5, జులై 2023, బుధవారం

నేటి నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన • నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లు పూర్తి

నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2023 విద్యాసంవత్సరంలో నిర్వహిస్తున్న ప్రవేశాల్లో భాగంగా బుధవారం నుంచి తొమ్మిదో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక కేటగిరీ ఆ
భ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహి స్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్ఎస్ఎస్పీ గోపాలరాజు మంగళవారం తెలిపారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తు చేసిన ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. బుధ, గురువారాల్లో మాజీ సైనికోద్యోగుల పిల్లల కేటగిరీ అభ్యర్థులకు, బుధవారం నుంచి తొమ్మిదో తేదీ వరకు క్రీడా కోటా అభ్యర్థు లకు, ఈ నెల 6వ తేదీన దివ్యాంగ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్య ర్థులకు, బుధవారం నుంచి 7వ తేదీ వరకు ఎన్సీసీ అభ్యర్థులకు సర్టిఫికె ట్ల పరిశీలన చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 13న ట్రిపుల్ ఐటీ సీ ట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్టు వెల్లడించారు. 

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ ఫలితాలు వెలువడ్డాయి. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంజనీరింగ్ ప్రవేశాల సందడి మొదలవుతుంది. ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రధాన ప్రశ్న.. ఏ కాలేజీలో చేరాలి? ఏం బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలి? మరోవైపు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఆకర్షణీయ ప్రకటనలు. ఫలానా బ్రాంచ్‌లో చేరితేనే ఉద్యోగాలు లభిస్తాయనే విశ్లేషణలు. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీ, బ్రాంచ్ ఎంపికలో విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం...

కొంతకాలం క్రితం వరకూ దేశంలో ఇంజనీరింగ్ క్రేజీ కోర్సు. ఈ కోర్సుకు ఏర్పడిన డిమాండ్‌కు తగ్గట్టుగానే కుప్పలుతెప్పలుగా కాలేజీలు ఏర్పాటయ్యాయి. వాటిలో లక్షల సంఖ్యలో సీట్లు. ఐటీ బూమ్ కొనసాగినంత కాలం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, భారీ జీతాలు, ఎంఎన్‌సీ జాబ్స్, విదేశీ కొలువులతో ఇంజనీరింగ్ విద్యార్థుల పంటపడింది. కానీ, కొంతకాలంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, కొత్త కొలువులకు సంబంధించి ఆశాజనక పరిస్థితులు లేకపోవడం వల్ల జాబ్ మార్కెట్ పరిస్థితి కొంత స్తబ్దుగానే ఉన్నా.. నేటికీ ఎక్కువ మంది కోరుకునే కోర్సు ఇంజనీరింగ్! నేటి ఏఐ, ఆటోమేషన్, ఐఓటీ వంటి సరికొత్త టెక్నాలజీ యుగంలో... పుట్టుకొచ్చే ఉద్యోగాలు తక్కువ. ఉన్న కొద్ది ఉద్యోగాల కోసం జాబ్ మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితితో సరైన బ్రాంచ్‌ను ఎంచుకున్న విద్యార్థులు భవిష్యత్‌లో మంచి అవకాశాలు అందుకోగలరు. కాబట్టి త్వరలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు.. బ్రాంచ్ ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మొదటి ప్రాధాన్యం దేనికి?
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు సిద్ధమయ్యే విద్యార్థికి ప్రధానంగా ఎదురయ్యే ప్రశ్న... మొదటి ప్రాధాన్యం కాలేజీకా... లేక బ్రాంచ్‌కా..! వాస్తవానికి ఒక విద్యార్థిని ఉన్నతమైన ఇంజనీరింగ్ కెరీర్ దిశగా తీర్చిదిద్దడంలో.. బ్రాంచ్, కాలేజీ రెండూ ముఖ్యమే! నచ్చిన బ్రాంచ్, మెచ్చిన కాలేజీలో సీటు దొరికేది చాలా తక్కువ మందికే! రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే.. బ్రాంచ్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్లు, ప్రొఫెసర్ల అభిప్రాయం. విద్యార్థి మొదట తనకు ఆసక్తి ఉన్న బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలని వీరు సూచిస్తున్నారు. ఆ తర్వాత ఆయా బ్రాంచ్‌కు సంబంధించి నాణ్యమైన విద్యను అందించే కాలేజీని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. కాలేజీ ఎంపికలో ముఖ్యంగా ఆయా బ్రాంచ్‌లకు అక్రిడిటేషన్, గత కొన్నేళ్లుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరిస్థితి, ఆయా బ్రాంచ్‌ల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, సదరు కాలేజీలో చేరుతున్న విద్యార్థుల కటాఫ్ ర్యాంకులు తదితర అంశాలపై దృష్టిసారించాలి. స్వయంగా కాలేజీని సందర్శించి సీనియర్ విద్యార్థులతో మాట్లాడి.. సదరు ఇన్‌స్టిట్యూట్‌లో బోధన, ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్ గురించి వాకబు చేయాలి.

ఆసక్తితోనే అందలం..
ఇంజనీరింగ్ సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, సివిల్, మెకానికల్, ఐటీ, మెటలర్జీ, కెమికల్... ఇలా ఎన్నో బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో తనకు నప్పే బ్రాంచ్‌ను ఎంచుకోవడం విద్యార్థికి అంత తేలిక కాదు. ఇక్కడ తల్లిదండ్రులు, స్నేహితుల ప్రభావం కూడా ఉంటుంది. ఉదాహరణకు ఓ విద్యార్థి తండ్రి వృత్తి రీత్యా బిల్డర్. ఆయన తన కుమారుడు సివిల్ ఇంజనీరింగ్‌లో చేరి.. తన బిజినెస్‌లో సహకరించాలని కోరుకుంటాడు. తండ్రి ఒత్తిడి కారణంగా కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో చేరాలని ఉన్నా... ఆ విద్యార్థి సివిల్ ఇంజనీరింగ్‌నే ఎంచుకోవాల్సిన పరిస్థితి. అలాకాకుండా విద్యార్థి తన ఆసక్తి, సామర్థ్యం, కెరీర్ ప్లానింగ్‌ను దృష్టిలో పెట్టుకొని బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ కెరీర్లో రాణించాలన్నా... విద్యార్థికి ఆసక్తి, సామర్థ్యం ముఖ్యం. అందుకే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు వెళ్లేముందు విద్యార్థులు తొలుత తాము చేరాలనుకుంటున్న కొన్ని బ్రాంచ్‌ల జాబితా రూపొందించుకోవాలి. ఆయా బ్రాంచ్‌ల్లో చేరితే నాలుగేళ్ల బీటెక్ కోర్సులో భాగంగా అభ్యసించాల్సిన సబ్జెక్టులను పరిశీలించాలి. ఆయా సబ్జెక్టుల్లో తన అభిరుచి ఏంటో తెలుసుకోవాలి.
  • కంప్యూటర్ ఇంజనీరింగ్ (సీఎస్‌ఈ/ఐటీ) బ్రాంచ్‌లో చేరాలనుకుంటున్న విద్యార్థి తనకు మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఏమేర ఉందో చూసుకోవాలి. అలాగే పజిల్స్ సాధించడం.. కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం.. తార్కిక ఆలోచన, సహనం వంటి లక్షణాలు ఉండాలి. కంప్యూటర్ రంగంలో జరుగుతున్న మార్పులను తెలుసుకోవాలనే జిజ్ఞాస, కొత్త ఆవిష్కరణలు చేయాలనే తపన వంటివి ఉన్న విద్యార్థి సీఎస్‌ఈ/ఐటీ బ్రాంచ్‌ను ఎంచుకోవచ్చు.
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) బ్రాంచ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఎలక్ట్రానిక్స్ పరికరాలపై ఆసక్తి, మన ఇంట్లో ఉపయోగించే టీవీ వంటి ఎలక్టాన్రిక్స్ పరికరాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవాలనే ఉత్సుకత, స్మార్ట్‌ఫోన్‌ల పనితీరు, మైక్రోప్రాసెసర్లు, కంప్యూటర్ సీపీయూ వంటి వాటి పనితీరు గురించి ఆసక్తి ఉండాలి. మ్యాథమెటిక్స్ సమస్యలను సాధించగలిగే సామర్థ్యం, సదరు సబ్జెక్టుపై ఆసక్తి ఉన్న విద్యార్థి ఈసీఈ బ్రాంచ్‌ను ఎంచుకోవచ్చు.
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్రిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ) బ్రాంచ్ కోరుకునే విద్యార్థులు మొదట తమకు ఇంట్లోని స్విచ్‌బోర్డు ఎలా పనిచేస్తుంది.. కరెంట్ ఎలా ఉత్పత్తి అవుతుంది.. ఎలక్ట్రిక్ మోటార్‌ల పనితీరు, సెన్సర్లు, జనరేటర్లు, ట్రాన్సిస్టర్ల పనితీరు గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉండాలి. వాటి లోపల ఎలాంటి ప్రక్రియ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అవసరం. వీటితోపాటు మ్యాథ్స్, ఫిజిక్స్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈఈఈ బ్రాంచ్‌ను ఎంచుకోవచ్చు.
  • మెకానికల్... ఇంట్లోని ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి ఆటోమొబైల్ పరికరాల రిపెయిరింగ్, వాటి డిజైన్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే... మెకానికల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవచ్చు. అలాగే సివిల్ ఇంజనీరింగ్‌ను ఎంచుకోవాలనుకుంటే... పెద్దపెద్ద నిర్మాణాలు, భవంతులు, డ్యామ్‌లు, వంతెనలు ఎక్కువగా ఆసక్తి కలిగిస్తూ, అలాంటి వాటి నిర్మాణాల్లో పాల్గొనాలనే కోరిక ఉంటే.. సివిల్ ఇంజనీరింగ్‌లో చేరొచ్చు.
  • ముఖ్యంగా మ్యాథ్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు సీఎస్‌ఈ/ఐటీను ఎంచుకోవచ్చు. ఫిజిక్స్‌ను ఎక్కువగా ఇష్టపడే విద్యార్థులు ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ బ్రాంచ్‌లను ఎంచుకోవచ్చు. కెమిస్ట్రీపై ఆసక్తి ఉంటే... కెమికల్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.
భవిష్యత్ కోణంలో..
 చాలామంది విద్యార్థులు ఎంటెక్ లేదా ఎంబీఏ వంటి ఉన్నత విద్య తమ లక్ష్యంగా ముందే నిర్ణయించుకుంటారు. అలాంటి విద్యార్థులు తాము చేరే బ్రాంచ్‌కు ఉన్నత విద్యావకాశాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. తాము చేరుతున్న బ్రాంచ్‌కు ఎంటెక్‌లో మంచి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయా... ఆయా స్పెషలైజేషన్లను అందించే నాణ్యమైన కాలేజీలు.. ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే భవిష్యత్‌లో ఎంబీఏ చేయాలనే ఆలోచన ఉంటే.. దానికి తగ్గ బ్రాంచ్‌ను ఎంపిక చేసుకోవడం మేలు. అన్నింటికంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ బ్రాంచ్‌ను ఎంచుకునే ముందు విద్యార్థులు.. సాధ్యమైనంత ఎక్కువ మంది సీనియర్లు, ఇప్పటికే సదరు రంగంలో రాణిస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 అవకాశాలు  సృష్టించుకోవాలి..
 నేటి ఆటోమేషన్ యుగంలో ఉన్నత నైపుణ్యాలుంటేనే.. ఉజ్వల అవకాశాలు అందుతారుు. కాబట్టి విద్యార్థులు తమ బ్రాంచ్ సబ్జెక్టులపై పట్టుసాధిస్తూనే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌‌స, మెషిన్ లెర్నింగ్, ఐవోటీ, బిగ్‌డేటా, డేటాసైన్‌‌స, బ్లాక్‌చైన్ టెక్నాలజీ తదితర అప్‌కమింగ్ టెక్నాలజీపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. దాంతోపాటు ఇంగ్లిష్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి. తద్వారా ఇంజనీరింగ్ కోర్సుతో అద్భుత కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు!!

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఇగ్నో దరఖాస్తులకు గడువు పొడిగింపు | IGNOU Admission Date Extensions

విజయవాడపశ్చిమ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా వివిధ కోర్సుల దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు విజయ
వాడ ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ కె.సుమలత తెలిపారు. పీజీ, డిగ్రీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే గడువు జూన్తో ముగిసింది. పీజీ, రెండో సంవత్సరం, డిగ్రీ, రెండు, మూడు సంవత్సరాలు, సెమిస్టర్ విధానంలో చదివే విద్యార్థులు
రీరిజిస్ట్రేషన్ ఫీజును సైతం జూలై 15వ తేదీ లోపు చెల్లించొచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం 0866-2565253 ఫోన్ నంబర్ లో సంప్రదించొచ్చని సూచించారు.

Indira Gandhi National Open University - Wikipedia 

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

బీటెక్‌తో ఆర్మీలో కొలువులు ‣ 196 టెక్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారికి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానం పలుకుతోంది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) విధానంలో 196 టెక్‌ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. అవివాహిత మహిళలు, పురుషులు వీటికి పోటీపడవచ్చు. ఇంటర్వ్యూతో శిక్షణకు తీసుకుంటారు. దీన్ని పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమానూ అందిస్తారు. వీరు లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు.

ప్రకటించిన మొత్తం 196 ఖాళీల్లో.. 

పురుషులకు 175, మహిళలకు 19, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. పురుషుల ఖాళీల్లో విభాగాలవారీగా చూస్తే.. సివిల్‌ 47, కంప్యూటర్‌ 42, ఎలక్ట్రికల్‌ 17, ఎలక్ట్రానిక్స్‌ 26, మెకానికల్‌ 34, ఇతర విభాగాలు 9 ఉన్నాయి. మహిళలకు సంబంధించి సివిల్‌ 4, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ 6, ఎలక్ట్రికల్‌ 2, ఎలక్ట్రానిక్స్‌ 3, మెకానికల్‌ 4 ఉన్నాయి. 

విద్యార్హత: సంబంధిత/ అనుబంధ విభాగాల్లో ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. డిఫెన్స్‌ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థులు పోటీపడవచ్చు.

వయసు: ఏప్రిల్‌ 1, 2024 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 2, 1997 - ఏప్రిల్‌ 1, 2004లోగా జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించరాదు. 

శిక్షణ.. వేతనాలు 

వీరికి ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ చెన్నైలో ఏప్రిల్, 2024 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని మద్రాస్‌ యూనివర్సిటీ అందిస్తుంది. వీరిని లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్‌ కమిషన్‌) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్‌ పొడిగిస్తారు. అనంతరం వీరు వైదొలగాలి. లెఫ్టినెంట్‌ విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలకు చేరుకోవచ్చు. ఉద్యోగంలో రూ.56,100 (లెవెల్‌ 10) మూలవేతనంతోపాటు మిలటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. పలు ప్రోత్సాహకాలూ దక్కుతాయి.

ఎంపిక 

దరఖాస్తులను గ్రాడ్యుయేషన్‌ (బీటెక్‌) మార్కుల ఆధారంగా వడపోస్తారు. ఇలా అవకాశం వచ్చినవారిని సెలక్షన్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1లో ఉత్తీర్ణులే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్‌-2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయం సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు. 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: జులై 19 మధ్యాహ్నం 3 గంటల వరకు 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Job Fair Details are as below

Job Fair Details are as below:

Venue: District Employment Exchange Office, C - Camp Centre, Kurnool., Kurnool, Andhra Pradesh
Date: 05/07/2023
Time: 10:00AM onwards

Job Fair Details are as below:

Venue: Setwel Office, Collectorate Compound, Eluru., West Godavari, Andhra Pradesh
Date: 07/07/2023
Time: 9:30AM onwards

Job Fair Details are as below:

Venue: Government ITI College, Steel City, Vikas Nagar, Gajuwaka, Visakhapatnam, Andhra Pradesh 530026, Visakhapatnam, Andhra Pradesh
Date: 07/07/2023
Time: 10:00AM onwards
 
మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

4, జులై 2023, మంగళవారం

జాబ్ మేళా | ప్రముఖ జాతీయ బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు

పెద్దవడుగూరు మండలంలో
జాబ్ మేళా
ప్రముఖ జాతీయ బ్యాంకింగ్ సెక్టార్లో
ఉద్యోగ అవకాశాలు
: అర్హతలు :
ఇంటర్మీడియట్ పాసైన వారెవరైనా అర్హులు
20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు లోపు
వయసు ఉండవలెను.
: సంప్రదించవలసిన తేది & సమయం :
5-7-2023 వ తేది బుధవారం
ఉ॥ 9-00 గం॥ల నుండి సా॥ 5-00 గం॥ల వరకు
ఆసక్తిగలవారు క్రింది అడ్రస్ లో సంప్రదించగలరు :
కె.యన్.ఆర్. కాంప్లెక్స్
రూమ్ నెం. 3, శివాలయం ప్రక్కన,
పెద్దవడుగూరు గ్రామం.
సెల్ నెం. : 7777922959

ఉద్యోగావకాశము | పుడమి కిసాన్ మార్ట్ మరియు పుడమి అగ్రి మార్ట్ లోపనిచేయుటకు ఫీల్డ్ స్టాఫ్ కావలెను

ఉద్యోగావకాశము పుడమి కిసాన్ మార్ట్ మరియు పుడమి అగ్రి మార్ట్ లో పనిచేయుటకు ఫీల్డ్ స్టాఫ్ కావలెను
నమ్మకం నాణ్యత సేవలు
Our Positions
M.D.O : Market Development Officers
Qualification - BSc Chemistry, Agri Deploma, Or Experience in Agri Sector.
Salary - For 1-2 Years Experience 12000 - 14000 + Travel
Head Quarter - Tadipatri
Field Staff :
Qualification - 10th or Inter, Basic Knowledge on Agriculture
Salary - 9000 - 10000 + Travel
Locations - Kalyanadurgam, Tadipatri, Peddappur
7013425593, 9948471174
Apply Now

Wanted service Technician In kun Hyundai service center hindupur

Wanted  service  Technician In kun Hyundai service center hindupur Contact 9985983121 opp sri Chaitanya school  bangalore Road hindupur

Wanted - Required BSC computer science or BCom computers or BTech or MCA or MSC computer science staff for parttime or full time Teaching in Hindupur

Required BSC computer science or BCom computers or BTech or MCA or MSC computer science staff for parttime or full time Teaching Contact 7989671439

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

పోషణ్ అభియాన్ కింద DPMUలోని కొన్ని పోస్టుల కోసం నోటిఫికేషన్ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, అనంతపురము | అప్లికేషన్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Notification for the certain posts in DPMU under Poshan Abhiyaan

Women and Child Welfare Dept,

Ananthapuramu

Last Date 12/07/2023 

https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2023/07/2023070470.pdf

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

✍️ఎటువంటి లాగిన్ లేకుండా మీ యొక్క TREASURY ID మరియు mobile number తో మీవి మీ కుటుంబ సభ్యుల EHS health card download చేసుకోవచ్చు. ✒️వివిధ ప్రాంతాలలో వున్న EHS హాస్పిటల్స్ గురించి సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని లేటెస్ట్ EHS హాస్పిటల్స్ పూర్తి సమాచారం హాస్పిటల్ అడ్రస్, డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ మొదలైన వివరాలు ఒకే ఒక క్లిక్ తో పొందవచ్చు. 👉EHS Hospitals list ఈ క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు

ఎటువంటి లాగిన్ లేకుండా మీ యొక్క TREASURY  ID  మరియు mobile number తో మీవి మీ కుటుంబ సభ్యుల EHS health card download చేసుకోవచ్చు.

CLICK HERE TO DOWNLOAD HEALTH CARD

అందరు ఉద్యోగులకు :*

వివిధ ప్రాంతాలలో వున్న EHS NETWORK హాస్పిటల్స్ గురుంచి సమాచారం

AP EHS NEW HOSPITALS LIST DISTRICT WISE

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని లేటెస్ట్ EHS హాస్పిటల్స్  పూర్తి సమాచారం హాస్పిటల్ అడ్రస్, డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ మొదలైన వివరాలు ఒకే ఒక క్లిక్ తో పొందవచ్చు

మొదట మీ జిల్లా ను సెలెక్ట్ చేసుకోండి.

తర్వాత మీకు ఏ వ్యాధి యొక్క  నిపుణులు కావాలో సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ పై క్లిక్ చేయండి

మీకు నచ్చిన ఆసుపత్రి యొక్క అడ్రెస్ మరియు డాక్టర్ యొక్క ఫోన్  నెంబర్ తెలుసుకోవడానికి View ఆప్షన్ పై క్లిక్ చేయండి

EHS Hospitals list ఈ  క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు

ఈ క్రింది లింక్ ని క్లిక్ చేస్తే వివిధ రాష్ట్రాల, జిల్లాల, మెడికల్ స్పెషాలిటీ ల వారిగా EHS NETWORK హాస్పిటల్స్ యొక్క పూర్తి వివరాలు కనిపిస్తాయి.  

EHS HOSPITALS LIST IN AP, HYDERABAD, CHENNAI & BANGALORE

పై లింక్ ద్వారా మీ ప్రాంతంలో వున్న హాస్పిటల్స్ వివరాలు తెలుసుకొండి. అవసరమైన సందర్బాలలో మీకు ఉపయోగపడుతుంది.

ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ విషయాన్నీ గమనించి ఉచిత సమాచారం మరియు ఫిర్యాదుల కొరకు 18004251818 కు ఫోన్ చేయగలరు.

DOWNLOAD HEALTH CARDS CLICK HERE

EHS YSRAHCT OFFICIAL WEBSITE

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

వంట చేయుటకు CHEF MASTER కావలెను హిందూపురం పరిసరప్రాంతాలలో ఉద్యోగం కలదు నెలకు 20 వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం

వంట చేయుటకు CHEF MASTER కావలెను హిందూపురం పరిసర ప్రాంతాలలో ఉద్యోగం కలదు నెలకు 20 వేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం Need Fast Food chef master Salary 20k per month Contact 9849772700

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

KCET 2023: CET ఆఫ్‌లైన్ పత్రాల ధృవీకరణ కోసం అవసరమైన పత్రాల జాబితా | Documents Requirements for KCET Certificate Verification

కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ KCET అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్‌ను 18-07-2023 నుండి 21-07-2023 వరకు ప్రారంభించబోతోంది, ఈ ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ కోసం హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన పత్రాల గురించిన సమాచారం ఇక్కడ ఇవ్వబడింది. 

CET 2023 దరఖాస్తులో B,C,D,E,F,G,H,I,J,K,L,M,N మరియు O అర్హత ప్రమాణాలను క్లెయిమ్ చేసిన అభ్యర్థులకు ఆఫ్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించాలని కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ నిర్ణయించింది మరియు షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.

కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ ఆఫీస్, 18వ క్రాస్ రోడ్, మల్లేశ్వరం, బెంగళూరులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వ్యక్తిగతంగా హాజరు కావాలని KEA ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫ్‌లైన్ ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ 18-07-2023 నుండి 21-07-2023 వరకు ర్యాంక్ వారీగా అధికారం ద్వారా నిర్వహించబడుతుంది.

ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో, సీట్ల కేటాయింపు ప్రక్రియకు 2 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు అర్హులు. రోజుకు 20,000 కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ర్యాంక్ ఆధారిత ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

అభ్యర్థులు CET-2023 అడ్మిట్ కార్డ్, దరఖాస్తు యొక్క ఫైనల్ ప్రింటెడ్ కాపీ, 10వ మరియు 12వ తరగతి మార్కు షీట్ మరియు ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ కోసం వివిధ సబ్జెక్టుల సర్టిఫికేట్‌తో సహా అన్ని ఒరిజినల్ పత్రాలు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలను వారి అర్హత ప్రమాణాల ప్రకారం సమర్పించాలని సూచించారు.

CET 2023 ఆఫ్‌లైన్ నమోదు ధృవీకరణ కోసం అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాల జాబితా ఇక్కడ ఉంది
  • CET-2023 కోసం పూర్తి చేసి, చివరకు కాపీని సమర్పించారు.
  • CET-2023 యొక్క అసలు అడ్మిట్ కార్డ్.
  • SSLC/ 10వ తరగతి మార్కుల జాబితా.
  • సెకండరీ PUC / 12వ తరగతి మార్కుల జాబితా.
  • BEO/DDPU ద్వారా ధృవీకరించబడిన 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఏడు సంవత్సరాల విద్యా ప్రమాణపత్రం.
  • కన్నడ మీడియం స్టడీ సర్టిఫికెట్- 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ మాధ్యమంలో చదివి ఉంటే.
  • రూరల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్- 1 నుంచి 10వ తరగతి వరకు కన్నడ మాధ్యమంలో చదివి ఉంటే.
  • చెల్లుబాటు అయ్యే కుల ధృవీకరణ పత్రం.
  • ప్రస్తుత ఆదాయ ధృవీకరణ పత్రం.
  • 371 (j) హైదరాబాద్-కర్ణాటక రీజియన్ రిజర్వేషన్ సర్టిఫికేట్.
  • సూపర్‌న్యూమరీ కోటా.
మరింత సమాచారం కోసం అభ్యర్థులు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ యొక్క అధికారిక వెబ్‌సైట్ https://cetonline.karnataka.gov.in/kea/ సందర్శించండి , అక్కడ నుండి UGCET 2023 సమాచార పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసి తనిఖీ చేయండి.

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

KCET 2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్: కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ ఆఫ్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది, ఇది 18-07-2023 నుండి 21-07-2023 వరకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ, 18వ క్రాస్ రోడ్, మల్లేశ్వరం, బెంగళూరులో నిర్వహించబడుతుంది.

UGCET-2023 ర్యాంక్ పొందిన అభ్యర్థులకు కర్ణాటక పరీక్షల అథారిటీ ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షెడ్యూల్ విడుదలైంది.

CET-2023 దరఖాస్తు ఫారమ్‌లో B, C, D, E, F, G, H, I, J, K, LM, N మరియు O అర్హత ప్రమాణాలను క్లెయిమ్ చేసిన అభ్యర్థుల కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేయబడింది. Y' అర్హత ఎగ్జామినర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేరు.

అర్హత ప్రమాణాలు 'A' అభ్యర్థుల కోసం UGCET 2023 యొక్క ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతోంది.

మిగిలిన అర్హత మార్కులను క్లెయిమ్ చేసిన అభ్యర్థుల కోసం ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్ 18-07-2023 నుండి 21-07-2023 వరకు ఆఫ్‌లైన్‌లో కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ, 18వ క్రాస్ రోడ్, మల్లేశ్వరం, బెంగళూరులో నిర్వహించబడుతుంది.

అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సమర్పించాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్ల వివరాలు ఇప్పటికే అధికార వెబ్‌సైట్‌లో ప్రచురించబడ్డాయి మరియు అభ్యర్థులు తమ అర్హత ప్రమాణాల ప్రకారం అవసరమైన అన్ని ఒరిజినల్ పత్రాలను మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలను సమర్పించాలని సూచించబడింది. పత్ర ధృవీకరణ.

ఆఫ్‌లైన్ ద్వారా నమోదు ధృవీకరణ కోసం ర్యాంక్ వారీ షెడ్యూల్
  • 18-07-2023 - 1 నుండి 20,000 వరకు.
  • 19-07-2023 - 20,001 నుండి 80,000..
  • 20-07-2023 - 80,001 నుండి 1,50,000.
  • 21-07-2023 - 1,50,001 నుండి చివరి ర్యాంక్ వరకు.
నమోదు ధృవీకరణ కోసం అభ్యర్థులు సమర్పించాల్సిన పత్రాలు
  • CET-2023 కోసం పూర్తి చేసి, చివరకు కాపీని సమర్పించారు.
  • CET-2023 యొక్క అసలు అడ్మిట్ కార్డ్.
  • SSLC/ 10వ తరగతి మార్కుల జాబితా.
  • సెకండరీ PUC / 12వ తరగతి మార్కుల జాబితా.
  • BEO/DDPU ద్వారా ధృవీకరించబడిన 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఏడు సంవత్సరాల విద్యా ప్రమాణపత్రం.
  • కన్నడ మీడియం స్టడీ సర్టిఫికెట్- 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ మాధ్యమంలో చదివి ఉంటే.
  • రూరల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్- 1 నుంచి 10వ తరగతి వరకు కన్నడ మాధ్యమంలో చదివి ఉంటే.
  • చెల్లుబాటు అయ్యే కుల ధృవీకరణ పత్రం.
  • ప్రస్తుత ఆదాయ ధృవీకరణ పత్రం.
  • 371 (j) హైదరాబాద్-కర్ణాటక రీజియన్ రిజర్వేషన్ సర్టిఫికేట్.
  • సూపర్‌న్యూమరీ కోటా.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Job Fair Details are as below 👉

Job Fair Details are as below:

Venue: Govt. Junior College, Near RTC Bus stand Srikakulam, Srikakulam, Andhra Pradesh
Date: 04/07/2023
Time: 10:00AM onwards 

Job Fair Details are as below:

Venue: TTDC VELUGU OFFICE ONGLE DIST-PRAKASAM, Prakasam, Andhra Pradesh
Date: 07/07/2023
Time: 10:00AM onwards  

Job Fair Details are as below:

Venue: UEIGB, Employment Office, SV University, Tirupati District, Chittoor, Andhra Pradesh
Date: 05/07/2023
Time: 10:00AM onwards

Job Fair Details are as below:

Venue: Sri Sai Krishna Degree College, Ramachandra Nagar, Near NCC Canteen, Kurnool., Kurnool, Andhra Pradesh
Date: 07/07/2023
Time: 9:00AM onwards

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

Software Job for Engineer Graduates

Engineer: సాఫ్ట్‌వేర్ క్యూఏ టెస్ట్ ఇంజినీర్  

ఇంటెల్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ క్యూఏ టెస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* సాఫ్ట్‌వేర్ క్యూఏ టెస్ట్ ఇంజినీర్

అర్హత: బీటెక్‌/ ఎంటెక్‌ ఉత్తీర్ణత.

అనుభవం: 0 - 2 సంవత్సరాలు.

ఉద్యోగ వివరణ:

1. అప్లికేషన్ ఫీచర్‌లను అర్థం చేసుకోవాలి.

2. ఆటోమేషన్ టెస్ట్‌లను రాయాలి.

3. రెగ్యులర్ మానిటరింగ్.

పని ప్రదేశం: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves

https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8

గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR

అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

పని చేయు వేళలు ఉదయం 9.00 నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP RGUKT IIIT CALL LETTERS DOWNLOAD LINK | రీవెరిఫికేషన్ తర్వాత మార్కులలో ఏదైనా మార్పు జరిగితే, సవరించిన మార్కుల మెమో యొక్క స్కాన్ చేసిన కాపీని ఇమెయిల్‌కి 5 జూలై 2023న లేదా సాయంత్రం 5.00 గంటలకు పంపాలి.

✍️ఏపీ ఆర్జేయుకేటి ఐఐఐటి అడ్మిషన్స్ 2023 కొరకు ప్రత్యేక కేటగిరీల (CAP/NCC/PH/Sports/Bharath Scouts and Guides) కాల్ లెటర్స్, సర్టిఫికేట్ ధృవీకరణ షెడ్యూల్ విడుదల.
👉10TH CLASS రీవెరిఫికేషన్ తర్వాత మార్కులలో ఏదైనా మార్పు జరిగితే, సవరించిన మార్కుల మెమో యొక్క స్కాన్ చేసిన కాపీని క్రింది ఇమెయిల్‌కి 5 జూలై 2023 లోపు పంపాలి.
👉సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీలు - 05/07/2023 నుండి 09/07/2023
👉RGUKT IIIT CALL LETTERS DOWNLOAD LINK
రీవెరిఫికేషన్ తర్వాత మార్కులలో ఏదైనా మార్పు జరిగితే, సవరించిన మార్కుల మెమో యొక్క స్కాన్ చేసిన కాపీని admissions@rgukt.in ఇమెయిల్‌కి 5 జూలై 2023న లేదా సాయంత్రం 5.00 గంటలకు పంపాలి. సవరించిన మార్కుల కాపీని పైన పేర్కొన్న మెయిల్‌కు పంపిన అభ్యర్థులకు మార్కులు నవీకరించబడతాయి. సవరించిన మార్కులను ఆలస్యంగా సమర్పించినందుకు RGUKT బాధ్యత వహించదు.
RGUKT-AP Admissions 2023-24: స్పెషల్ కేటగిరీ కాల్ లెటర్ విడుదల*
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కి ఎంపికైన జాబితా విడుదల*
సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తేదీలు – 05/07/2023 నుండి 09/07/2023*
ఏపీ ఆర్జేయుకేటి ఐఐఐటి అడ్మిషన్స్ 2023 కొరకు ప్రత్యేక కేటగిరీల (CAP/NCC/PH/Sports/Bharath Scouts and Guides) కాల్ లెటర్స్, సర్టిఫికేట్ ధృవీకరణ షెడ్యూల్ విడుదల.*
Announcement of Provisional Selection List for all campuses other than Special Categories 13-07-2023
AP IIIT Admissions 2023 Call Letter for Certificate Verification and Download

Special Category Certificate verification

Download Call letter for Special Category Certificate Verification

List of candidates called for CAP category certificate verification from 5th july to 7th july 2023

List of candidates called for Bharat Scouts and Guides category certificate verification on 6-7-2023

List of candidates called for NCC category certificate verification from 5th july to 7th july 2023

List of candidates called for PH category certificate verification on 6-7-2023

List of candidates called for Sports category certificate verification from 6th july to 9th july 2023