Alerts

4, జులై 2023, మంగళవారం

జాబ్ మేళా | ప్రముఖ జాతీయ బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ అవకాశాలు

పెద్దవడుగూరు మండలంలో
జాబ్ మేళా
ప్రముఖ జాతీయ బ్యాంకింగ్ సెక్టార్లో
ఉద్యోగ అవకాశాలు
: అర్హతలు :
ఇంటర్మీడియట్ పాసైన వారెవరైనా అర్హులు
20 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు లోపు
వయసు ఉండవలెను.
: సంప్రదించవలసిన తేది & సమయం :
5-7-2023 వ తేది బుధవారం
ఉ॥ 9-00 గం॥ల నుండి సా॥ 5-00 గం॥ల వరకు
ఆసక్తిగలవారు క్రింది అడ్రస్ లో సంప్రదించగలరు :
కె.యన్.ఆర్. కాంప్లెక్స్
రూమ్ నెం. 3, శివాలయం ప్రక్కన,
పెద్దవడుగూరు గ్రామం.
సెల్ నెం. : 7777922959

కామెంట్‌లు లేవు:

Recent

Navy: ఇండియన్ నేవీలో 260 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...