ఐటీఐ లిమిటెడ్, బెంగళూరులో ఖాళీలు.. దరఖాస్తు వివరాలు ఇవే.. | ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.07.2021 | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.07.2021
బెంగళూరులోని భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్–01, సూపర్‌వైజర్–06, ఇన్‌స్పెక్టర్ /టెస్టర్–03, ఆపరేటర్–12.
ల్యాబ్ టెక్నీషియన్:
అర్హత: కెమికల్ విభాగంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా /బీఎస్సీ(పీసీఎం) ఉత్తీర్ణులవ్వాలి.
సూపర్‌వైజర్:
అర్హత: మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
ఇన్‌స్పెక్టర్లు/టెస్టర్:

ఆపరేటర్:
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ /ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: కాంపిటేటివ్ అప్టిట్యూడ్/టెక్నికల్ టెస్ట్/గ్రూప్ టాస్క్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.07.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.itiltd.in

కామెంట్‌లు