10, ఏప్రిల్ 2020, శుక్రవారం

Security Exchange Board of India


సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్‌ బోర్డు ఆఫ్ ఇండియాలో 147 ఆఫీస‌ర్ గ్రేడ్ ఏ పోస్టులు
సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్‌ బోర్డు ఆఫ్ ఇండియా 147 ఆఫీస‌ర్ గ్రేడ్ ఏ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

జ‌న‌ర‌ల్ పోస్టులు: 80
అర్హ‌త‌:మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ లా లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త‌.

లీగ‌ల్ పోస్టులు: 34
అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ లా ఉత్తీర్ణ‌త‌

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ : 22
అర్హ‌త‌:బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ లేదా మాస్ట‌ర్స్ ఇన్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్ ఉత్తీర్ణ‌త‌

ఇంజ‌నీరింగ్ పోస్టులు: 05
అర్హ‌త‌:బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ ఉత్తీర్ణ‌త

రీసెర్చ్‌ పోస్టులు: 05
అర్హ‌త‌:మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ స్టాస్టిక్స్ లేదా ఎక‌నామిక్స్ లేదా కామ‌ర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

లాంగ్వేజ్ పోస్టులు: 01
అర్హ‌త‌:మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లిష్ ఉత్తీర్ణ‌త లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు, ఓబీసీల‌కు రూ. 1000/,ఎస్సీ, ఎస్టీల‌కు విక‌లాంగుల‌కు రూ. 100

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.sebi.gov.in/sebiweb/other/careerdetail.jsp?careerId=148

కామెంట్‌లు లేవు: