అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
8, ఆగస్టు 2021, ఆదివారం
ESIC Bangalore Recruitment 2021 for Junior Resident (Non Teaching)

ESIC Bangalore Jr. Resident (Non Teaching) Qualification: MBBS should be registered with MCI.
ESIC Bangalore Jr. Resident (Non Teaching) Age Limit: 30 years
Venue for ESIC Bangalore Jr. Resident (Non Teaching): New Academic Block, ESIC Medical College and PIMSR, Rajajinagar, Bangalore.
Date of interview for ESIC Bangalore Jr. Resident (Non Teaching): August 12, 2021
For more details, please visit: https://www.esic.nic.in/attachments/recruitmentfile/d62fc14818f1e9ffac9cb2d4659bb0eb.pdf
ESIC Bengaluru Recruitment 2021 for Tutor

ESIC Bengaluru Tutor Qualification: MBBS/ PG.
ESIC Bengaluru Tutor Age Limit: 35 years
ESIC Bengaluru Tutor Pay: Rs.85,000/-
Venue for ESIC Bengaluru Tutor: Deans Office, ESIC New Academic Block, ESIC Medical and PGIMSR Rajajinagar, Bengaluru - 560010.
Date of interview for ESIC Bengaluru Tutor: August 12, 2021
For more details, please visit: https://www.esic.nic.in/attachments/recruitmentfile/949b03f196e59c90076bd7245699280e.pdf
7, ఆగస్టు 2021, శనివారం
National Institute of Health and Family Welfare Recruitment 2021 Manager / Senior Technical Project Manager, Dev & Other – 16 Posts www.nihfw.org Last Date 15-08-2021
Name of Organization Or Company Name :National Institute of Health and Family Welfare
Total No of vacancies:– 16 Posts
Job Role Or Post Name:Manager / Senior Technical Project Manager, Dev & Other
Educational Qualification:IT/ BE/ B.Tech/ MBA (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:15-08-2021
Website: www.nihfw.org
Click here for Official Notification
Indian Navy Recruitment 2021 Civilian Motor Driver, Pest Control Worker – 22 Posts www.joinindiannavy.gov.in Last Date 28-08-2021
Name of Organization Or Company Name :Indian Navy
Total No of vacancies: 22 Posts
Job Role Or Post Name:Civilian Motor Driver, Pest Control Worker
Educational Qualification:10th Class, Driving License
Who Can Apply:All India
Last Date:28-08-2021
Website: www.joinindiannavy.gov.in
Indian Air Force Recruitment 2021 Group C Civilian (Cook, MTS, Laundryman, Carpenter, LDC & Other) – 197 Posts indianairforce.nic.in Last Date Within 30 days
Name of Organization Or Company Name :Indian Air Force
Total No of vacancies:197 Posts
Job Role Or Post Name:Group C Civilian (Cook, MTS, Laundryman, Carpenter, LDC & Other) –
Educational Qualification:10th Class, 12th Class, ITI, Graduation, Typing Speed
Who Can Apply:All India
Last Date:Within 30 days from the date of advertisement (refer Noification)
Website: indianairforce.nic.in
BSF Constable (GD) Recruitment – Apply Online for 269 VacancyName of the Post: BSF Constable (GD) Online Form 2021Post Date: 07-08-2021Total Vacancy: 269
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తాత్కాలిక ప్రాతిపదికన గ్రూప్ C లో కానిస్టేబుల్ (GD) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. | Important Dates
| ||||
Age Limit as on 01-08-2021
| |||||
Physical Standared Height:
Chest:
Weight:
| |||||
Qualification
| |||||
Vacancy Details | |||||
Constable (GD) | |||||
Name of Team | Men | Women | |||
Boxing | 10 | 10 | |||
Judo | 08 | 08 | |||
Swimming | 12 | 04 | |||
Cross Country | 02 | 02 | |||
Kabaddi | 10 | – | |||
Water Sports | 10 | 06 | |||
Wushu | 11 | – | |||
Gymnastics | 08 | – | |||
Hockey | 08 | – | |||
Weight Lifting | 08 | 09 | |||
Volleyball | 10 | – | |||
Wrestling | 12 | 10 | |||
Handball | 08 | – | |||
Body Building | 06 | – | |||
Archery | 08 | 12 | |||
Tae-Kwondo | 10 | – | |||
Athletics | 20 | 25 | |||
Equestrian | 02 | – | |||
Shooting | 03 | 03 | |||
Basketball | 06 | – | |||
Football | 08 | – | |||
Interested Candidates Can Read the Full Notification Before Apply Online | |||||
Important Links | |||||
Apply Online | Available on 09-08-2021 | ||||
Notification | Click Here | ||||
Official Website | Click Here | ||||
ICMR-NIRT Recruitment 2021 Project Technician III, Project Driver Cum Mechanic – 9 Posts www.nirt.res.in Last Date 17-08-2021 – Walk in
Name of Organization Or Company Name :ICMR-National Institute for Research in Tuberculosis
Total No of vacancies: – 9 Posts
Job Role Or Post Name:Project Technician III, Project Driver Cum Mechanic
Educational Qualification:Matric, 12th Class with Diploma, Valid Driving License
Who Can Apply:All India
Last Date:17-08-2021 – Walk in
Website: www.nirt.res.in
Click here for Official Notification

PAYTM private jobs ALL OVER INDIA
దేశవ్యాప్తంగా పే టియం సంస్థ ఖాళీగా ఉన్న 20 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన లింకులు :
నోటిఫికేషన్ - క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై - క్లిక్ హియర్
Last date 16 August 2021
Dalary 35000/-
Job type - Private
6, ఆగస్టు 2021, శుక్రవారం
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖకి చెందిన సీఐటీడీ - ఎంఎస్‌ఎంఈ టూల్ రూం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ Walk-In జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఫ్యాకల్టీ (మ్యాథమేటిక్స్), ట్రైనర్ (టూల్ డిజైన్, సీఏడీ / సీఏఎం), ఇన్‌స్ట్రక్టర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ల్యాబ్ ఇంజినీర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్. |
ఖాళీలు : | 45 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. |
వయసు : | 45 సంవత్సరాలు మించకూడదు. Note: ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 20,000/- 1,10,000/- |
ఎంపిక విధానం: | వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/- |
ఇంటర్వ్యూ తేది: | 2021, ఆగస్టు 7, 11, 17, 25, 27, 28. |
ఇంటర్వ్యూ వేదిక: | సీఐటీడీ - ఎంఎస్‌ఎంఈ టూల్ రూం, బాలానగర్, హైదరాబాద్-500037. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
గుంటూరు ఏపీలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: | టీచింగ్, నాన్ టీచింగ్ |
టీచింగ్ జాబ్ విభాగాలు : | అసిస్టెంట్ ప్రొఫెసర్ (రూరల్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ సైన్స్) , అసోసియేట్ ప్రొఫెసర్ (ఇంగ్లిష్). |
నాన్ టీచింగ్ జాబ్ విభాగాలు : | స్వీపర్, క్లీనర్, యుటెన్‌సిల్ క్లీనర్, మార్కర్. |
మొత్తం ఖాళీలు : | 07 |
అర్హత : | టీచింగ్: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత. నెట్ / స్లెట్ / సెట్ అర్హత ఉండాలి. నాన్ టీచింగ్: మార్కర్ పోస్టులకి పదో తరగతి ఉత్తీర్ణత. మిగతా పోస్టులకి సంబంధిత పని అనుభవంతో పాటు చదవడం, రాయండం వచ్చి ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 45, 60 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 20,000 - 1,80,000 /- |
ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 06, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 20, 2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
APVVP Recruitment 2021 Psychiatrist, Nurse & Other – 9 Posts Last Date 10-08-2021
Name of Organization Or Company Name :Andhra Pradesh VAIDHYA VIDHANA PARISHAD
Total No of vacancies:– 9 Posts
Job Role Or Post Name:Psychiatrist, Nurse & Other
Educational Qualification:8th Class, SSC, Any Degree, PG Degree/ Diploma
Who Can Apply:Andhra Pradesh
Last Date:10-08-2021
Click here for Official Notification
Health Medical & Family Welfare Department, Nellore Recruitment 2021 Watchman, Cleaner & Other – 13 Posts Last Date 16-08-2021
Name of Organization Or Company Name :Health Medical & Family Welfare Department, Nellore
Total No of vacancies:– 13 Posts
Job Role Or Post Name:Watchman, Cleaner & Other
Educational Qualification:05 th & 10th Class
Who Can Apply:Andhra Pradesh
Last Date:16-08-2021
Click here for Official Notification
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) లో ఒప్పంద ప్రాతపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ఎగ్జిక్యూటివ్‌లు. |
మొత్తం ఖాళీలు : | 920 |
అర్హత : | పోస్టును అనుసరించి కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 01.07.2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 30,000 - 80,000 /- |
ఎంపిక విధానం: | ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 04, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 18, 2021 |
పరీక్ష తేది: | 05.09.2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDS) (2),2021 లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: | కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ |
మొత్తం ఖాళీలు : | 339 |
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ మొత్తం ఖాళీలు : | 1) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై - 169 2) ఇండియన్ మిలటరీ అకాడమీ, దేహ్రాదూన్ - 100 3) ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - 32 4) ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ - 22 5) ఎస్ఎస్‌సీ విమెన్ (నాన్ టెక్నికల్) - 16 |
అర్హత : | సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 60,000 - 2,85,000 /- |
ఎంపిక విధానం: | రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: | విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం,హైదరాబాద్, వరంగల్. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 04, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 24, 2021 |
పరీక్ష తేది: | 14.11.2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన గురుగావ్‌లోని రైట్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: | ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ |
జాబ్ విభాగాలు: | సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. |
మొత్తం ఖాళీలు : | 48 |
అర్హత : | సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 45,000 - 1,50,000 /- |
ఎంపిక విధానం: | పని అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100శాతానికి గాను అనుభవానికి 5శాతం, రాత పరీక్షకి 60శాతం, ఇంటర్వ్యూకి 35శాతం వెయిటేజి కేటాయిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 04, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 25, 2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) లో ఒప్పంద ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: | ఎస్‌ఆర్‌ఎఫ్, సైంటిస్ట్, బయోమెడికల్ ఇంజినీర్, స్టాఫ్ నర్సు, పంచకర్మ టెక్నీషియన్, తదితరాలు. |
మొత్తం ఖాళీలు : | 162 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ / బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 15,500 - 1,60,000 /- |
ఎంపిక విధానం: | టెస్ట్ / రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 05, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 22, 2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
డెహ్రాడూన్‌లోని భారత ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వశాఖకు చెందిన వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: | సీనియర్ బయాలజిస్ట్, రిసెర్చ్ బయాలజిస్ట్, ఆఫీస్ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ఫెలో తదితరాలు. |
మొత్తం ఖాళీలు : | 74 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, బీఈ / బీటెక్, బీఏ / బీకామ్, ఎంసీఏ / ఎమ్మెస్సీ ,మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 25,000 - 60,000 /- |
ఎంపిక విధానం: | ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 04, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 20, 2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...