ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

పీజీ మెడికల్ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్' ఆప్షన్ ‘Free Exit’ option for PG medical students पीजी मेडिकल छात्रों के लिए 'फ्री एग्जिट' विकल्प

పీజీ మెడికల్ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్' ఆప్షన్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్ టుడే: 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో మొదటి, రెండో విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లు పొందిన విద్యార్థులకు, ఆల్ ఇండియా మరియు ఇతర రాష్ట్రాలలోని మెరుగైన వైద్య కళాశాలలకు వెళ్లే అవకాశాన్ని విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 'ఫ్రీ ఎగ్జిట్' ఆప్షన్‌గా అందిస్తోంది. ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఈనెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుండి 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు సంబంధిత ఫీజు చెల్లించి తమ ఆప్షన్‌ను తెలియపర్చాలి. ఈ దరఖాస్తును విశ్వవిద్యాలయం ఆన్లైన్‌లో అందుబాటులో ఉంచింది. ‘Free Exit’ option for PG medical students NTR Health University, News Today: For the academic year 2024-25, the NTR Health University in Vijayawada is offering a ‘free exit’ option to students who have secured convenor and management quota seats in the first and second phase of PG medical counseling in various medical colleges in the state, to go to be...

**"స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం కడపలో నియామక ప్రకటన – ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు విధానం"** నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అప్లికేషన్ ఫార్మాట్

ప్రాంతీయ సంచాలకులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ, కడప జోన్-IV నియామక ప్రకటన నెం.: 01/2025 తేదీ: 02-01-2025 ప్రాంతీయ సంచాలకులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం, కడప జోన్-IV పరిధిలోని 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల నమూనా, మరియు ఇతర వివరాలు http://cfw.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఉంచడమైనది. అభ్యర్థులు, దరఖాస్తును వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుము మరియు అవసరమైన ధ్రువపత్రాలను జతపరచి, 03-01-2025 నుండి 17-01-2025 సాయంత్రం 5.00 గంటల లోపల ప్రాంతీయ సంచాలకులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం, కడపకు అందజేయవలసినదిగా తెలియజేయడమైనది. గమనిక: నిర్దేశించిన గడువు తరువాత వచ్చిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు. డాక్టర్ బి. రామగిడ్డయ్య ప్రాంతీయ సంచాలకులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ, కడప జోన్-IV. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్యమేవ జయతే REGIONAL DIRECTOR OF MEDICAL AND HEALTH SERVICES :: KADAPA Notification No: 01/2025 Date: 02-01-2025 ...

**ఈశ్వరమ్మ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం**

పుట్టపర్తి, న్యూస్టుడే: ఈశ్వరమ్మ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శివరామకృష్ణయ్య పేర్కొన్నారు.   **ప్రథమ తరగతి ప్రవేశానికి* *:   - **వెబ్‌సైట్**: www.ssshsss.edu.in   - **గడువు తేది**: జనవరి 31.   - **వయస్సు**: విద్యార్థుల వయస్సు 31.03.2018 నుంచి 30.03.2019 మధ్య ఉండాలి.   - **కావలసిన పత్రాలు**: ఆధార్ కార్డ్, జనన సర్టిఫికెట్, కుల ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు.   - **డీడీ**: సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రశాంతి నిలయం ఎస్బీఐ 0002786 నంబరుపై డీడీ తీయాలి.   **ప్రవేశ ప్రక్రియ**:   - లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేస్తారు.   - పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని విద్యార్థులకే ప్రవేశానికి అర్హత ఉంటుందని తెలిపారు.   వివరాలకు పాఠశాల వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. Puttaparthi, Newstoday: The Principal, Sri Shivaramakrishnayya, has announced that online applications are invited for admissions to the English Medium Sch...

**సత్యసాయి విద్యాసంస్థల్లో 1 మరియు 11 వ తరగతి (intermediate) ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం**

   పుట్టపర్తి, న్యూస్టుడే: సత్యసాయి ప్రైమరీ పాఠశాలలో ప్రథమ తరగతి ప్రవేశానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య తెలిపారు. ప్రథమ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు **www.ssshsss.edu.in** వెబ్‌సైట్ ద్వారా జనవరి 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.   **ప్రథమ తరగతి ప్రవేశానికి**:   - విద్యార్థుల వయస్సు 31.03.2018 నుండి 30.03.2019 మధ్య ఉండాలి.   - దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డ్, జనన సర్టిఫికెట్, కుల ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు జత చేయాలని సూచించారు.   - ₹2000 ఫీజు కోసం సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రశాంతి నామకర్థంగా డీడీ తీయాలి.   - లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు.   **ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశానికి**:   - రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారన్నారు.   అభ్యర్థులు మరిన్ని వివరాలకు పాఠశాల వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. SRI SATHYA SAI 1ST AND INTERMEDIATE ADMISSIONS NOTIFICATION 2025-26 https://geminiinternethindu...

**ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు**

అనంతపురం (కమలానగర్), న్యూస్‌టుడే: డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ గ్రీన్ జాబ్స్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ రాఘవేంద్రరావు తెలిపారు. బెంగళూరులోని కేంద్రంగా మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు.   ఈ శిక్షణలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, సాఫ్ట్‌వేర్, నర్సింగ్ అసిస్టెంట్, సోలార్ ప్యానెల్ నిర్వహణ వంటి కోర్సులు ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు 8019050334 లేదా 9949414187 నంబర్లను సంప్రదించవచ్చు.   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every addi...

**కానిస్టేబుల్ (జీడీ) రాత పరీక్షల తేదీల ప్రకటించిన SSC**

** సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (జీడీ) రాత పరీక్షల మార్పు తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు జనవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, మరియు 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.   పరీక్షకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- ...

వివిధ వృత్తుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

కదిరి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): మెప్మా ఆధ్వర్యంలో వివిధ వృత్తుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కమిషనర్ కిరణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మహిళా సంఘాల సభ్యులు, వారి కుటుంబ సభ్యులు గృహోపకరణాల తయారీ, చేతి వృత్తుల్లో పనిచేస్తున్న వారు తమ వృత్తి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏసీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, గీజర్ తదితర వాటి మరమ్మతులు, వడ్రంగి, సెలూన్, బ్యూటీషియన్ వంటి వృత్తుల్లో నైపుణ్యం పొందేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ నెల 16వ తేదీ లోపు మున్సిపాలిటీలోని మెప్మా విభాగానికి దరఖాస్తులు అందజేయాలని కోరారు. -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in betwee...