ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయించని ప్రైవేటు డిగ్రీ కళాశాలలను ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ నుంచి దూరం పెట్టింది. కమిషన్ ఫీజులు నిర్ణయించక పోవడంపై యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. కళాశాలలను కౌన్సెలింగ్‌కు అనుమతించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఉన్నత విద్యామండలి మాత్రం వాటిని కౌన్సెలింగ్‌లో పెట్టలేదు. ఇలాంటి కళాశాలలు 150 ఉన్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌కు వెబ్ ఐచ్ఛికాలు జులై 27తో ముగియనున్నాయి. ఈ కళాశాలల్లో కౌన్సెలింగ్ లేనందున యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి. మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా సహకరించండి | ఈ గ్రూపులో మీ నెంబరు అడ్మిన్ నెంబరు మాత్రమే కనిపిస్తాయి ఇతర నెంబర్లు ఎవ్వరికి కనిపించవు Share this watsapp link to your friends and help them join themselves https://chat.whatsapp.com/DRxdFO1QGjCELwFub4SdV8 గతంలో మేము పోస్ట్ చేసిన పోస్టులు చూడాలనుకుంటే మా Telegram ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 964000601...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు