Name of Organization Or Company Name :Vikram Sarabhai Space Centre
Total No of vacancies:– 167 Posts
Job Role Or Post Name:Graduate Apprentice –
Educational Qualification:BE/ B.Tech, BHM
Who Can Apply:All India
Last Date:08-10-2021
Website: https://www.vssc.gov.in/VSSC/
Click here for Official Notification
RRC, Eastern Railway Recruitment 2021 Act Apprentice – 3247 Posts er.indianrailways.gov.in Last Date 03-11-2021
Name of Organization Or Company Name :RRC, Eastern Railway
Total No of vacancies:– 3247 Posts
Job Role Or Post Name:Act Apprentice
Educational Qualification:8th, 10th class, Trade Certificate
Who Can Apply:All India
Last Date:03-11-2021
Website:er.indianrailways.gov.in
Click here for Official Notification
30, సెప్టెంబర్ 2021, గురువారం
NPC Recruitment 2021 Project Manager, Consultant I, Consultant II – 5 Posts www.npcindia.gov.in Last Date 10-10-2021
Name of Organization Or Company Name :National Productivity Council
Total No of vacancies:– 5 Posts
Job Role Or Post Name:Project Manager, Consultant I, Consultant II
Educational Qualification:---
Who Can Apply:All India
Last Date:10-10-2021
Website: www.npcindia.gov.in
Click here for Official Notification
CSIR-Central Building Research Institute Recruitment 2021 Project Associate-I, II, Senior Project Associate, Project Assistant – 55 Posts cbri.res.in Last Date 06 to 08-10-2021 – Walk in
Name of Organization Or Company Name :CSIR-Central Building Research Institute
Total No of vacancies: 55 Posts
Job Role Or Post Name:Project Associate-I, II, Senior Project Associate, Project Assistant
Educational Qualification:Diploma/ B.E./B. Tech (Engg), M.SC (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:06 to 08-10-2021 – Walk in
Website: cbri.res.in
Click here for Official Notification
Indian Army Recruitment 2021 58th SSC (Men) & 29th SSC (Women) (April 2022) – 189 Posts joinindianarmy.nic.in Last Date 27-10-2021
Name of Organization Or Company Name :Indian Army
Total No of vacancies: 189 Posts
Job Role Or Post Name:58th SSC (Men) & 29th SSC (Women) (April 2022)
Educational Qualification:Degree (Engg)
Who Can Apply:All India
Last Date:27-10-2021
Website: joinindianarmy.nic.in
Click here for Official Notification

29, సెప్టెంబర్ 2021, బుధవారం
📚✍సైనిక్ స్కూల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం✍📚 | అక్టోబర్ 26తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది.
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ(ఎస్వీవీయూ).. టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది| దరఖాస్తులకు చివరి తేది: 19.10.2021
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
విభాగాలు: రుగ్వేద అధ్యయన, శుక్ల యజుర్వేద అధ్యయన, సామవేద అధ్యయన తదితరాలు.
అర్హత: సంబంధిత
సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో ఆచార్య/ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి.
నెట్/స్లెట్/సెట్ అర్హులై ఉండాలి. పీహెచ్డీ పూర్తిచేసిన అభ్యర్థులకు
నెట్/స్లెట్/సెట్ నుంచి మినçహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును రిజిస్ట్రార్, ఎస్.వి.వేదిక్ యూనివర్సిటీ, అలిపిరి–చంద్రగిరి బైపాస్ రోడ్, తిరుపతి–517502, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
వెబ్సైట్: http://www.svvedicuniversity.ac.in/
Navodaya Vidyalayas: ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ / ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్).. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్వీ).. 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 01.05.2009 నుంచి 30.04.2013 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: సెలక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ
పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 3
సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
పరీక్ష తేది: 30.04.2022
TTD BIRRD Hospital: టీటీడీ, బీఐఆర్ఆర్డీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:05.10.2021
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవ స్థానానికి(టీటీడీ) చెందిన బీఐఆర్ఆర్డీ హాస్పిటల్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య:11
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్స్–05:
విభాగాల వారీగా ఖాళీలు: ఆర్థో–02, అనెస్తీషియా–02, రేడియాలజిస్ట్–01.
రెసిడెంట్ డాక్టర్స్–03:
విభాగాలు: ఆర్థో/అనెస్తీషియా.
సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్–03:
విభాగాలు: ఆర్థో/అనెస్తీషియా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును డైరెక్టర్(ఎఫ్ఏసీ) కార్యాలయం, బీఐఆర్ఆర్డీ (టీ) హాస్పిటల్, టీటీడీ, తిరుపతి చిరునామకు పంపించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:05.10.2021
వెబ్సైట్: https://www.tirumala.org/
Staff Selection Commission: 3261 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల...దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
భారత
ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ
శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. వివిధ ఉద్యోగాల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 3261
పోస్టుల వివరాలు: మల్టీటాస్కింగ్
స్టాఫ్,గర్ల్స్ కేడెట్ ఇన్స్ట్రక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్
అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్,
టెక్నీషియన్,ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్టైల్
డిజైనర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్/10+2, గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: పోస్టులను అనుసరించి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: 2022 జనవరి/ఫిబ్రవరి
వెబ్సైట్: https://ssc.nic.in
DMHO, Ananthapuramu Recruitment 2021 Paramedical Ophthalmic Assistant – 14 Posts Last Date 29-09-2021
Name of Organization Or Company Name :District Medical & Health Officer Ananthapuram
Total No of vacancies: 14 Posts
Job Role Or Post Name:Paramedical Ophthalmic Assistant
Educational Qualification:Intermediate, Diploma, B.Sc (Optometry)
Who Can Apply:Andhra Pradesh
Last Date:29-09-2021
Click here for Official Notification
State Bank of India (SBI) Recruitment 2021 Specialist Cadre Officer – 606 Posts www.sbi.co.in Last Date 18-10-2021
Name of Organization Or Company Name :State Bank of India (SBI)
Total No of vacancies:– 606 Posts
Job Role Or Post Name:Specialist Cadre Officer
Educational Qualification:Any Degree, PG (Relevant Disciplines), CA/CFA
Who Can Apply:All India
Last Date:18-10-2021
Website:www.sbi.co.in
Click here for Official Notification1
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...