7, జూన్ 2024, శుక్రవారం

IBPS CRP RRB Recruitment: ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు | IBPS CRP RRB Recruitment: IBPS- 9,995 Officer, Office Assistant Posts in Grameen Banks

IBPS CRP RRB Recruitment: ఐబీపీఎస్‌- గ్రామీణ బ్యాంకుల్లో 9,995 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు 

IBPS CRP RRB Recruitment: IBPS- 9,995 Officer, Office Assistant Posts in Grameen Banks

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌)... రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ప్రకటనను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,995 గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ దశల్లో వడపోత అనంతరం దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో అభ్యర్థులు ఎంపికవుతారు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 7న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్‌ 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

Institute of Banking Personnel Selection (IBPS) has released notification regarding the recruitment of various posts in Regional Rural Banks (RRBs) through Common Recruitment Process-XIII (CRP). Through this notification, 9,995 Group A- Officer (Scale-1, 2, 3) and Group B- Office Assistant (Multi-Purpose) posts will be filled. Candidates who have passed Bachelor’s degree, MBA, CA in relevant subjects following the posts are eligible for these jobs. Candidates will be selected on the basis of Online Test (Preliminary, Main Exam) and Interview. After filtering in various stages, candidates are selected in rural banks across the country. The application process for the posts started on June 7. Eligible and interested candidates can apply online till June 27.

గ్రామీణ బ్యాంకులు: ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంక్ తదితరాలు.

Rural Banks: Andhra Pradesh Grameen Vikas Bank, Andhra Pragathi Grameen Bank, Chaitanya Godavari Grameen Bank, Karnataka Grameen Bank, Saptagiri Grameen Bank, Telangana Grameen Bank, Vidarbha Konkan Grameen Bank etc.

ఖాళీల వివరాలు:

1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5,585 పోస్టులు

2. ఆఫీసర్ స్కేల్-I: 3499 పోస్టులు

3. ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 70 పోస్టులు

4. ఆఫీసర్ స్కేల్-II (లా): 30 పోస్టులు

5. ఆఫీసర్ స్కేల్-II (సీఏ): 60 పోస్టులు

6. ఆఫీసర్ స్కేల్-II (ఐటీ): 94 పోస్టులు

7. ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 496 పోస్టులు

8. ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్): 11 పోస్టులు

9. ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్): 21 పోస్టులు

10. ఆఫీసర్ స్కేల్-III: 129 పోస్టులు

1. Office Assistant (Multipurpose): 5,585 Posts

2. Officer Scale-I: 3499 Posts

3. Officer Scale-II (Agriculture Officer): 70 Posts

4. Officer Scale-II (Law): 30 Posts

5. Officer Scale-II (CA): 60 Posts

6. Officer Scale-II (IT): 94 Posts

7. Officer Scale-II (General Banking Officer): 496 Posts

8. Officer Scale-II (Marketing Officer): 11 Posts

9. Officer Scale-II (Treasury Manager): 21 Posts

10. Officer Scale-III: 129 Posts

అప్లికేషన్ల కోసం సంప్రదించండి  జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్, హిందూపురం  9640006015

Vacancies Details:

మొత్తం ఖాళీల సంఖ్య: 9,995.

Total No. of Vacancies: 9,995.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

Eligibility: Should have passed Bachelors Degree, CA, MBA in relevant discipline following the post.

వయోపరిమితి (01-06-2024 నాటికి): ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) 18-30 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) 21-32 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) 21-40 ఏళ్లు; ఆఫీస్ అసిస్టెంట్లకు (మల్టీపర్పస్) 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.

Age Limit (as on 01-06-2024): Officer Scale-I (Assistant Manager) 18-30 years; Officer Scale-II (Manager) 21-32 years; Officer Scale-III (Senior Manager) 21-40 years; Office Assistants (Multipurpose) should be between 18-28 years.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

Selection Process: Post will be based on Prelims Written Test, Mains Written Test, Interview, Document Verification, Medical Examination.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.

Application Fee: Rs.175 for SC/ST/PWD candidates; Rs.850 for all others.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్.

Preliminary Examination Centers in Telugu States: Anantapur, Guntur/ Vijayawada, Kakinada, Kadapa, Kurnool, Nellore, Ongole, Rajamahendravaram, Srikakulam, Tirupati, Visakhapatnam, Vijayanagaram, Hyderabad/ Secunderabad, Karimnagar, Khammam, Mahbubnagar, Warangal.

తెలుగు రాష్ట్రాల్లో సింగిల్‌/ మెయిన్ పరీక్ష కేంద్రాలు: గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్.

Single/ Main Exam Centers in Telugu States: Guntur/ Vijayawada, Kadapa, Kakinada, Kurnool, Nellore, Rajamahendravaram, Visakhapatnam, Hyderabad/ Secunderabad, Karimnagar.

ముఖ్య తేదీలు... Important Dates...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.

Dates of online registration and application modification: 07.06.2024 to 27.06.2024.

అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు: 07.06.2024 నుంచి 27.06.2024 వరకు.

Application Fee/ Intimation Charge Payment Dates: 07.06.2024 to 27.06.2024.

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: జులై, 2024.

Pre-Exam Training Call Letters Download: July, 2024.

ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు: 22.07.2024 నుంచి 27.07.2024 వరకు.

Pre-Exam Conduct Dates: 22.07.2024 to 27.07.2024.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: జులై/ ఆగస్టు, 2024.

Online Preliminary Exam Call Letter Download: July/ August, 2024.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2024.

Online Preliminary Exam Date: August, 2024.

ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: ఆగస్టు/ సెప్టెంబర్, 2024.

Declaration of Online Preliminary Exam Result: August/ September, 2024.

ఆన్‌లైన్ మెయిన్స్‌/ సింగిల్‌ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్, 2024.

Online Mains/ Single Exam Call Letter Download: September, 2024.

ఆన్‌లైన్ మెయిన్స్‌/ సింగిల్‌ పరీక్ష తేదీ: సెప్టెంబర్/ అక్టోబర్‌ 2024.

Online Mains/ Single Exam Date: September/ October 2024.

మెయిన్స్‌/ సింగిల్‌ ఫలితాల వెల్లడి (ఆఫీసర్‌ స్కేల్ 1, 2, 3): అక్టోబర్, 2024.

Declaration of Mains/ Single Result (Officer Scale 1, 2, 3): October, 2024.

ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2024.

Interview Call Letter Download (Officers Scale 1, 2, 3): October/ November, 2024.

ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): నవంబర్, 2024.

Interview Dates (Officers Scale 1, 2, 3): November, 2024.

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)): జనవరి, 2025. 

Provisional Allotment (Officers Scale 1, 2, 3 & Office Assistant (Multipurpose)): January, 2025.

Important Links

Posted Date: 07-06-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

REQUIREMENTS FOR KARNATAKA PGCET 2024-25 for Clause C

1.      SSLC/10th standard Marks Card or equivalent Certificate (to be uploaded)

2.      A domicile certificate issued by the concerned Revenue or Municipal Authorities certifying that the candidate and his either of parent have resided outside the a domicile certificate issued by concerned Revenue Authorities of the state of Karnataka regarding the previous domicile of the father / mother of the candida Candidate's Study certificate, Transfer Certificate. (to be uploaded)

3.      Father / Mother 10th standard marks card / cumulative record in original in support of mother tongue as Kannada / Tulu / Kodava (to be uploaded)

4.      A duly sworn declaration regarding mother tongue of the candidates (to be uploaded)

5.      2nd PUC/12th standard/Diploma Marks Card of the candidate (to be uploaded)

6.      Study certificate for either of the parent having studied for atleast 7 years in karnatka from the Head of the educational institution where he/she studied. (to be uploaded)

7.      QE (Degree) marks cards of the candidate (to be uploaded)

8.      Passport Size Photo (to be uploaded)

9.      Thumb Photo (to be uploaded)

10.  Signature (to be uploaded)

11.  Class 1 Study Certificate (to be uploaded)

12.  Class 2 Study Certificate (to be uploaded)

13.  Class 3 Study Certificate (to be uploaded)

14.  Class 4 Study Certificate (to be uploaded)

15.  Class 5 Study Certificate (to be uploaded)

16.  Class 6 Study Certificate (to be uploaded)

17.  Class 7 Study Certificate (to be uploaded)

18.  Class 8 Study Certificate (to be uploaded)

19.  Class 9 Study Certificate (to be uploaded)

20.  Class 10 Study Certificate (to be uploaded)

Class 11 to 12 Study details

Class Degree 1st to 3rd Year Study details

 Some part of the Details may be half entered we regret for this inconvenience please

Information Bulletin

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

BSF: బీఎస్‌ఎఫ్‌లో 162 ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులు | BSF: 162 SI, Constable Posts in BSF

BSF: 162 SI, Constable Posts in BSF

Union Ministry of Home Affairs, Directorate General Border Security Force... is inviting online applications from eligible male candidates for filling up the posts of SI, Head Constable, Constable Group-B, C (Non-Gazetted). Candidates will be selected through BSF Water Wing Direct Entry Exam-2024.

Vacancy Details…

1. SI(Master): 07 Posts

2. SI(Engine Driver): 04 Posts

3. Head Constable (Master): 35 Posts

4. Head Constable (Engine Driver): 57 Posts

5. Head Constable (Work Shop) (Mechanic) (Diesel/ Petrol Engine): 03 Posts

6. Head Constable (Workshop) (Electrician): 02 Posts

7. Head Constable (Work Shop) (AC Technician): 01 Post

8. Head Constable (Workshop) (Electronics): 01 post

9. Head Constable (Workshop) (Machinist): 01 post

10. Head Constable (Work Shop) (Carpenter): 03 Posts

11. Head Constable (Work Shop) (Plumber): 02 Posts

12. Constable (Crew): 46 Posts

Total Number of Posts: 162.

Eligibility: Post Matriculation, 10+2, ITI, Diploma, Engine Driver Certificate, Serang Certificate in relevant discipline.

Age Limit (as on 01-07-2024): Between 22 to 28 years for the posts of SSI (Master), SSI (Engine Driver); For the posts of HC (Master), HC (Engine Driver), HC (Work Shop), Constable (Crew) should be between 20 to 25 years.

Pay Scale: Rs.35,400-1,12,400 per month for SSI posts; Rs.25,500- Rs.81,100 for HC posts; Rs.21,700-Rs.69,100 for constable posts.

Selection Process: Based on Written Test, Physical Standards Test, Physical Efficiency Test, Practical/ Trade Test, Medical Examination, Document Verification.

Application Fee: Rs.200 for SI Posts; 100 for HC/ Constable posts (SC, ST, Ex-Servicemen are exempted from fee payment).

Last Date for Online Application: 01-07-2024.

Important Links

Posted Date: 05-06-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

IBPS Clerk Recruitment: గ్రామీణ బ్యాంకుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

The Institute of Banking Personnel Selection (IBPS) has released the Common Recruitment Process-XIII (CRP) notification (Thursday) in Regional Rural Banks (RRBs) for the year 2024-2025. Through this, steps will be taken to fill the posts of Officer (Scale-1, 2, 3), Office Assistant (Multi-Purpose)/Clerk in public sector rural banks across the country. All the posts have vacancies in Andhra Pradesh and Telangana states. Candidates who have passed Bachelors degree, MBA, CA in relevant subjects following the posts are eligible for these jobs. Candidates will be selected on the basis of Online Test (Preliminary, Main Exam) and Interview. Eligible and interested candidates can apply online.

Details...

Posts of Officers (Scale-I, II, III), Office Assistants (Multipurpose) in Grameen Banks
Banks to be filled: Andhra Pradesh Grameen Vikas Bank, Andhra Pragathi Grameen Bank, Telangana Grameen Bank, Chaitanya Godavari Grameen Bank, Karnataka Grameen Bank etc.

Eligibility:
Any degree pass along with computer knowledge.

Age: 21 to 40 years for Officer Scale-3 (Senior Manager) posts. 21 to 32 years for Officer Scale-2 (Manager) posts. 18 to 30 years for Officer Scale-1 (Assistant Manager) posts. For Office Assistant (Multipurpose) posts should be between 18 to 28 years.

Selection Process: Post will be followed by Prelims Written Test, Mains Written Test, Interview, Document Verification, Medical Examination and Final Selection.

Important Dates (as per IBPS Calendar 2024)…

Application Start: 07-06-2024.

Last date for application:
27-06-2024.

Preliminary Examination : 03.08.2024, 04.08.2024, 10.08.2024, 17.08.2024, 18.08.2024.

Main Exam Date:
29.09.2024, 06.10.2024.

Website: https://www.ibps.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

JEE Advanced upudate జూన్‌ 10 నుంచి జోసా కౌన్సెలింగ్‌ * 5 విడతలు.. 44 రోజులు * జులై 23 నాటికి పూర్తి

The Joint Seat Allocation Authority (JOSSA) counseling for the filling of BTech seats in IITs, NITs, TripleITs and other technical educational institutes run with the financial support of the Central Government will continue for a total of 44 days. JEE Advanced results will be declared on 9th June. The counseling process will start from the next day (June 10). The Central Education Department has revealed that counseling is being conducted in all 5 phases. The fifth phase process will be completed on 23rd July. To this end, June 6 has released the complete time table. This time a total of 121 educational institutions will participate in the counseling. Counseling is conducted jointly for all. Special counseling will start for NITs, Triple ITs and other central educational institutions if seats are left from July 17, when the seats are allotted at the end of Jossa. This process will end on 26th July.

Sample Counseling till 17..

Jossa counseling process will start from 10th June. The fee has to be paid on that day. But for the students who qualify till 17th, the sample counseling will be done twice. That means students can know where they will get the seat for their rank. After that one can register to participate in the actual counseling and change the options if required.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

6, జూన్ 2024, గురువారం

KCET Update 2024 పత్రికా ప్రకటన UGCET-2024, B Sc Nursing-2024, NEET-2024 PH CANDIDATE MEDICAL TEST

పత్రికా ప్రకటన
శారీరక వికలాంగ అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ – ఇంజనీరింగ్, యోగా మరియు నేచురోపతి, వెటర్నరీ మెడిసిన్ మరియు యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చరల్ సైన్స్ కోర్సులు, [B.Sc (ఆనర్స్) అగ్రికల్చర్, B.Sc (ఆనర్స్) (సెరికల్చర్) కోసం మెడికల్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థుల జాబితా ] , [B.Sc (నర్సింగ్) B.ఫార్మా, 2వ సంవత్సరం B-ఫార్మా & ఫార్మ్-D, మెడికల్, డెంటల్, ఆర్యువేద, యునాని, హోమియోపతి, ఆర్కిటెక్చర్, BPT, BPO, B.Sc అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సులు వికలాంగుల కేటగిరీ అభ్యర్థుల క్రింద వైద్య పరీక్షను పొందడానికి UGCET-2024 ఆన్‌లైన్ అప్లికేషన్‌లో రిజర్వేషన్‌ను రిజర్వ్ చేసుకున్న వారు వైకల్య అర్హతను తనిఖీ చేయడానికి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ, బెంగళూరులో 10-06-2024, 11-06-2024 మరియు 12-06-2024 తేదీలలో వైద్యుల బృందం నిర్వహిస్తుంది. .
వైద్య పరీక్షలకు హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితాను అథారిటీ వెబ్‌సైట్‌లో ప్రచురించారు. అభ్యర్థులు తమ పేరుకు వ్యతిరేకంగా పేర్కొన్న తేదీల్లో వైద్య పరీక్షలకు హాజరు కావాలి. ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ స్పెషల్ కేటగిరీ కోటా కింద సీటు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు బెంగళూరులోని K.P.P. కార్యాలయంలో నిర్వహించే వైద్య పరీక్షకు తప్పనిసరిగా హాజరు కావాలి. మెడికల్ కమిటీ పరిశీలించిన వికలాంగుల అర్హత విషయంలో మెడికల్ కమిటీ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది.
నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే సంబంధిత కోర్సులకు నిర్దేశించిన హ్యాండిక్యాప్ కోటా కింద సీటుకు పరిగణించబడతారు.
అభ్యర్థులు తప్పనిసరిగా వైద్య పరీక్షల కోసం కింది పత్రాలను సమర్పించాలి.
1. UGCET-2024 కోసం పూర్తి చేసి, చివరకు సమర్పించిన కాపీ.
2. UGCET-2024 యొక్క అసలు అడ్మిట్ కార్డ్
3. UDID కార్డ్
4. చెల్లుబాటు అయ్యే అభ్యర్థి ఫోటోతో ఏదైనా గుర్తింపు కార్డు (డ్రైవింగ్ లైసెన్స్ / పాస్‌పోర్ట్ / ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్ / ఎలక్షన్ ఐడెంటిటీ కార్డ్).
5. కర్నాటక రాష్ట్రంలోని ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలందిస్తున్న సంబంధిత వైకల్య రంగంలో సమర్థుడైన వైద్యుడు జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్.
6. చెవిటితనంతో బాధపడుతున్న విద్యార్థులు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, మైసూర్/ నిమ్హాన్స్, బెంగుళూరు/ మణిపాల్ హాస్పిటల్/ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, లింగరాజపురం, బెంగుళూరు నుండి పొందిన తాజా PTA + BERA ఆడియోమెట్రీ నివేదికను కలిగి ఉండాలి. 

UGCET-2024,B Sc Nursing-2024,NEET-2024 PH CANDIDATE MEDICAL TEST

https://cetonline.karnataka.gov.in/keawebentry456/ugcet2024/MEDTEST04062024english.pdf

official website for updates https://cetonline.karnataka.gov.in/kea/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AP EAPCET: When are EAPCET Results? | EAPCET: ఈఏపీసెట్‌ ఫలితాలు ఎప్పుడు? * ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ రాజీనామాతో ప్రతిష్టంభన

EAPCET: When are EAPCET Results?
* Deadlock with the resignation of the Chairman of the Council of Higher Education

The higher education council is delaying the release of EAPCET results for admissions in engineering, agriculture and pharmacy courses. Due to this, almost 3 lakh students have to wait. Hemachandra Reddy resigned from the post of Chairman of the Board of Higher Education after Vaikapa lost the election and destroyed some important documents. Hemachandra Reddy went on medical leave after Chief Secretary Shyama Rao suggested that he could not accept the resignation as there was no government and he should go on leave if he wanted. Vice Chairman Ramamohan Rao has been entrusted with the duties of the in-charge chairman. There are allegations of delay in the release of EAPCET results. In Telangana, EAPCET results have already been released and they are preparing for counselling. Here the entrance test is completed and acceptance of objections on primary key is also completed. On the other hand, despite the growing demand from students to release EAPCET results in AP, no decision has been announced. The in-charge chairman is not taking any decision on the release of the results as there is no chairman.