అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
31, అక్టోబర్ 2020, శనివారం
NIRT రిక్రూట్మెంట్ 2020
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ఆరోగ్య మిత్ర, టీం లీడర్స్ |
ఖాళీలు : | శ‌్రీకాకుళ-15(ఆరోగ్య మిత్ర-14, టీం లీడర్స్-01), కృష్ణా-62 (ఆరోగ్య మిత్ర-55, టీం లీడర్స్-07),విజయగరం-13 (ఆరోగ్య మిత్ర-12, టీం లీడర్స్-01). |
అర్హత : | పోస్టును అనుసరించి బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మసీ, ఫార్మసీ డీ, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. |
వయసు : | 42 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ. 12,000, - 15,000 |
ఎంపిక విధానం: | విద్యార్హత, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం : | ఆన్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 30, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | కృష్ణా జిల్లా- నవంబర్ 05,2020 , శ్రీకాకుళం, విజయనగరం- నవంబర్ 06,2020. |
వెబ్‌సైట్: | సంబంధిత జిల్లాల వెబ్‌సైట్ చూడండి. |
నోటిఫికేషన్: | Click Here |
మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
29, అక్టోబర్ 2020, గురువారం
డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, విశాఖపట్నం రిక్రూట్మెంట్ 2020
Name of Organization Or Company Name :Dr. YSR Aarogyasri Health Care Trust, Visakhapatna
Total No of vacancies: – 34 Posts
Job Role Or Post Name:Aarogya Mithra & Team Leader
Educational Qualification:B.Pharmacy, D.Pharmacy, B.Sc.(Nursing, MLT), M.Sc (Nursing)
Who Can Apply:Andhra Pradesh
Last Date:31-10-2020
Website:visakhapatnam.ap.gov.in
OR
visakhapatnam.ap.gov.in
Click here for Official Notification
డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, అనంతపురం రిక్రూట్మెంట్ 2020
Name of Organization Or Company Name :Dr. YSR Aarogyasri Health Care Trust, Ananthapuram
Total No of vacancies: 49 Posts
Job Role Or Post Name:Aarogya Mithra & Team Leader
Educational Qualification:D.Pharmacy, B.Pharmacy, B.Sc (Nursing & MLT), M.Sc Nursing
Who Can Apply:Andhra Pradesh
Last Date:31-10-2020
Website:ananthapuram.ap.gov.in
Click here for Official Notification
డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, వైయస్ఆర్ జిల్లా రిక్రూట్మెంట్ 2020
Unknown / 2 days ago
Name of Organization Or Company Name :Dr. YSR Aarogyasri Health Care Trust, YSR
Total No of vacancies: 58 Posts
Job Role Or Post Name:Aarogya Mithra & Team Leader
Educational Qualification:D.Pharmacy, B.Pharmacy, B.Sc (Nursing & MLT), M.Sc Nursing
Who Can Apply:Andhra Pradesh
Last Date:31-10-2020
Click here for Official Notification
National Institute of Cancer Prevention and Research Recruitment 2020
Name of Organization Or Company Name :National Institute of Cancer Prevention and Research
Total No of vacancies:– 19 Posts
Job Role Or Post Name:Contract Technician, Technical Officer, Unskilled Staff
Educational Qualification:High School, 12th Class, Degree, PG (Relevant Disciplines)
Who Can Apply:All India
Last Date:02 & 03–11-2020 – Walk in
Website:
Click here for Official Notification
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్)(1), 2021 ప్రకటనను జారీ చేసింది.
ఈ ఎగ్జామినేషన్ యొక్క పూర్తి వివరాలు :
Exam : | సీడీఎస్ ఎగ్జామ్ (1), 2021. |
ఖాళీలు : | 1)ఇండియన్ మిలటరీ అకాడమీ, దేహ్రాదూన్ - 100 . 2) ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ - 26. 3) ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - 32. 4) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై - 170. 5) ఎస్ఎస్‌సీ విమెన్ (నాన్ టెక్నికల్) - 17. |
అర్హత : | సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. |
వయసు : | 40 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ. 65,000, - 1,65,000 |
ఎంపిక విధానం: | రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 25/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం : | ఆన్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 28, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 17, 2020 |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
*యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CDSE - I) 2021 నోటిఫికేషన్*
ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఖాళీల భర్తీకి ప్రతీ ఏటా రెండు సార్లు యూపీఎస్సీ సీడీఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
ఎంపిక ప్రక్రియలో భాగంగా రెండు దశల్లో పరీక్షలను నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి.. త్రివిధ దళాల్లో ఉద్యోగావశాలను కల్పిస్తుంది. ఇటీవల యూపీఎస్సీ 2021సీడీఎస్‌ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
భర్తీ చేసే విభాగాలు:
ఇండియన్ మిలటరీ అకాడెమీ, డెహ్రాడూన్
ఇండియన్ నావెల్ అకాడెమీ, ఎజిమళ
ఎయిర్ ఫోర్స్ అకాడెమీ, హైదరాబాద్
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ(పురుషులు), చెన్నై
ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ(మహిళలు), చెన్నై
*అర్హతలు*:
ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాలి.
ఇండియన్ నావెల్ అకాడెమీలో ప్రవేశానికి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతోపాటు 10+2 లేదా తత్సమాన విద్యార్హత స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా చదివి ఉండాలి(లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తిచేయాలి.
వయోపరిమితి: 20 నుంచి 24 మధ్య వయసు కలిగి ఉండాలి. ఉ మహిళలు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీకి మాత్రమే అర్హులు.
ఎంపిక విధానం: సీడీఎస్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి మొత్తం రెండు దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వ హిస్తారు. మొదటి దశ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో దశకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
సీడీఎస్ (1) 2021
దరఖాస్తులకు ప్రారంభ తేది: అక్టోబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 17, 2020.
పరీక్ష తేది: ఫిబ్రవరి 7, 2021.
సీడీఎస్ (2), 2021
దరఖాస్తులకు ప్రారంభ తేది: ఆగస్టు 4, 2021.
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 24, 2021.
పరీక్ష తేది: నవంబర్ 14, .2021.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.upsc.gov.in/
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) లో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ ఐబీపీఎస్-సీఆర్‌పీ స్పెషల్-X డిసెంబరు 2020/ జనవరి 2021 జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ఐటీ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్. |
ఖాళీలు : | 200పైన |
అర్హత : | పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/బ‌్యాచిలర్స్ డిగ్రీ (లా)/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం. |
వయసు : | 40 ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 45,000 /- రూ. 1,20,000 |
ఎంపిక విధానం: | ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ (ప్రిలిమినరీ, మెయిన్) ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 02, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 23, 2020. |
పరీక్ష తేదీలు: | ప‌్రిలిమినరీ పరీక్ష-2020 డిసెంబరు 26, 27, మెయిన్ పరీక్ష-2021 జనవరి 24. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ కోసం మన ఆప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి -> Click Here
మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడినది. అర్హతలు గల అభ్యర్ధులు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు చివరి తేదీ | అక్టోబర్ 31, 2020 |
ఉద్యోగాలు – వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్య మిత్ర మరియు టీమ్ లీడర్ల ఉద్యోగాలు మొత్తం భారీ సంఖ్యలో 141 పోస్టులను భర్తీ చేయనున్నారు.
జిల్లాల వారీగా పోస్టుల భర్తీ – వివరాలు :
జిల్లాల వారీగా భర్తీ చేయబోయే ఆరోగ్యమిత్ర, టీమ్ లీడర్ల పోస్టుల భర్తీ క్రింది విధంగా ఉన్నది.
విశాఖపట్నం | 34 |
అనంతపురం | 49 |
వైఎస్సార్ కడప | 58 |
ఉద్యోగ విద్యా అర్హతలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు బీఎస్సీ (నర్సింగ్ ) / బీఎస్సీ (ఎం ఎల్ టీ ) / బీ. ఫార్మసీ /ఫార్మా -డీ / ఎం – ఫార్మసీ / ఎమ్మెస్సీ (నర్సింగ్ ) కోర్సులలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణత సర్టిఫికెట్ ను పొంది ఉండవలెను.
కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. మరియు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.
ఉద్యోగ ఎంపిక – విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులను విద్యార్హతలు, కంప్యూటర్ నాలెడ్జ్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు చేయు విధానం :
“ఈ – మెయిల్ మరియు ఆఫ్ లైన్ ” విధానం లో ఈ ఉద్యోగాలకు అభ్యర్ధులు అప్లై చేయవలెను.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది వెబ్సైటు ను వీక్షించగలరు.
27, అక్టోబర్ 2020, మంగళవారం
ఆరోగ్య మిత్రా
డ్ర్. YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
సంఖ్య : | 44 |
అర్హతలు | B.Sc Nursing, M.SC Nursing |
విడుదల తేదీ: | 22-10-2020 |
ముగింపు తేదీ: | 31-10-2020 |
వేతనం: | రూ.12,000/- |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
కంప్యూటర్ పరీక్ష /
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address
DR.YSR AAROGYA SRI HEALTH CARE TRUST IN ANANTHAPURAMU DISTRICT
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
Team Leader
డ్ర్. YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
సంఖ్య : | 05 |
అర్హతలు | B.Sc Nursing, M.SC Nursing |
విడుదల తేదీ: | 22-10-2020 |
ముగింపు తేదీ: | 31-10-2020 |
వేతనం: | రూ.15,000/- |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
కంప్యూటర్ పరీక్ష /
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
e-mail
shivadmatp@gmail.com
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
సంఖ్య : | 01 |
అర్హతలు | Diploma in Electrical / Electrical and Electronics |
విడుదల తేదీ: | 22-10-2020 |
ముగింపు తేదీ: | 31-10-2020 |
వేతనం: | రూ.30,000/- రూ.1,20,000/- |
ఉద్యోగ స్థలం: | తెలంగాణ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
50 సంవత్సరాలు.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్
ఇంటర్వ్యూలు
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address
Dy. General Manager (HR), Bharat Electronics Limited,
I.E.Nacharam, Hyderabad - 500076,
Telangana State
---------------------------------------------------------
Website :-
--------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
26, అక్టోబర్ 2020, సోమవారం
ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి)
ఖాళీలు: 191 పోస్ట్లు
ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా
ఏజ్ క్రైటీరియా:
- ఎస్ఎస్సి (టెక్)- 01 ఏప్రిల్ 2021 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు
- ఎస్‌ఎస్‌సిడబ్ల్యు (నాన్ టెక్) [నాన్ యుపిఎస్‌సి] మరియు ఎస్‌ఎస్‌సిడబ్ల్యు (టెక్) - 01 ఏప్రిల్ 2021 నాటికి గరిష్టంగా 35 సంవత్సరాలు.
విద్యా అర్హత: అవసరమైన ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులైన లేదా ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు చివరి సంవత్సరంలో చదువుతున్న అభ్యర్థులు 20 ఏప్రిల్ 2021 లోపు ఉత్తీర్ణత సాధించినట్లు రుజువు సమర్పించాలి
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 12.11.2020 till 6:00 PM.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ మరియు వైద్య పరీక్ష.
ఎలా దరఖాస్తు చేయాలి: www.upsconline.nic.in లింక్‌ను ఉపయోగించి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన మహిళా / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులను మినహాయించి) రూ. 200 / -
Post Details |
Links/ Documents |
Official Notification | Download |
Apply Here | Click Here |
25, అక్టోబర్ 2020, ఆదివారం
తిరువనంతపురంలోని భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో ఆధ్వర్యంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్(ఎల్‌పీఎస్‌సీ) లో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | సైంటిస్ట్‌లు / ఇంజినీర్లు. |
ఖాళీలు : | 07 |
అర్హత : | పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత. |
వయసు : | 45 ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 60,000 - 1,40,000 |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 27, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 19, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
న్యూదిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ & బైలరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్) లో
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్, నర్సు తదితరాలు. |
ఖాళీలు : | 160 |
అర్హత : | పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్, డీఎన్‌బీ, ఎండీ/ ఎంఎస్, డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత, అనుభవం. |
వయసు : | 60 ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 60,000 - 1,80,000 |
ఎంపిక విధానం: | స‌్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 590/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 118//- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 24, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | డిసెంబర్ 02, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ కోసం మన ఆప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి -> Click Here
మా విన్నపం: మీకు మన ఆప్ ఉపయోగపడుతుంటే దయచేసి PlayStore లో మన ఆప్ కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి.
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
SAI Recruitment 2020
Name of Organization Or Company Name :Sports Authority of India
Total No of vacancies: 62 Posts
Job Role Or Post Name:Strength & Conditioning Expert
Educational Qualification:Degree, PG (Relevant Disciplines)
Who Can Apply:All India
Last Date:06-11-2020
Website: sportsauthorityofindia.nic.in
Click here for Official Notification
20, అక్టోబర్ 2020, మంగళవారం
Navodaya Vidyalaya Samiti Recruitment 2020
Name of Organization Or Company Name :Navodaya Vidyalaya Samiti
Total No of vacancies:96 posts
Job Role Or Post Name:1. Music Teacher - 13
2. Art Teacher - 17
3. PET(Male) - 20
4. PET(Female) - 13
5. Librarian - 12
6. Staff Nurse (Female) - 21 posts
Educational Qualification:12th with Diploma (Nursing)/ B.Sc. (Nursing)/ B.Lib/ D.P.Ed/ B.P.Ed/ B.Ed/ Degree (Music/Arts/Crafts)
Who Can Apply:All India
Last Date:31st October 2020
How To Apply:All Eligible and Interested candidates Can Download application Form through official website http://navodaya.gov.in. After Filling The application form, candidate must send hard copy of application along with relevant testimonials (Mentioned In Detailed Advertisement) to the following Address before or on 31st October 2020
Website:navodaya.gov.in
Click here for Official Notification
సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2020
Total No of vacancies:– 16 Posts
Job Role Or Post Name:Assistant Manager
1. Assistant Manager(Materials) - 07
2. Assistant Manager (R & D) - 04
3. Assistant Manager (HR) - 03
4. Assistant Manager (Legal) - 02
Educational Qualification:Degree (Engg, Law), MBA
Who Can Apply:All India
Last Date:18-11-2020
How To Apply:All Eligible and Interested candidates may fill the online application through official website http://www.spmcil.com before or on 18th November 2020.
Website:www.spmcil.com
17, అక్టోబర్ 2020, శనివారం
ఐఐఎస్సీ, బెంగళూరులో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు . |
ఖాళీలు : | 85 |
అర్హత : | డిగ్రీ , కంప్యూటర్ అప్లికేషన్స్ నాలెడ్జ్. |
వయసు : | 26ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 20,000/- |
ఎంపిక విధానం: | రిటన్ అప్టిట్యూడ్ టెస్ట్, అకడమిక్ ప్రతిభ ప్రాతిపదికన. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 800/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 400/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | October 13, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | November 7, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Join Our Telegram Channel Now Link : All Govt Jobs In Telugu
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
14, అక్టోబర్ 2020, బుధవారం
ప్రొవైడ్ సొల్యూషన్స్ సంస్థ ఐఓఎస్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ ప్రైవేటు జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ఐఓఎస్ డెవలపర్ |
అర్హత : | బీఎస్/ ఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణత. |
అనుభవం : | 1 - 5 ఏళ్లు. |
వేతనం : | రూ. 5.8 Lacks Per Anum |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ |
పని ప్రదేశం: | బెంగళూరు. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
Join Our Telegram Channel Now Link : All Govt Jobs In Telugu
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...