e-Paper విద్యా ఉద్యోగ వార్తా సమాచారం 22-08-2024 | Scholarhips | సైనిక పాఠశాలలో ఉద్యోగాలు | UPSC Result 2024 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా | ఏపీ Open School లో పదో తరగతి ప్రవేశాలు | CISF పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు | హెచ్ఎఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు | ఖాళీలు 166 | ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి : శ్రీ సత్య సాయి జిల్లా | బీపీఓ ఉద్యోగాలకు మేళా : అనంతపురం జిల్లా | లెక్చరర్ పోస్టు భర్తీకి 23న ఇంటర్వ్యూలు : అనంతపురం జిల్లా | అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి : శ్రీ సత్య సాయి జిల్లా | జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం : హిందూపురం |

Reliance Foundation Undergraduate Scholarship

Description: The Reliance Foundation Under graduate Scholarships aim to support meritorious students from all corners of the country in pursuing their undergraduate education. This empowers them to continue their studies, be come successful professionals, and realize their dreams, unlocking their potential to uplift themselves and their communities and contribute towards India’s future socio-economic development.

Eligibility: Students must be enrolled in the first year of a full-time regular undergraduate (UG) degree in any stream at a recognised Indian institute. ● Must have passed Class 12 with a minimum of 60% marks. ● The annual household income should be up to INR 15,00,000 per year (preference will be given to those students whose family income is less than INR 2,50,000)

● Open for resident Indian citizens only. An aptitude test is mandatory.

Prizes & Rewards: Up to INR 2,00,000 over the duration of the degree Last Date to Apply: 06-10-2024

Application mode: Online only Short Url: www.b4s.in/aj/RFS11

రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్

వివరణ: రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు దేశం నలుమూలల నుండి వారి అండర్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది వారి అధ్యయనాలను కొనసాగించడానికి, విజయవంతమైన నిపుణులుగా మారడానికి మరియు వారి కలలను సాకారం చేసుకోవడానికి, తమను మరియు వారి కమ్యూనిటీలను ఉద్ధరించడానికి మరియు భారతదేశ భవిష్యత్తు సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడే సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడానికి వారికి అధికారం ఇస్తుంది.

అర్హత: గుర్తింపు పొందిన భారతీయ ఇన్‌స్టిట్యూట్‌లో ఏదైనా స్ట్రీమ్‌లో పూర్తిస్థాయి రెగ్యులర్ అండర్ గ్రాడ్యుయేట్ (UG) డిగ్రీ మొదటి సంవత్సరంలో విద్యార్థులు తప్పనిసరిగా నమోదు చేయబడాలి. ● కనీసం 60% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ● కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి INR 15,00,000 వరకు ఉండాలి (కుటుంబ ఆదాయం INR 2,50,000 కంటే తక్కువ ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది)

● నివాస భారతీయ పౌరులకు మాత్రమే తెరవబడుతుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ తప్పనిసరి.

బహుమతులు & రివార్డ్‌లు: డిగ్రీ వ్యవధి కంటే గరిష్టంగా INR 2,00,000 వరకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 06-10-2024

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్‌లో మాత్రమే చిన్న Url: www.b4s.in/aj/RFS11  

SBIF Asha Scholarship

Description: The SBIF Asha Scholarship Program 2024, one of India's largest scholarship programs, is an initiative of the SBI Foundation. This scholarship aims to provide financial assistance to meritorious students from low-income families across India, ensuring the continuity of their education.

Eligibility: Open to school students from Class 6 to 12 and undergraduate & postgraduate students from the top 100 NIRF universities/colleges, undergraduate students from IITs, and students pursuing MBA/PGDM courses from IIMs. Applicants must have scored a minimum of 75% marks in the previous academic year. Their gross annual family income must be up to INR 6 lakh (Up to INR 3 lakh for Class 6-12 students).

Prizes & Rewards: Classes 6 to 12: INR 15,000 each

UG Students: Up to INR 50,000

PG Students: Up to INR 70,000

UG Students from IITs: Up to INR 2,00,000

MBA Students from IIMs: Up to INR 7,50,000

Last Date: 01-10-2024 Short Url: www.b4s.in/aj/SBIFS7 

SBIF ఆశా

వివరణ: SBIF Asha స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024, భారతదేశంలోని అతిపెద్ద స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లలో ఒకటి, SBI ఫౌండేషన్ యొక్క చొరవ. ఈ స్కాలర్‌షిప్ భారతదేశంలోని తక్కువ-ఆదాయ కుటుంబాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు వారి విద్య యొక్క కొనసాగింపును నిర్ధారించడానికి ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

అర్హత: 6 నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులు మరియు టాప్ 100 NIRF విశ్వవిద్యాలయాలు/కళాశాలల నుండి అండర్ గ్రాడ్యుయేట్ & పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, IITల నుండి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మరియు IIMల నుండి MBA/PGDM కోర్సులను అభ్యసించే విద్యార్థులు. దరఖాస్తుదారులు మునుపటి విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి. వారి స్థూల వార్షిక కుటుంబ ఆదాయం తప్పనిసరిగా INR 6 లక్షల వరకు ఉండాలి (6-12 తరగతి విద్యార్థులకు INR 3 లక్షల వరకు).

బహుమతులు & రివార్డ్‌లు: 6 నుండి 12 తరగతులు: ఒక్కొక్కటి INR 15,000

● UG విద్యార్థులు: INR 50,000 వరకు

● PG విద్యార్థులు: INR 70,000 వరకు

● IITల నుండి UG విద్యార్థులు: INR 2,00,000 వరకు

● IIMల నుండి MBA విద్యార్థులు: INR 7,50,000 వరకు

చివరి తేదీ: 01-10-2024 సంక్షిప్త Url: www.b4s.in/aj/SBIFS7

_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

Central Industrial Security Force CISF Constable / Fire 10+2 Recruitment 2024 Apply Online for 1130 Post https://doc.sarkariresults.org.in/SarkariResult.Com_CISF_Constable_Fire2024_Notification.pdf

_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 

UPSC IES / ISS Result 2024 

UPSC Indian Economic Service IES | Indian Statistical Service Examination 2024 Download Result for for 48 Post

Download Result

IES | ISS

 _______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

Korukonda: కోరుకొండ సైనిక పాఠశాలలో కొలువులు
ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్- ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కౌన్సెలర్-01, పీటీఐ కమ్‌ మాట్రన్-01, క్రాఫ్ట్ అండ్ వర్క్‌షాప్ ఇన్‌స్ట్రక్టర్-01, బ్యాండ్ మాస్టర్-01, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్-01, స్కూల్ మెడికల్ ఆఫీసర్-01, నర్సింగ్ సిస్టర్-01, టీజీటీ మ్యాథమెటిక్స్‌-01 ఖాళీలు ఉన్నాయి. ఎంప్లాయిమెంట్‌ మ్యాగజైన్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాల కోసం www.sainkschoolkorukonda.org ను సంప్రదించవచ్చు.
Korukonda: Measurements at Korukonda Military School
Appointments on contract basis
Korukonda Sainik School in Vizianagaram District of Andhra Pradesh has released a notification for filling up the vacant posts in various departments on contractual basis. There are Counselor-01, PTI cum Matron-01, Craft and Workshop Instructor-01, Band Master-01, Horse Riding Instructor-01, School Medical Officer-01, Nursing Sister-01, TGT Mathematics-01 vacancies. Application should be made within 21 days from the date of publication of advertisement in employment magazine. Candidates with Diploma, Degree, PG, BED pass are eligible. Those interested can contact www.sainkschoolkorukonda.org for complete details.
_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur
 
గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా
గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. సెప్టెంబరు 2 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా, అభ్యర్థుల వినతులను పరిగణనలోకి తీసుకుని వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ.. తేదీలను తర్వాత ప్రకటిస్తామంది. కాగా, ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థుల నిష్పత్తి పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఈ కారణంతోనే వాయిదా వేసినట్లు చెబుతున్నారు.

Postponement of Group-1 Mains Exams

APPSC has postponed Group-1 Mains Exams. APPSC said in a statement on Wednesday that while the exams were to be held from September 2 to 9, it has been postponed considering the requests of the candidates. When will the exams be re-conducted.. The dates will be announced later. Meanwhile, the candidates want to increase the ratio of candidates from prelims to mains. It is said that it has been postponed for this reason. 

_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 

డిగ్రీ అడ్మిషన్లకు రెండో విడత కౌన్సెలింగ్‌
అమరావతి, ఆగస్టు 21: డిగ్రీ అడ్మిషన్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ విడుదల చేసింది. గురువారం(ఈనెల 22వ తేదీ) నుంచి 24వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, 23 నుంచి 25వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని, అవే తేదీల్లో విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని, 26న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

Second Phase Counseling for Degree Admissions
Amaravati, August 21 The Higher Education Council has released the schedule for conducting the second round of counseling for degree admissions. It has been clarified that students can register from Thursday (22nd of this month) to 24th, examination of certificates will be done from 23rd to 25th, students should choose options on the same dates and there will be a possibility to change options on 26th.

_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

ఏపీ సార్వత్రిక విద్యలో పదో తరగతి ప్రవేశాలు
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024-25 వ సంవత్సరానికి గాను పదో తర గతి ప్రవేశాల ప్రకటన విడుదలైంది.
వయసు: 2024 ఆగస్టు 31 నాటికి అభ్యర్థి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు. జనన ధ్రువీకరణ పత్రం లేదా టీసీని సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 27
రూ.200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగస్టు 28
వెబ్సైటు: https://apopenschool.ap.gov.in/
10th Class Admissions in AP Open School Education
Andhra Pradesh Universal Vidya Peetha has released the announcement of tenth generation admissions for 2024-25 2 years.
Age: Candidate should have completed 14 years as on 31st August 2024. There is no upper age limit. Birth certificate or TC will have to be submitted.
Last date for online application: August 27
Last date for payment of fee with late fee of Rs.200: 28th August
Website: https://apopenschool.ap.gov.in/

_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

హెచ్ఎఎల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు | ఖాళీలు 166
బెంగళూరులోని హిందూసాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఎఎల్), ఎల్సీఏ తేజస్ డివిజన్... కింద పేర్కొన్న నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
• డిప్లొమా టెక్నీషియన్: 43 పోస్టులు
• టెక్నీషియన్: 123 పోస్టులు
ట్రేడులు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మెటలర్జీ, ఫిట్టర్, షీట్ మెటల్, ఫౌండ్రిమన్, వెల్డర్, మెషి నిస్ట్, ఎలక్ట్రోప్లాటర్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభా గంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఉండాలి.
జీతం :  రూ.44796 నుండి రూ.46764 వరకు ఉంటుంది.  
వయోపరిమితి: 2024 జూలై 31 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్స్టింగ్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ/ఎస్టీ/బీడబ్ల్యూబీ డీ/ఎక్స్-అప్రెంటీస్ కు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 28
వెబ్సైటు : https://hal-india.co.in/

Non-Executive Posts in HAL | Vacancies 166
Hindusan Aeronautics Limited (HAL), LCA Tejas Division, Bengaluru invites applications for the following Non-Executive Cadre Posts.
• Diploma Technician: 43 Posts
• Technician: 123 Posts
Trades: Mechanical, Electrical, Civil, Metallurgy, Fitter, Sheet Metal, Foundryman, Welder, Machinist, Electroplater.
Eligibility: Passed TEN, ITI, Diploma in relevant department along with work experience, Apprenticeship certificate as per the post.
Salary : Rs.44796 to Rs.46764.
Age Limit: Not exceeding 28 years as on 31st July 2024. There is a relaxation of five years for SC/ST/candidates and three years for OBC candidates.
Selection Process: Based on shortlisting of applications, written test, medical examination etc
Application Fee: Rs.200, Fee Exemption for SC/ST/BWB D/Ex-Apprentices.
Last date for online application: August 28
Website : https://hal-india.co.in/
_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి
పుట్టపర్తిరూరల్, ఆగస్టు 21: జెన్ప్యాక్ట్ (ఎంఎన్సీ) కంపెనీలో కంటెంట్ మోడరేషన్, కష్టమర్ సర్వీసెస్, వాయిస్ సపోర్టు విభాగాల్లో 1500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి అబ్దుల్ ఖయ్యూమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీటెక్, ఏదేని డిగ్రీ పూర్తి చేసి 2022, 2023, 2024 సంవత్సరాల్లో పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తులను https://bit.ly/46Wzqz6 లింక్ ద్వారా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ జరిగే తేదీ, స్థలం తదితర వివరాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. మరింత సమాచారం కోసం 9988853335ను సంప్రదించాలని కోరారు.

Apply for jobs
Puttaparthirural, August 21: District Skill Development Officer Abdul Qayyum said in a statement on Wednesday that Genpact (MNC) company invites applications for 1500 jobs in content moderation, customer services and voice support departments. Students who have completed B.Tech, any degree and passed in 2022, 2023, 2024 are eligible. Applications should be submitted online by the 24th of this month through the link https://bit.ly/46wzqz66. Those who have applied will be informed about the date, place and other details of the interview. Please contact 9988853335 for more information.
_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

బీపీఓ ఉద్యోగాలకు మేళా
అనంతపురం సెంట్రల్, ఆగస్టు 21: వివిధ సంస్థల్లోని బీపీఓ ఉద్యోగాలకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంకరయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగా లకు ఎంపికైన వారికి నెలకు రూ.20వేల నుంచి రూ.25వేల జీతం చెల్లిస్తారని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులు అర్హులని వివరించారు. 27న కళాశాలలో నిర్వహించే మేళాను ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని  కోరారు వివరాలకు 8106399029, 8790172463, 778060993 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. 

27న జాబ్ మేళా అనంతపురం కార్పొరేషన్: స్థానిక కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతి పత్తి) జేకేసీ ఆధ్వర్యంలో ఈ నెల 27న బీపీఓ ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శంకరయ్య బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 20 కంపెనీల ప్రతినిధులతో జాబ్మేళా ఉంటుం ది. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు తమ ఒరిజినల్ సర్టిఫి కెట్లతో పాటు 10 బయోడేటా ఫారాలు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, 5 ఫొటోలు వెంట తీసు కురావాలి. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ వేతనం చెల్లిస్తారు. వివరాలకు 81063 99029, 87901 72463, 77806 099365  ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Fair for BPO jobs
Anantapur Central, August 21: BPO jobs in various organizations
KSN Government Women's Degree College Principal Dr Shankaraiah said in a statement on Wednesday that the job fair is being held for Those selected for the jobs will be paid a monthly salary of Rs.20,000 to Rs.25,000. Explained that Inter and Degree students are eligible. The unemployed people of the joint district are requested to take advantage of the mela organized in the colleges on 27th.
_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

LOCAL JOBS

WANTED
Freshco Goli Soda జిల్లా అంతటా డిస్ట్రిబ్యూటర్లు, సూపర్ స్టాకిస్టులు, డీలర్లు, ఫ్రాంచెజీలు కావలెను. సంప్రదించండి Ph: 9642965474 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితె కట్టకండి

WANTED
Civil engineer, Nurse, HR Manager with MBA minimum 2-3 years of experience. Montessori Elite Em school, gollapalli near marur tollgate, Anantpur Ph: 8340038384. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితె కట్టకండి

WANTED
అనంతపురం పట్టణంలోని ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Age:40 Years Below : Contact:9381838140 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితె కట్టకండి
_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

లెక్చరర్ పోస్టు భర్తీకి 23న ఇంటర్వ్యూలు
బొమ్మనహాళ్, ఆగస్టు 21: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ సబ్జెక్టు లెక్చరర్ పోస్టు భర్తీకి ఈ నెల 23వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిం చనున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్ కుమార్ బుధవారం ప్రక టనలో తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఎంఏలో పొలిటికల్ సైన్స్, అడ్మిని స్ట్రేషన్ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఒరిజినల్ సర్టిఫి కెట్లతో హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు.

Interviews for the post of Lecturer on 23rd
Bommanahal, August 21: Principal Mohan Kumar said in a statement on Wednesday that the interviews will be conducted on the 23rd of this month for the post of Civics Subject Lecturer in Government Junior College, Mandalkendra. He said that he is being invited for interviews as per the orders of the superiors. Interested candidates should attend the interview on Friday at 2 PM. Those who have completed political science and administration in MA are eligible. Principal asked to attend with original certificates.
_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

 
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
ముదిగుబ్బ, ఆగస్టు 21 : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న జువాలజీ, కామర్స్ సబ్జెక్ట్ అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రామరాజు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సబ్జెక్ట్లు బోధించ డానికి పోస్టు గ్రాడ్యుయేషన్లో 50 శాతం మార్కులు కలిగిన వారు అర్హులని.. ఈ నెల 27 లోగా సర్టిఫికెట్ల నకలు, బయోడేటాను కళాశాలలో అందజేయాలని అన్నారు. ఈ నెల 29న ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరు కావాలని తెలిపారు.

Apply for guest faculty posts
Mudigubba, August 21 : Applications are invited for the vacant posts of zoology and commerce subject guest lecturers in the local government junior college, College Principal Rama Raju said in a statement on Wednesday. He said that those who have 50 percent marks in post graduation are eligible to teach these subjects. He said that copies of certificates and biodata should be submitted to the college by 27th of this month. He said that he should attend the college on 29th of this month with original certificates.

_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
హిందూపురం అర్బన్, ఆగస్టు 21: పట్టణ పరిధిలోని చిన్నమార్కెట్ బాలికల జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి ధరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అనురాధ ప్రకటించారు. హిందీ, హిస్టరీ, సివిక్స్(ఉర్దూమీడియం) అధ్యాపక పోస్టులకు ధరఖాస్తులు ఆహ్వా నిస్తున్నామన్నారు. అభ్యర్థులు ఎంఏ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ నెల 24వ తేదీలోగా కళాశాల తమ బయోడేటాతో పాటు ధ్రువీకరణ పత్రాలు అందించాలన్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అభ్యర్థులకు ఇంటర్వూలు నిర్వహిస్తామన్నారు.
Invitation of applications for filling up the posts of Guest Lecturer in Junior College
Hindupuram Urban, August 21: Principal Anuradha has announced that applications are invited for the posts of guest lecturers in small market girls' junior college. Applications are invited for the teaching posts of Hindi, History, Civics (Urdu Medium). Candidates should have passed MA. The college should provide their biodata along with verification documents by 24th of this month. Candidates will be interviewed at 12 noon on 24th.
_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

LOCAL JOBS
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ Bell Infra నందు పనిచేయుటకు అనంతపురంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత, టీం తో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత. టెలికాలర్స్ స్త్రీలు కావలెను. ఆకర్షణీయమైన Salary. Phone: 99894 52444 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

_______________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

ePF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months https://geminiinternethindupur.blogspot.com/2024/07/pf-2-if-you-want-to-take-pf-money-then.html

Navodaya 6th Class Admission Trance 2024-25 Update: నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు సెప్టెంబర్ 16 వరకు సమయం ఉంది అప్లై చేసుకోవడానికి ముందుగా అవసరమయ్యే Certificate ఫార్మేట్ కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
పెన్ డ్రైవ్ లోకి వాయిస్ రికార్డింగ్ వేయించుకోవాలనుకుంటే నేరుగా సంప్రదించవచ్చు
సందర్శించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం 

మా గ్రూపును రెండుగా విడదీయడం జరిగినది
ఉద్యోగాల  సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029VafwA9N30LKQPvgE8X3L  (వాట్సాప్)
విద్యా సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D (వాట్సాప్)
కమ్యూనిటీ లో అంటే అనౌన్స్మెంట్స్ లో మాత్రం  రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l7wG2ykh9Lje (వాట్సాప్ కమ్యూనిటీ) 

ఇంటర్ అయిపోయిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇతర రాష్ట్రాలలోని కాలేజీలలో చేరాలనుకున్న వారికి అవసరమయ్యే Migration Certificate కు కావలసిన వివరాలు https://geminiinternethindupur.blogspot.com/2024/06/migration-certificate-9640006015.html

 

 -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh