6, జులై 2021, మంగళవారం

బీఎస్‌ఎఫ్‌లో ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 24.07.2021

 



భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 65
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్, అసిస్టెంట్‌ రేడియో మెకానిక్, కానిస్టేబుల్‌ తదితరాలు.

అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.29,000 నుంచి రూ.92,300 వరకు చెల్లిస్తారు.

అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.29,000 నుంచి రూ.92,300 వరకు చెల్లిస్తారు.

కానిస్టేబుల్‌(స్టోర్‌మెన్‌): మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు.

వయసు: పోస్టును అనుసరించి 20 నుంచి 28 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 24.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bsf.gov.in

కామెంట్‌లు లేవు: