e-Paper విద్యా ఉద్యోగ వార్తా సమాచారం 21-08-2024 | Govt Jobs | AP ICET Seat Allotment: ఏపీ ఐసెట్ సీట్ల కేటాయింపు | ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ Notification to AP EDCET Counselling | Scholarships| అనంతపురం శ్రీ సత్య సాయి జిల్లా వాసులకు 24న ఉద్యోగ మేళా | LOCAL JOBS | Guest Faculty నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం | రేపు ఉచిత గుండె వైద్యశిబిరం హిందూపురం | సుప్రీంకోర్టులో 80 జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టులు | 30న పారామెడికల్ అడ్మిషన్లు | ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు | ప్రశాంత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు హిందూపురం | ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి | వారంలో భారీగా కానిస్టేబుల్ కొలువులకు నోటిఫికేషన్ | Results | Halltickets

❇️ *బీఎడ్ చేయాలి అనుకునే వారి కోసం*


1. *ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP Ed.CET-2024)*: 2024-25 విద్యా సంవత్సరానికి బీఈడీ/బీఈడీ ప్రత్యేక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.


2. *ఆన్‌లైన్ నమోదు*: అభ్యర్థులు 21-08-2024 నుండి 27-08-2024 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.  

   వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in


3. *ప్రాసెసింగ్ ఫీజు*

   - OC/BC అభ్యర్థులకు: రూ. 1200/-

   - SC/ST/PH అభ్యర్థులకు: రూ. 600/-

   ఆన్‌లైన్ చెల్లింపులు మాత్రమే స్వీకరించబడతాయి.


4. *ప్రత్యేక కేటగిరీలకు ధృవపత్రాల పరిశీలన*: PH/CAP/NCC/క్రీడలు/స్కౌట్స్ & గైడ్స్/అంగ్లో ఇండియన్ల కోసం ధృవపత్రాల పరిశీలన 27-08-2024 న విజయవాడలోని ఆంధ్ర లోయోలా కాలేజ్, సెంటిని ఆసుపత్రి రోడ్, వెటర్నరీ కాలనీ లో జరుగుతుంది.


5. *దరఖాస్తు వివరాలు*: మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి. 


*ప్రకటన తేదీ*: 21-08-2024

___ GEMINI INTERNET DHANALAKSHMI ROAD HINDUPUR

పీజీడీఏవీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు

దిల్లీలోని పన్నాలాల్ గిరిధర్లాల్ దయానంద్ ఆంగ్లో-వేద కళాశాల (పీజీడీఏవీ).. 8 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: ఆర్ట్స్, కామర్స్, లా, సోషల్ సైనెన్స్ లైబ్రరీ సైన్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, నెట్ లేదా పీహెచ్ఎతో పాటు పని అనుభవం.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-08-2024.
 www.pgdavcollege.in/

హవల్దార్ (సెక్యూరిటీ) పోస్టులు

బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ-భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) .. శాశ్వత ప్రాతిపదికన 15 హవల్దార్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలతో పాటు పని అనుభవం.
వయసు: 43 ఏళ్లు మించకూడదు. ఓబీసీ అభ్యర్థలుకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు
ఎంపిక: రాత పరీక్ష, నిర్దిష్ట శారీరక ప్రమాణాల ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను డీజీఎం (హెస్ఆర్), బెల్, జలహళ్లి, బెంగళూరు చిరునామాకు పంపించాలి.
Last Date for Application: 03-09-2024. 

https://bel-india.in

వాక్ ఇన్ బెల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు

హరియాణా రాష్ట్రం పంచకులలోని ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. తాత్కాలిక ప్రాతిపదికన 13 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ /బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ) తో పాటు పని అనుభవం.
వయసు: 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
పని ప్రదేశాలు: జోధ్ పుర్ (రాజస్థాన్), జామ్నగర్ (గుజరాత్).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 28-08-2024, 05-09-2024.
https://bel-india.in/

Assistant Professors in PGDAV College

Pannalal Giridharlal Dayanand Anglo-Vedic College (PGDAV), Delhi is inviting applications for 8 Assistant Professor posts. Departments: Arts, Commerce, Law, Social Science Library Science, Journalism and Mass Communication and Physical Education.
Eligibility: Degree, PG, NET or PHA with minimum 55% marks in relevant discipline following the post with work experience.
Last date for online application: 26-08-2024.

www.pgdavcollege.in/

Havaldar (Security) Posts

Bharat Electronics Limited (Bell), a Public Sector Undertaking in Bangalore is inviting applications for the recruitment of 15 Havaldar (Security) posts on permanent basis.
Eligibility: 10th Class as per the post. Work experience along with certain physical criteria.
Age: Not more than 43 years. Relaxation of three years for OBC candidates and five years for SC/ST candidates
Selection: Based on written test, specific physical criteria.
Application: Offline applications should be sent to the address of DGM (HSR), Bell, Jalahalli, Bangalore.
Last Date for Application: 03-09-2024.


https://bel-india.in/

Walk in Bellow Project Engineers

Bharat Electronics Limited (BEL), a public sector company in Panchkula, Haryana, is conducting interviews for the recruitment of 13 Project Engineer posts on a temporary basis. Eligibility: BE/BTech (Electronics and Communication, Electrical and Electronics, Computer Science, IT) in relevant discipline following the post with work experience.
Age: Not more than 32 years. There is a relaxation of five years for SC and ST and ten years for PWD.
Work Locations: Jodhpur (Rajasthan), Jamnagar (Gujarat).
Selection Process: Based on Written Test, Interview etc.
Interview Dates: 28-08-2024, 05-09-2024.
https://bel-india.in/

AP ICET Seat Allotment: ఏపీ ఐసెట్ సీట్ల కేటాయింపు

సెల్ఫ్రిపోర్టింగ్కు గడువు ఆగస్టు 24

ఆంధ్రప్రదేశ్లోని పీజీ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ఉన్నత విద్యామండలి ఆగస్టు 20 విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో సీట్లు పొందిన అభ్యర్థులు వివరాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ హాల్టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సీట్ల కేటాయింపు ఫలితాలను చూసుకోవచ్చు. అలాగే కళాశాలలవారీగా సీట్ల కేటాయింపు వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 21లోగా సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 22 తరగతులు ప్రారంభం కానున్నాయి.

AP ICET Seat Allotment: AP ICET Seat Allotment Result |

The deadline for self-reporting is August 24

The Board of Higher Education has released the results of AP ISET first phase seat allotment for admissions to MBA and MCA courses in PG colleges of Andhra Pradesh on August 20. The details of the candidates who got the seats are available on the official website. Candidates can enter their hall ticket number, date of birth details and check the seat allotment results. Also the details of seat allocation by colleges have also been made available. The students who got the seats have to report to the respective college by August 21. Classes will start on August 22.

ఐసెట్ సీట్ల కేటాయింపు

ఐసెట్ కౌన్సెలింగ్ పూర్తిచేసి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు ఉన్నత విద్యామండలి మంగళవారం తెలిపింది. మొత్తం 21,480 మంది దరఖాస్తు చేసుకోగా, 19,665 మంది అడ్మిషన్లకు ఆప్షన్ల ఎంపిక చేసుకున్నారని వివరించింది. 18,232 మందికి సీట్లు కేటాయించినట్లు పేర్కొంది. కాగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొత్తం 62,076 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కన్వీనర్ కోటాలో 46,454 సీట్లుంటే వాటిలో సగం కూడా భర్తీ కాలేదు.

Allotment of ICET seats

The Council of Higher Education said on Tuesday that seats have been allotted to the students in MBA and MCA courses after completing ISET counseling. It explained that a total of 21,480 applied and 19,665 opted for admissions. It said that 18,232 people have been allotted seats. Meanwhile, total 62,076 seats are available in MBA and MCA courses. Among them, 46,454 seats in the convener's quota, not even half of them have been filled.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

ఎడ్సెట్ కౌన్సెలింగ్కు నోటిఫికేషన్

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్ర జ్యోతి): బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి ఎడ్సెట్ కౌన్సెలింగ్కు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 21 నుంచి 27 వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. 22 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని, 29 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుందని వివరించింది. 5 తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, 5 నుంచి 7లోగా విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని, 5 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది.

Notification to Edcet Counselling

Amaravati, August 20 (Andhra Jyothi): The Higher Education Council on Tuesday issued a notification to Edcet Counselling for admissions in BED courses. Students can register from 21st to 27th of this month. It explained that examination of certificates will be done from 22nd to 28th and selection of web options will be from 29th to 2nd September. It has been said that the allotment of seats will be done on 5th, students should report in colleges between 5th to 7th and classes will start from 5th.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

Scholarships

Legrand Empowering

Description: Legrand invites applications from meritorious girls, differently-abled girls, LGBTQ+ students, Covid-affected students and students with single parents or orphans pursuing B.Tech., B.E., B.Arch., or other undergraduate degrees in Finance or Science (such as B.Sc., B.Com., B.B.A., etc.) across India. The scholarship is meant to support meritorious students to pursue a career in Engineering, Architecture, Finance and Sciences.

Eligibility: The scholarship is open to meritorious girls, differently-abled girls, LGBTQ+ students, Covid-affected students and students with single parents or orphans across India.

● Applicants must have secured admission in B.Tech., B.E., B.Arch., B.B.A., B.Com., or B.Sc. degrees in India.

● Applicants must have passed Class 12 in the year 2023–24.

● Girl students must have secured a minimum of 70% and above marks in Classes 10 and 12 examinations.

● Special category* students must have secured 60% marks in Classes 10 and 12 examinations. Exceptions may be considered on a case-by-case basis.

● The annual family income of the applicant from all sources must be less than INR 5,00,000.

● Preference will be given to special category* students.

*Special category: Differently-abled girl students, LGBTQ+ students, Covid-affected students, and students with single parents or orphans.

Prizes & Rewards: Girl students are awarded 60% course fees up to INR 60,000 per year till the completion of course based on academic performance.

● Students in the special category* will be awarded 80% fees up to INR 1,00,000 per year till the completion of the course based on academic performance.

*Special category: Differently-abled girl students, LGBTQ+ students, Covid-affected students, and students with single parents or orphans.

Last Date to Apply: 05-09-2024

Application mode: Online only

Short Url: www.b4s.in/aj/LFLS9

Alstom India

Description: Alstom India is offering this scholarship to provide financial support to students across India to help them pursue their higher education and prevent them from dropping out of college.

Eligibility: Students studying in any year of professional graduation in STEM courses can apply. ● Applicants must have secured at least 60% marks in their previous academic year/semester. ● The annual family income of the applicants must be less than or equal to INR 6,00,000 from all sources. ● The scholarship is open to students residing in locations such as Chennai (Tamil Nadu), Coimbatore (Tamil Nadu), Kolkata (West Bengal), Madhepura (Bihar), Sri City (Andhra Pradesh), or Vadodara (Gujarat).

Prizes & Rewards: Up to INR 75,000 (one-time) Last Date to Apply: 30-09-2024

Application mode: Online applications only

Short Url: www.b4s.in/aj/AISDG7

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

అనంతపురం శ్రీ సత్య సాయి జిల్లా వాసులకు 24 ఉద్యోగ మేళా

కొత్తచెరువు, ఆగస్టు 20: ఉమ్మడి జిల్లాలోని అనంతపురంలో ఈనెల 24 ఉద్యోగ మేళా నిర్వహిస్తామని శ్రీసత్యసాయి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి రఘునాథరెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. మేళా నగరంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశా లలో జరుగుతుందన్నారు. హెచ్సీఎల్ టెక్ కంపెనీ వారు డిజిటల్ సపోర్టు ఉద్యోగాల కోసం 2023-24లో ఇంటర్ పాసైన విద్యార్థులకు జాబ్మేళా నిర్వహిస్తున్నా రన్నారు. ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.1.07 లక్షలు జీతం చెల్లిస్తారన్నారు.

Job fair on 24th for residents of Sri Sathya Sai district of Anantapur

Kottacheruvu, August 20: Sri Satyasai District Intermediate Education Officer Raghunatha Reddy said in a statement on Tuesday that a job fair will be held at Anantapuram in the district on the 24th of this month. This fair will be held at KSN Government Degree Colleges in the city. HCL Tech Company is conducting a Job Mela for Inter pass students in 2023-24 for digital support jobs. Those selected will be paid a salary of Rs.1.07 lakh per annum.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

LOCAL JOBS

కావలెను

అనంతపురము ప్రముఖ బ్యాంక్ నందు పనిచేయుటకు Gunman కావలెను జీతం: 22k to 23k Gun ఉన్నవారు మాత్రమే సంప్ర Cell:8309988784,9440087632. ఈ ఉద్యోగానికి ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

WANTED

Civil engineer, Nurse, HR Manager with MBA minimum 2-3 years of experience. Montessori Elite Em school, gollapalli near marur tollgate, Anantpur Ph: 8340038384. ఈ ఉద్యోగానికి ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

WANTED

అనంతపురం పట్టణంలోని ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Age:40 Years Below, : Contact:9381838140 ఈ ఉద్యోగానికి ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను

ATP టౌన్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ఆర్హత: 10th/Inter వయస్సు: 35-45 సం||లు స్థానికులకు, అనుభవం కలవారికి ప్రాధాన్యత, క్లీనింగ్కు మహిళలు కావలెను Cont:8179290778. ఈ ఉద్యోగానికి ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

తాడిపత్రి, ఆగస్టు20: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ విజయ్కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి మెకానికల్, ఆటోమొబైల్ టెక్నీషియన్ కోర్సును బోధించడానికి బీఈ, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత ఉండాలన్నారు. అకౌంటెన్సీ టాక్సే షన్ విభాగంలో ఉన్న పోస్టుకు ఎంకాం ట్యాక్సేషన్ ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత ఉండాలని తెలిపారు. పీరియడ్కు రూ.150చొప్పున నెలకు రూ.10వేలు వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 24వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

Invitation of Applications for Appointment of Guest Faculty

Tadipatri, August 20: Applications are invited for the appointment of guest faculty in a government junior college in the town, Principal Vijaykumar said in a statement on Tuesday. For teaching Mechanical and Automobile Technician Course related to Vocational Course, BE, B.Tech Mechanical Engineering Second Class pass. He said that for the post in Accountancy Taxation Department, MCom Taxation Second Class must be passed. He said that he will be given a salary of Rs.10 thousand per month at the rate of Rs.150 per period. You can apply till 24th of this month.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

రేపు ఉచిత గుండె వైద్యశిబిరం హిందూపురం

హిందూపురం (సోమందేపల్లి), ఆగస్టు 20: మండల కేంద్రంలోనిశ్రీసాయి హాస్పిటల్్వరి ఆధ్వర్యంలో ఈనెల 22 ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రాఘవేంద్రకుమార్ తెలిపారు. కిమ్స్ సవేరా ఆసుప త్రుల బృందంతో గుండె నొప్పి, గుండె దడ, ఆయాసం, కళ్లు తిరగడం, గుండెల్లో మంట, ఛాతిలో బరువుగా ఉండటం నిద్రలో ఆయాసం, కాళ్లు వాపు రావడం, చెమటలు పట్టడం లాంటి సమస్యలకు వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. శిబిరంలో ఉచితంగా జీఆర్బీ, బీపీ, ఈసీజీ, 2డీ ఎకో పరీఓలను చేపడతామన్నారు. గురువారం ఉదయం 10గంటలనుంచి 2గంటల వరకు నిర్వహిస్తారన్నారు. టోకెన్ బుక్ చేసుకునేందుకు 9885096670కు సంప్రదించాలన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Tomorrow free heart medical camp Hindupuram

Hindupuram (Somandepalli), August 20: Raghavendra Kumar said that a free medical camp is being organized on the 22nd of this month under the auspices of Srisai Hospital in Mandal Centre. With the team of Kim's Savera Hospitals, there will be medical tests for problems like heart pain, heart palpitations, fatigue, dizziness, heartburn, heaviness in the chest, tiredness during sleep, swelling of the legs and sweating. Free GRB, BP, ECG and 2D Echo PEOs will be conducted in this camp. It will be held from 10 am to 2 pm on Thursday. Contact 9885096670 to book token. It is advised to take advantage of this opportunity.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

సుప్రీంకోర్టులో 80 జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టులు

న్యూఢిల్లీలోని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. జూనియర్ కోర్టు అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 80.

» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

» వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

» వేతనం నెలకు: 46,210.

» ఎంపిక విధానం:రాతపరీక్ష, ప్రాక్టికల్ ట్రేడ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్య సమాచారం

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

» దరఖాస్తులకు చివరి తేది: 12.09.2024.

» Website: https://www.sci.gov.in

80 Junior Court Attendant Posts in Supreme Court

Supreme Court, the highest court of the country in New Delhi is inviting applications for filling up the posts of Junior Court Attendant.

» Total No. of Posts: 80.

» Eligibility: Must have passed 10th standard. Pursuant to the post should have passed Diploma in relevant discipline along with work experience.

» Age: Should be between 18 to 27 years.

» Salary: 46,210 per month.

» Selection Process: Selection will be based on Written Test, Practical Trade Skill Test, Interview.

Important information

» Application Procedure: Through Online.

» Last date for applications: 12.09.2024.

» Website: https://www.sci.gov.in

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

30 పారామెడికల్ అడ్మిషన్లు

తిరుపతి తుడా: పారామెడికల్ కోర్సులకు ధరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నెల 30 తేదీన ఎస్వీ

వైద్య కళాశాల సమావేశ మందిరంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అర్హతగత అభ్యర్థులకు సీటు కేటాయిస్తామని, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను తీసుకురావాలని తెలియజేశారు. కళాశాలలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (డీఎంఎల్డీ) కోర్సులో 30సీట్లు, డిప్లొమో ఇన్ అనస్తీషియా(డీఏఎన్ఎస్) కోర్సులో 30సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Paramedical admissions on 30

Tirupati Thuda: On 30th of this month for the students who have applied for paramedical courses, SV

In a statement, Dr. Chandrasekaran, principal of the medical college said that the admissions process will be conducted in the conference hall of the medical college. According to the rule of reservation, the seat will be allotted to the eligible candidates and the candidates appearing for the interview should bring all the certificates related to their educational qualifications. He said that 30 seats are available in the Medical Lab Technology (DMLD) course and 30 seats in the Diploma in Anesthesia (DANS) course in the college.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

నేటి నుంచి ఐసెట్-2024 అడ్మిషన్లు

తిరుపతి సిటీ: ఏంబీఏ, ఎంసీఏ కోర్సులల్లో అడ్మిషన్ల కొరకు నిర్వహించిన ఐసెట్-2024 ద్వారా ఎస్వీయూలో సీట్లు పొందిన విద్యార్థులకు బుధవారం నుంచి సర్టీఫికేట్ల పరిశీలనతో పాటు అడ్మిషన్లు కల్పించనున్నట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశం పొందే విద్యార్థులు అన్ని ఒరిజనల్ సర్టీఫికేట్లతో బుధవారం నుంచి ఈనెల 24వతేదీలోపు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యా లయంలో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఉన్నత విద్యామండలి వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.

ICET-2024 admissions from today

Tirupati City: For admissions in MBA and MCA courses Registrar Bhupathi Naidu said in a statement that the students who got seats in SVU through the ISET-2024 conducted will be given admissions along with examination of certificates from Wednesday. Students seeking admission in MBA and MCA courses are advised to appear at the office of the Director of Admissions with all the original certificates from Wednesday to the 24th of this month. For more details please consult the Higher Education Council website.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

నేటి నుంచి పీజీ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ

తిరుపతి సిటీ: వర్సిటీలలో పీజీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్-2024 కౌన్సిలింగ్ ప్రక్రియకు సోమవారంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడత సీట్ల కేటాయింపులో భాగంగా బుధవారం నుంచి ఈనెల 23 తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు ఉన్నత విద్యామండలి అవ కాశం ఇచ్చింది.

PG web options process from today

Tirupati City: The registration process for AP PG SET-2024 counseling process conducted for admission to PG courses in universities ended on Monday. As part of the first round of seat allotment, the Higher Education Council has allowed the online options process from Wednesday to 23rd of this month.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు

బత్తలపల్లి: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ సంస్థ, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన సంయుక్తం గా 4 నెలలు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకా శాలు కల్పించనున్నారు. మేరకు ఏపీఎం సుదర్శ మ్రాజు మంగళవారం ప్రకటనలో తెలిపారు. రిటైల్ స్టోర్ మేనేజర్ కోర్స్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లిష్పై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా ఉచితంగా ఏకరూప దుస్తులు(యూనిఫా మ్), శిక్షణ మెటీరియల్, భోజన వసతి కలి ్పస్తున్నారని తెలిపారు. ఏదైనా డిగ్రీ పాస్ అయి, వయస్సు 28 ఏళ్లలోపున్న వారు అర్హులని, నెల 22 నుంచి 24 వరకు ఎంపిక ఉంటుందని పేర్కొ న్నారు. వివరాలకు జాబ్స్ కో ఆర్డినేటర్ అనంత 0 7702100238, 9182316114 ລ້ ప్రదించాలని ఆయన కోరారు.

Employment opportunities along with free training

Battalapalli: Society for Employment Generation Enterprises Development in AP and Deenadayal Upadhyay Grameen Kaushal Yojana under the auspices of District Rural Development Organization will provide 4 months free training and employment opportunities. APM Sudarsha Mraju said this in a statement on Tuesday. Retail Store Manager Course, Computer and Spoken English will be given training. He said that as part of the training, uniforms, training material and food accommodation are provided free of charge. Those who have passed any degree and are under 28 years of age are eligible and the selection will be from 22nd to 24th of this month. He requested to contact Jobs Coordinator Ananta 0 7702100238, 9182316114 for details.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

ప్రశాంత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు

హిందూపురం అర్బన్: ప్రశాంత వాతావరణం లో వినాయక ఉత్సవాలను జరుపుకునేందుకు అందరూ సహకరించాలని హిందూపురం వినా యక ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ సం ఘాల ఐక్య వేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం సూగూరూ ఆంజనేయస్వామి ఆలయంలో వారు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 7 వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 13 తేదీ గణేష్ ప్రతిమలను నిమజ్జనం చేయాలని నిర్ణయించామన్నారు.

Ganesh celebrations in a peaceful atmosphere

Hindupuram Urban: Members of the Hindupuram Vina Yaka Utsava Committee and representatives of the United Forum of Hindu Associations said that everyone should cooperate to celebrate the Vinayaka festival in a peaceful atmosphere. They gathered at Sooguru Anjaneyaswamy temple on Tuesday. It is mentioned that Vinayaka Chavithi Utsavam will start on September 7. It has been decided to immerse the idols of Ganesh on 13th.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం (వైద్యం), న్యూస్టుడే: మల్టీపర్సన్ హెల్త్ అసిస్టెంట్ కోర్సుకు సంబంధించి ఉచిత శిక్షణకు యువతులు, మహిళలు దర ఖాస్తు చేసుకోవాలని అనంతపురం ప్రభుత్వ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ యశోదమ్మ తెలిపారు. ఇంటర్మీడి యట్లో గ్రూపునందునైనా ఉత్తీర్ణత సాధిం చిన వారు కోర్సు చేసేందుకు అర్హుల న్నారు. 17 నుంచి 30 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు నని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదు సంవత్సరాలు వయసు మినహాయింపు ఉంటుందని పేర్కొ న్నారు. అనంతపురం ప్రభుత్వ సర్వజన వైద్య శాలలో శిక్షణ ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30 లోపు తమ దరఖాస్తులను పంపాలని కోరారు. https://cfw.ap.nic.in ఆన్లైన్ వెబ్ సైట్లో దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. కోర్సు వివరాలు తెలుసుకునేందుకు 9491939451, 8978340825 పనివేళల్లో ఫోన్ చేయాలని తెలిపారు.

Apply for free training

Anantapur (Medicine), Newsday: Yashodamma, Principal of Anantapur Government Multipurpose Health Assistant Training College, said that young women and girls should apply for free training related to Multiperson Health Assistant Course. Those who have passed in any group in Intermediate are eligible to do this course. He said that those who are between 17 to 30 years of age can apply and SC, ST and BC have five years of age exemption. He said that the training will be held at the Anantapur Government General Hospital. They are requested to send their applications before September 30. Applications should be downloaded from the online website https://cfw.ap.nic.in. To know the details of the course, call 9491939451, 8978340825 during working hours.

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

Local Jobs

Urgent Requirement - Employees, Olf: Diploma, B.Tech (Mec. EEE, ECE, Che, Ist) 2018-2021 Passout. Interview: 22nd Aug. VSP. Cell: 9290762223, 9290762224. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

 

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ Bell Infra సందు అనంతపురంలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత. టీం తో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత. టెలికాలర్స్ స్త్రీలు కావలెను. ఆకర్షణీయమైన జీతం : 99894 52444 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

SSC JE Result: ఎస్ఎస్సీ జూనియర్ఇంజినీర్ఎగ్జామ్ఫలితాలు

జూనియర్ఇంజినీర్ఖాళీల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్సెలక్షన్కమిషన్విడుదల చేసింది. పేపర్‌-1లో మొత్తం 16,223 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరు పేపర్‌-2 పరీక్షకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్గెజిటెడ్‌) 1,765 జూనియర్ఇంజినీర్పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

SSC JE Result: SSC Junior Engineer Exam Results

The Staff Selection Commission has released the results of the Paper-1 written examination conducted for filling up the vacancies of Junior Engineer. A total of 16,223 candidates passed Paper-1. They have to prepare for paper-2 exam. Candidates through this notification will be appointed in Group-B (Non-Gazetted) 1,765 Junior Engineer Posts in Central Government Institutions/Departments across the country. Selected candidates will have a salary of Rs.35,400- Rs.1,12,400 as per seventh pay scale. Candidates will be selected on the basis of paper-1, paper-2 written tests, verification of certificates and medical examination.

ఫలితాల కోసం క్లిక్చేయండి Click here for results List 1 | List 2

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

AGRICET Hallticket: అగ్రిసెట్ హాల్టికెట్లు విడుదల  ఆగస్టు 27 పరీక్ష

ఆంధ్రప్రదేశ్లో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అగ్రిసెట్ 2024 హాల్టికెట్లు విడుదలయ్యాయి. మేరకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరీక్ష హాల్టికెట్లను అందుబాటులో తీసుకొచ్చింది. పరీక్ష ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 268 బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ డిగ్రీ సీట్లు భర్తీ కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పేమెంట్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 13 నగరాల్లో ఆగస్టు 27 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు.

AGRICET Hallticket: AGRICET Halltickets release for exam on 27th August

Agriset 2024 hall tickets for admission to B.Sc (Hons) Agriculture degree course in Andhra Pradesh have been released. To this extent, Acharya NG Ranga Agricultural University has made the exam hall tickets available. Based on this examination, 268 BSc (Hons) Agriculture degree seats will be filled up across the state. Candidates who have applied can download hall tickets with details of payment id, registration number, mobile number, date of birth. The computer-based examination will be conducted on August 27 in 13 cities across the state.

Click this link for halltickets అగ్రిసెట్ హాల్టికెట్ల కోసం క్లిక్ చేయండి

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR

 

SSC GD Constable: వారంలో భారీగా కానిస్టేబుల్ కొలువులకు నోటిఫికేషన్

  • వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పరీక్షలు

·         దేశ రక్షణలో పాలుపంచుకోవాలనే యువతకు శుభవార్త. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్(జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సన్నద్ధమవుతోంది. ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం (2024-25) ఆగస్టు 27 (మంగళవారం) నోటిఫికేషన్ వెలువడనుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5 తేదీన పూర్తి కానుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. గతేడాది 46,617 ఖాళీల నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఏడాది సైతం ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి

·         వివిధ దశల్లో నియామక ప్రక్రియ

బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్లో రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్సీబీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

·         అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. అభ్యర్థులు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

·         సీబీఈ పరీక్ష విధానం: ప్రశ్నపత్రం 80 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్/ హిందీ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.

·         Website https://ssc.gov.in/

________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR


*♻️నేటి వార్తలు (21.08.2024)*

*✳️నేటి ప్రత్యేకత:*
▪️అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల సంస్మరణ మరియు నివాళి దినోత్సవం 

*✳️అంతర్జాతీయ వార్తలు::*
▪️ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగంగా గత అక్టోబర్ 7వ తేదీన హమాస్ అపహరించిన బందీలలో ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు నిన్న ఇజ్రాయిల్ వెల్లడించింది.
▪️ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న అమెరికాలో జన్మించిన స్పెయిన్ దేశస్తురాలు మరియా బన్యాస్ 117 ఏళ్ల వయసులో మరణించారు. 
▪️అమెరికాలోని షికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో తొలిరోజు అమెరికాలోని అగ్రశ్రేణి కార్మిక సంఘాల నేతలు డెమాక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలహరిస్ కు తమ మద్దతు ప్రకటించారు.
▪️రష్యా పశ్చిమ ప్రాంతంలోని సెమ్ నదిపై ఉన్న మూడు వంతెనలను ఉక్రెయిన్ కూల్చివేయగా ఈ దాడిలో 17 మంది మరణించగా 140 మంది గాయపడతారని రష్యా తెలియజేసింది.
▪️దక్షిణ తైవాన్ లోని జియుపెంగ్ సైనిక స్థావరంలో నిన్న తైవాన్ దేశంగా తయారుచేసిన యాంటీ బాలిస్టిక్ క్షిపణులు (స్కై బో3) తోబాటు అమెరికా తయారుచేసిన ప్రామాణిక క్షిపణుల(పేట్రియాట్ ప్యాక్ 3) విజయవంతంగా పరీక్షించింది.
▪️అమెరికా అధ్యక్షుడుగా తాను ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కు తన క్యాబినెట్ లో చోటు కల్పిస్తానని లేదా సలహాదారుడిగానైనా నియమించుకుంటానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు.

✳️జాతీయ వార్తలు:
▪️కోల్ కతా లోని ఆర్ జి కార్ వైద్యశాల ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం హత్య సంఘటన సుమోటోగా విచారించిన సుప్రీంకోర్టు వైద్యుల భద్రత కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్ టి ఎఫ్) ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
▪️భారత సౌర ఇంధన కార్పొరేషన్ (ఎస్ ఇ సి ఐ) డైరెక్టర్ (పవర్ సిస్టం) గా శివకుమార్ ను నియమిస్తూ కేంద్ర నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయించింది.
▪️ప్రతిపక్షాలతో పాటు కొన్ని మిత్రపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో లేటరల్ ఎంట్రీ నియామకాల ప్రక్రియను రద్దు చేయాలంటూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీను) కేంద్ర ప్రభుత్వం కోరింది.
▪️దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాలను నియంత్రించేందుకు అన్ని లోకోమోటివ్ లు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో కృత్రిమ మేధ పరిజ్ఞానంతో కూడిన సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు రైల్వే బోర్డు నిర్ణయించింది.
▪️రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో "నేషనల్ జియో సైన్స్ - 2023 అవార్డు"లను ప్రధానం చేశారు.
▪️మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ ను సందర్శించిన మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చర్చించారు.
▪️రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే దిశగా పైలెట్ ప్రాజెక్టును నాలుగు రాష్ట్రాలలోని 60 దుకాణాలలో ప్రారంభించినట్లు కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
▪️చంద్రుడు పై అన్వేషణలో భాగంగా చంద్రయాన్-4, చంద్రయన్-5 వ్యోమనౌక ల డిజైన్లు పూర్తయినట్లు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్ గా వరుసగా రెండోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ శక్తి కాంత్ దాస్ ను అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రకటించింది.

*✳️రాష్ట్ర వార్తలు:*
▪️రాష్ట్రంలోని పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.990 కోట్లు, జలజీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల సమీక్ష సమావేశంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేశారు.
▪️2047 నాటికి 45 వేల డాలర్ల తలసరి ఆదాయం, 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా " వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047"ప్రణాళికను తయారు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలియజేశారు.
▪️రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక నగరవనాన్ని ఏర్పాటు చేయాలని నిన్న అటవీ శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
▪️దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణనను సెప్టెంబర్ మూడవ తేదీన ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తోంది.
▪️భవన నిర్మాణాలకు సింగిల్ విండో విధానంలో త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
▪️ఉచిత న్యాయ సాయం, సలహాలు పొందేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించవచ్చని, సెప్టెంబర్ 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకొని సత్వర పరిష్కారం పొందాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి తెలియజేశారు. 
▪️బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బిఈడి) మొదటి విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభించనున్నామని కన్వీనర్ తెలియజేశారు.

*✳️క్రీడావారలు: -*
▪️ఈ ఏడాది జరగబోయే ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను బంగ్లాదేశ్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కి తరలించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్ణయించింది.
▪️అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నిన్న ప్రకటించిన మహిళల క్రికెట్ ర్యాంకింగ్స్ లో భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మూడవ ర్యాంకును సాధించింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.