Puttaparthi, News Today:
A two-day Science Fair based on Sanatana Dharma and Scientific Outlook organized at the Higher Secondary School in Puttaparthi captivated visitors with its blend of spirituality and scientific innovation.
The fair was inaugurated by R.J. Jerathnagar, Managing Trustee of the Sri Sathya Sai Trust, who admired the creativity and devotion of the participants. Over 150 Balvikas Gurus and 250 students from 26 districts across Andhra Pradesh showcased around 170 innovative models combining devotion, creativity, and scientific reasoning.
The exhibition highlighted spiritual messages of Bhagawan Sri Sathya Sai Baba—love, peace, and service—integrated with scientific thought. The children presented scientific concepts through stories, experiments, and visual models, making them easy to understand and deeply inspiring for the audience.
The Managing Trustee appreciated the young talents, stating that “Science truly blossoms when inventions serve the welfare of humanity.”
The fair will continue for two days, featuring devotional skits, experiments, and spiritual discourses.
The event was attended by Koteshwar Rao (National Seva Coordinator, Sri Sathya Sai Seva Organisation), Sashibala, State President Lakshmana Rao, Balvikas Gurus, and students.
🗞️ తెలుగు వార్తా కథనం
పుట్టపర్తి, న్యూస్టుడే:
“ఆధ్యాత్మికతలో పొందుపరిచిన శాస్త్రీయత – సర్వ మానవాళి శ్రేయస్సుకే విజ్ఞానం పుట్టుకొస్తుంది” అనే భావనతో పుట్టపర్తి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో నిర్వహించిన సనాతన ధర్మం ఆధారంగా శాస్త్రీయ దృక్పథం కలిగిన విజ్ఞాన మేళా సోమవారం అద్భుతంగా ఆకట్టుకుంది.
మేళాను శ్రీ సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జేరత్నాకర్ ప్రారంభించారు. ఆయన మేళాలో ప్రదర్శించిన నమూనాలను తిలకించి, చిన్నారుల ప్రతిభ, సృజనాత్మకతను ప్రశంసించారు.
రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన 150 మంది బాలవికాస్ గురువులు, 250 మంది విద్యార్థులు సృజనాత్మకత, భక్తి, శాస్త్రీయతను సమ్మిళితం చేసిన 170 వినూత్న నమూనాలను ప్రదర్శించారు.
ఈ మేళాలో సత్యసాయి బోధించిన ప్రేమ, శాంతి, సేవా తత్వాలు శాస్త్రీయ దృక్పథంతో చక్కగా మేళవించబడ్డాయి. చిన్నారులు కథల రూపంలో, ప్రయోగాల రూపంలో, దృశ్య రూపాల్లో సులభంగా అర్థమయ్యే విధంగా శాశ్వత సత్యాలను వివరించారు.
జేరత్నాకర్ మాట్లాడుతూ, “మానవాళి శ్రేయస్సుకే ఉపయోగపడే ఆవిష్కరణలతోనే విజ్ఞానం వికసిస్తుంది” అన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సేవా విభాగం సమన్వయకర్త కోటేశ్వరరావు, శశిబాల, రాష్ట్ర సాయి సంస్థల అధ్యక్షుడు లక్ష్మణారావు, బాలవికాస్ గురువులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మేళా రెండు రోజులపాటు కొనసాగనుంది.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు 
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్  అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి  Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
 PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1.     Nominee ఫోటో
2.     Nominee ఆధార్
3.     అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో   
4.     అభ్యర్థి ఆధార్
5.     Original Bank Passbook
6.     UAN
7.     Password
8.     Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
·        Nominee Update కొరకు రూ.50/-
·        Password Update కొరకు రూ.50/-
·        UAN Activation కొరకు రూ.50/-
·        PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది 
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) 
https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) 
https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం  రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ)
Prices @ GEMINI INTERNET 
Halltickets ₹20/- (First page)
Results ₹20/- (First page)
Application Fee 200/- For Admission Entrance / Jobs 
Udyam @ 100/-
Epf @ 50/-
Aadhaar 30/- colour
Food licence 100/-
Voter ID new/correction 50/-
Voter ID print 50/-
Male Voice recordings for youtube/auto Announcements 500/-
Pan Card 250/-
Indian Passport 100/-
Other online works starts from 50/-
Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
 
కామెంట్‌లు