భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన గురుగావ్‌లోని రైట్స్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
| జాబ్: | ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ |
| జాబ్ విభాగాలు: | సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్. |
| మొత్తం ఖాళీలు : | 48 |
| అర్హత : | సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
| వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
| వేతనం : | నెలకు రూ. 45,000 - 1,50,000 /- |
| ఎంపిక విధానం: | పని అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100శాతానికి గాను అనుభవానికి 5శాతం, రాత పరీక్షకి 60శాతం, ఇంటర్వ్యూకి 35శాతం వెయిటేజి కేటాయిస్తారు. |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 04, 2021 |
| దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 25, 2021 |
| వెబ్ సైట్ : | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు