పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం పెనుకొండ, డిసెంబరు 27: ఉత్తమ సేవలు అందించిన వారికి ఇచ్చే శ్రీకృష్ణదేవరాయ పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు అశోక్ కుమార్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జనవరి 10లో బయోడేటా, ఫొటోలు పంపాలని ఆయన నిర్ణయించుకున్నారు. 2020 నుంచి దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఈ అవార్డుకు ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు. అవార్డు ప్రదానోత్సవం జనవరి 28న హిందూపురంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. బయోడేటాను 9441507754 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చన్నారు. 31న పశుసంవర్ధక సహాయకుడి పోస్టులకు పరీక్ష అనంతపురం అర్బన్, డిసెంబరు 27: ప్రారంభ 473 పశుసంవర్ధక సహాయకుడి (ఏహెచ్‌ఐ) పోస్టుల భర్తీకి 31వ తేదీన ఆన్‌లైన్ పరీక్షల ఫలితాలు పశుసంవర్ధక శాఖ జేడీ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం సమీపంలోని ఎస్‌ఆర్‌ఎస్‌ఐటీ, అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల, ఎస్‌ఐటీ, పీవీకే కళాశాల, శ్రీ బాలాజీ పీజీ కళాశాల, తాడిపత్రిలోని సర్ సీవీ రామన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల, తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 నుంచి మధ్...
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు