*♻️నేటి వార్తలు(04.08.2024)* *✳️నేటి ప్రత్యేకత:* ▪️ప్రపంచ పేపర్ బాయ్స్ దినోత్సవం *✳️అంతర్జాతీయ వార్తలు::* ▪️ఉక్రెయిన్ లోని పోల్టావా నగరంపై బాలిస్టిక్ క్షిపణులతో రష్యా నిన్న జరిగిన దాడిలో 51 మంది మరణించుగా 219 మంది గాయపడ్డారు. ▪️రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన మంగోలియా పర్యటనలో భాగంగా మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్ లో అధ్యక్షుడు ఖురెల్ సుఖ్ తో కలిసి విద్యుత్ కేంద్ర స్థాపన, రెండు దేశాల మధ్య రైలుమార్గం పై ప్రణాళికకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు ▪️కాంగో రాజధాని కిన్షాసా లోని ప్రధాన మకాలా జైలులో గోడలను బద్దలు కొట్టుకుని తప్పించుకునేందుకు ఖైదీలు ప్రయత్నించిన సందర్భంగా జరిగిన తొక్కిసలాట, కాల్పులలో 129 మంది మరణించారు. ▪️బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనుస్ అతివాద సంస్థ హెఫాజత్ - ఎ - ఇస్లాం నాయకుడు మమునుల్ హక్ అతని సహచర సభ్యులతో సమావేశమై ఎన్నికల సంస్కరణలు సకాలంలో ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ▪️వలసదారులతో కూడిన ఓ పడవ ఉత్తర ఫ్రాన్స్ తీరంలో మునిగిపోయిన ప్రమాదంలో 12 మంది మృతి చెందగా సహాయ బృందాలు 61 మందిని ▪️ఎర్ర సముద్రంలో పనామా జెండాతో వెళుతున్న చమురు నౌక బ్లూ ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు