భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఇంజినీర్లు/ ఆఫీసర్లు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజినీర్లు
విభాగాలు: కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, 2020 గేట్ స్కోర్.
వయసు: 30.06.2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: 2020 గేట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్/ గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 06.05.2020. https://www.iocl.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి