ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

AP SSC Hall tickets: 4న పదో తరగతి హాల్‌ టిక్కెట్లు విడుదల

AP SSC Hall tickets: 4న పదో తరగతి హాల్‌ టిక్కెట్లు విడుదల   * మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు   ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్లు సోమవారం (మార్చి 4) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12గంటల నుంచి పాఠశాలల లాగిన్‌తో పాటు విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా విద్యార్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.      -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and ...