AISSEE 2024 Result: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల * స్కోర్ కార్డు డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్..
AISSEE 2024 Result: సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల * స్కోర్ కార్డు డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్.. సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం (మార్చి 14) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా జనవరి 28న పరీక్ష నిర్వహించారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తోంది. సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలు కోసం క్లిక్ చేయండి -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి ...