యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDS) (2),2021 లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
| జాబ్: | కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ |
| మొత్తం ఖాళీలు : | 339 |
| కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ మొత్తం ఖాళీలు : | 1) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై - 169 2) ఇండియన్ మిలటరీ అకాడమీ, దేహ్రాదూన్ - 100 3) ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - 32 4) ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ - 22 5) ఎస్ఎస్‌సీ విమెన్ (నాన్ టెక్నికల్) - 16 |
| అర్హత : | సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
| వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
| వేతనం : | నెలకు రూ. 60,000 - 2,85,000 /- |
| ఎంపిక విధానం: | రాతపరీక్ష, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
| తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: | విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం,హైదరాబాద్, వరంగల్. |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 04, 2021 |
| దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 24, 2021 |
| పరీక్ష తేది: | 14.11.2021. |
| వెబ్ సైట్ : | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు