e-Paper విద్యా ఉద్యోగ వార్తా సమాచారం 19-08-2024 | దరఖాస్తుల ఆహ్వానం | Postal GDS Results అప్డేట్ .... | 10వ తరగతి ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం | LOCAL JOBS | నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు శిక్షణా కాలంలో యూనిఫాం, భోజనం ఉచితం | వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు |


 

దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం అర్బన్, ఆగస్టు 18: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత సాఫల్య పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అభిలాష హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ సరోజమ్మ ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో జీవితాన్ని ఆరంభించి, రాష్ట్రపతిగా అత్యున్నత హోదాను అలంకరించి, గురువుల ఔన్నత్యాన్ని చాటి, దేశ అభ్యున్నతికి రాధాకృష్ణన్ పాటుపడ్డారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అదే స్ఫూర్తితో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, ప్రధానాచార్యులతోపాటు వైద్య సామాజిక, సాంస్కృతిక, ఇతర వృత్తి రంగాల్లో శిక్షణ అందిస్తున్న గురువులకు జీవిత సాఫల్య పురస్కారాలు అందిస్తామన్నారు. డాక్టర్ రాధాకృష్ణన్ 126 జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు 8వ తేదీన తిరుపతిలో నిర్వహించే గురుపూజోత్సవంలో బంగారు నంది పురస్కారాలు, ఎక్సలెన్సీ, ఉత్తమ గురువుల పురస్కారాలు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. 28 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను 6302908528, 9705313061, 9440225924 ఈ వాట్సాప్ నెంబర్లకు పంపవచ్చు.

_________________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.


 

Postal GDS Result: వచ్చేస్తున్నాయ్పోస్టల్ జీడీఎస్ ఫలితాలు!

  •  సిస్టమ్జనరేటెడ్పద్ధతిలో ఎంపిక

దేశ వ్యాప్తంగా 44,228 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే రిజల్ట్స్త్వరలోనే వెల్లడికానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,355, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాలకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ సమాచారం అందిస్తుంది. దరఖాస్తులో అభ్యర్థి పేర్కొ్న్న మొబైల్నంబర్కు ఎస్ఎంఎస్‌, మెయిల్, పోస్టు ద్వారా సమాచారం వస్తుంది. అలాగే అధికారిక వెబ్సైట్లో ఎంపిక జాబితాను పొందుపరుస్తారు

సిస్టమ్జనరేటెడ్ఆధారంగా ఎంపిక

మొదటి సెలక్షన్లిస్టులో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాల వల్ల విధుల్లో చేరకపోతే రెండో లిస్టును వెల్లడిస్తారు. రెండో లిస్టులో ఖాళీలు ఏర్పడితే మూడో లిస్టు, దీనిలోనూ చేరకపోతే నాలుగో లిస్టు విడుదలకానుంది. గతేడాది నాలుగు సెలక్షన్లిస్టులు వచ్చిన సంగతి తెలిసిందే. టెన్త్మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ప్రకటనలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచీ, హోదా, ప్రాధాన్యం ప్రకారం బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్కేటాయిస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్జనరేటెడ్పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.

గతేడాది 20 రోజుల సమయం

2022 ఏడాదికి సంబంధించి జూన్‌ 5 దరఖాస్తు చివరి తేదీకాగా ఫలితాలు జూన్‌ 20 తేదీన వెలువడ్డాయి. అంటే రిజల్ట్కు 15 రోజుల సమయం పట్టింది. అలాగే 2023 ఏడాదికి సంబంధించి ఫిబ్రవరి 2 దరఖాస్తు చివరి తేదీకాగా ఫలితాలు మార్చి 11 తేదీన వెలువడ్డాయి. రిజల్ట్కు 20 రోజుల సమయం పట్టింది. గత రెండేళ్ల ఆధారంగా ప్రస్తుతం ఫలితాల తేదీ వెల్లడికి ఒక అంచనాకు రావచ్చు. 2024 ఏడాదికి సంబంధించి దరఖాస్తుకు గడువు ఆగస్టు 5 కాగా.. ఫలితాలు ఆగస్టు నెలాఖరుకు ముందే వెల్లడయ్యే అవకాశం ఉంది. నేపథ్యంలో ఫలితాల వెల్లడికి వారం కీలకం కానుంది. ఏవైనా అనివార్య కారణాలు ఎదురైతే ఆలస్యం కావచ్చని అభ్యర్థులు గమనించాలి. జీడీఎస్ఉద్యోగాలకు ఎంపికవుతామని ఆశిస్తున్న అభ్యర్థులు సర్టిఫికెట్వెరిఫికేషన్కు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

ధ్రువపత్రాల పరిశీలనకు కావల్సినవి...
*
దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్లైన్అప్లికేషన్
*
పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో 
* 6
నుంచి 10 తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 
*
అభ్యర్థి పాస్పోర్ట్సైజ్ఫొటోలు 
*
ట్రాన్స్ఫర్సర్టిఫికెట్‌ 
*
కుల ధ్రువీకరణ పత్రం 
*
ఆధార్కార్డు 
*
ఆదాయ ధ్రువీకరణపత్రం
*
దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం
*
మెడికల్సర్టిఫికెట్

_________________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.


 

LOCAL JOBS

PCMR E.M.SCHOOL

Wanted Teachers for higher Sections Social, Hindi, PET, Hand writing and Art & Craft, Cont:PCMR E.M.School, Nagaluru, DMM. Cell: 9885386684, 9505292219. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

 

కావలెను
అనంతపురము ప్రముఖ బ్యాంక్ నందు పనిచేయుటకు Gunman కావలెను జీతం: 22k to 23k Gun ఉన్నవారు మాత్రమే సంప్ర Cell:8309988784,9440087632. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

WANTED Civil engineer, Nurse, HR Manager with MBA minimum 2-3 years of experience. Montessori Elite Em school, gollapalli near marur tollgate, Anantpur Ph: 8340038384. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

 

WANTED అనంతపురం పట్టణంలోని ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. Age:40 Years Below, : Contact:9381838140 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

_________________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.

 

10వ తరగతి ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు

దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం కల్చరల్: ప్రతిభావంతులైన రజక విద్యార్థులను ప్రోత్సహిస్తూ పురస్కారా లను అందజేయనున్నారు. ఈ మేరకు రజక ఉద్యోగ, విద్యావంతుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కమ్మన్న ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2023-2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500 మార్కులకు పైన, ఇంటర్ సైన్స్ గ్రూపులో 850కు పైన, ఆర్ట్స్ గ్రూపులో 750 పైన మార్కులు తెచ్చుకున్న వారు అర్హులు. అర్హులైన విద్యా ర్థులు ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులను 'పి.ప్రభాకర్, డోర్.నం. 1/3/761, రజకన గర్, సోమనాథనగర్ సమీపంలో, అనంతపు రం' చిరునామాకు చేరేలా పంపాలి. పూర్తి వివరాలకు 94405 01188, 94918 7114155 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.

_________________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.

 

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు

పుట్టపర్తి టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్ డీఏ), సిడాప్ ఆధ్వర్యంలో వివిధ కోర్సులపై నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు జాబ్ కోర్డినేటర్ ఆంజనేయులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 4 నెలల పాటు రిటైల్ స్టోర్ మేనేజర్ కోర్సు, కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు అర్హులు. శిక్షణా కాలంలో యూనిఫాం, భోజనం ఉచితంగా అందిస్తారు. ఈ నెల 19, 20 తేదీల్లో అనంతపురంలోని పంగల్డ్డులో ఉన్న టీటీడీసీలో జరిగే ఇంటర్వ్యూలకు ఆసక్తి ఉన్న వారు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు బయో డేటా ఫారంతో పాటు విద్యార్హత సర్టిఫికెట్, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఉపాధి జాబ్కార్డు, మూడు ఫొటోలు వెంట తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు 96408 99337లో సంప్రదించవచ్చు.

_________________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.

 

వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఫైనాన్స్

సంస్థ: కెరియర్ క్యాపిటల్ క్యాటలిస్ట్స్ నైపుణ్యాలు: అకౌంటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్ మోడలింగ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆపీస్, ట్యాలీ స్టైపెండ్: 12.000-15.000 రూ. internshala.com/i/aa2030  

 

కస్టమర్ సర్వీస్/ కస్టమర్ సపోర్ట్ సంస్థ: పాటిల్ కాకి నైపుణ్యాలు: ఇంగ్లిష్, హిందీ, మరాఠీ మాట్లాడటం స్టైఫండ్ నెలకు 5,000 రూ internshala.com/i/773798

 

షార్ట్స్ స్క్రిప్ట్ రైటర్ సంస్థ: ఫియర్గ్ మ్యూజిక్ నైపుణ్యాలు: కంటెంట్ రైటింగ్, క్రియేటివ్ రైటింగ్ స్టైఫెండ్ రూ.10,000-12,000 వరకు internshala.com/i/8c6602

 

వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ సంస్థ: యునైటెడ్ ఓవర్ ఎల్ఎల్ సీ నైపుణ్యాలు: సీఎస్ఎస్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, హెచీఎంఎల్, జావాస్క్రిప్ట్, పీహెచ్పి, వర్డ్ ప్రెస్ స్టైఫెండ్ రూ. 2,000-5,000 internshala.com/i/ac9ce2

వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 14

 

ఫ్లట్టర్ డెవలప్మెంట్ సంస్థ: ఇండియాలోకల్ షాప్ నైపుణ్యాలు: డార్ట్, పైర్బేస్, ఫ్లట్టర్, లారావెల్, మైఎస్ క్యూఎల్, రెస్ట్ ఏపీఐ స్టైపెండ్: రూ.8,000 internshala.com/i/ea6fl6

 

యూఐ/యూఎక్స్ డిజైన్ సంస్థ: సంజీవ్ డెక్ నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ఎక్స్, ఫిగ్మా, స్కెచ్, యూఐ అండ్ యూఎక్స్ డిజైన్, యూజర్ ఇంటర్ ఫేస్ డెవలప్మెంట్, వైర్ఫ్రేమింగ్ స్టైఫండ్ నెలకు రూ.30,000 internshala.com/i/b7d9ca

 

వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 29 యానిమేషన్ సంస్థ: ఐడీఏ బిజినెస్ సొల్యూషన్స్ ప్రై. లి. నైపుణ్యాలు: యానిమేషన్, బ్లెండర్ 3డీ స్టెపెండ్: రూ. 15,000 internshala.com/i/4f23fl

 

ఆబ్లిటెక్
1. బీ2బీ ఔట్ బౌండ్ కాలింగ్ టు నార్త్ అమెరికా నైపుణ్యాలు: అమెరికన్ ఇంగ్లిష్ మాట్లాడటం, సేల్స్ స్టైఫండ్ నెలకు రూ.6,000 internshala.com/i/99ba8e

 

2. హబ్స్పాట్ సీఆర్ఎం నైపుణ్యం: హబ్స్పాట్ సీఆర్ఎం స్టైఫండ్ నెలకు రూ.6,000 internshala.com/i/cdlc6a

వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11

 

బిజినెస్ డెవలప్మెంట్ (సేల్స్) సంస్థ: ఓస్టెలో ఇండియా ప్రై.లి.

నైపుణ్యాలు: ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్ స్టైఫండ్ నెలకు రూ.7,000-10,000 internshala.com/i/b6bf18

 

సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ: సూప నైపుణ్యం: సోషల్ మీడియా మార్కెటింగ్ స్టైపెండ్: రూ.5,000

internshala.com/i/82216b

వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 12

 

కస్టమర్ సక్సెస్

సంస్థ: పైల్ నైపుణ్యాలు: అకౌంటింగ్, బిజినెస్ అనాలిసిస్, బిజినెస్ రిసెర్చ్, క్లయింట్ రిలేషన్షిప్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, నెగోషియేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టైమ్ మేనేజ్మెంట్ స్టైఫండ్ నెలకు రూ.35,000 internshala.com/i/7176e4

 

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సంస్థ: క్యూకి డిజిటల్ మీడియా నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, కన్నడ రాయడం, యూట్యూడ్ యాడ్స్ స్టైఫండ్ నెలకు రూ.7,000 internshala.com/i/1d0b75

వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 13

 

కాంపిటీషన్ రిసెర్చ్

సంస్థ: విజూనియర్స్ నైపుణ్యాలు: బిజినెస్ రిసెర్చ్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మార్కెట్ అనాలిసిస్ స్టైఫండ్ నెలకు రూ. 6,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9 internshala.com/i/96b7bd

 

గ్రోత్ మార్కెటింగ్

సంస్థ: ది ఏజెన్సీ సోర్స్ నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం స్టైపెండ్: రూ.5,000 దరఖాస్తు గడువు: సెప్టెంబరు 6 internshala.com/i/053cb9

_________________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.

 

LOCAL JOBS

అనంతపురంలోని రియల్ ఎస్టేట్ పనిచేయుటకు నందు మేనేజరు కమ్ అకౌంటెంట్ కావలెను. Cont: 8886238686 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

 

త్రివేణి హోంకేర్. హైదరాబాద్ నందు వృద్ధులను / పేషంట్స్నీ చూసుకొనుటకు వర్కర్స్ / నర్సులు కావలెను. ఉచిత వసతి భోజనం: 18K. Cell: 91609 00024, 96404 00073. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

 

REQUIRED Male/ Female Sales Executives for Tanishq Jewelry Store Inter Pass with Retail Exp. Address: Tanishq Jewellery, R.F.Road, ATP. 9441719143. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

 

MARKETING/ SALES

BKS, పామిడి, గార్లదిన్నె, బత్తలపల్లి, ఆత్మకూరు, రాప్తాడు, గుంతకల్లు, ఉరవకొండ, పజ్రకరూర్ మండలాల్లో స్వరాజ్ ట్రాక్టర్స్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ట్రాక్టర్ ఫీల్డ్లో 2 5 సం॥లు అనుభవం. సంప్రః శ్రీవిజయ ట్రాక్టర్స్ గుత్తి రోడ్డు, ATP. 8374559867, 8465066566. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

 

FACULTY/ TEACHERS

PCMR EM School Nagalur, Dharmavaram. Wanted

Teachers for Higher Section Social, Hindi, PET, Hand Writing and Arts & Craft Contact Number 98853 86684, 9505292219. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

_________________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.

SSC MTS Edit Option: ఎంటీఎస్‌ ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఎడిట్‌ ఆప్షన్‌ | త్వరలో అడ్మిట్‌కార్డులు జారీ https://ssc.gov.in/

Digital Signatures Latest Price List
Signing for EPF/GST/IT
1 Year 1000
2 Years 1150
3 Years 1750
for E Tenders
1 Year 2001
2 Years 2400
3 Years 3700
Note: all the above prices are without USB tokens


నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

గోరంట్ల, న్యూస్టుడే: జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ ఆధ్వర్యంలతో సొసైటీఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సంస్థతో పాటు దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్యాజన సంయుక్తంగా నాలుగు నెలలు ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవ కాశాలు కల్పిస్తున్నట్లు జాబ్స్ కోఆర్డినేటర్ ఆంజనేయులు తెలిపారు. రీటైల్ స్టోర్ మేనేజర్ కోర్సు, కంప్యూటర్, స్పోకన్ ఇంగ్లి ష్పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్ష ణలో భాగంగా ఉచితంగా ఏకరూప దుస్తులు, మెటీరియల్, భోజనం, వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ అనంతరం వంద శాతం ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఏదైనా డిగ్రీ పాసై, 28 ఏళ్లలోపు వయస్సు ఉండాలన్నారు. ఈనెల 20వ తేదీ వరకు ఎంపిక జరుగుతుందని పూర్తి వివరాలకు 96408 99337 సంప్రదించాలని చెప్పారు.

*♻️నేటివార్తలు(19.08.2024)*


✳️ *నేటి ప్రత్యేకత:*

▪️ప్రపంచ మానవతా దినోత్సవం 

▪️ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం

▪️అంతర్జాతీయ ఒరాంగ్ ఊటాన్ దినోత్సవం


*✳️అంతర్జాతీయ వార్తలు::*

▪️ఆఫ్రికా దేశాలలో ఈ ఏడాది మంకీ పాక్స్ వైరస్ సోకిన రోగుల సంఖ్య 18,737కు చేరగా ఒక్క వారంలోని 1200 కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

▪️రష్యాలోని కస్క్ ప్రాంతంలో గ్లుష్కోవో లో సెయిమ్ నదిపై గల కీలక వంతెనను నిన్న ఉక్రెయిన్ సైన్యం కూల్చి వేసింది.

▪️అధికారంలో కొనసాగడం కోసం బంగ్లాదేశ్లో ప్రతి వ్యవస్థని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా నాశనం చేశారని నిరంకుశ అనిచవేతకు పాల్పడ్డారని తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ తెలియజేశారు.

▪️రష్యాలోని కచ్చట్కా తూర్పు తీర ప్రాంతానికి చేరువగా నిన్న రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత గల భూకంపం సంభవించగా, అనంతరం సమీపంలోని షివెలుచ్ అనే అగ్ని పర్వతం బద్దలై రెండున్నర కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసి పడింది.

▪️గాజా ప్రాంతంలోని డెయిర్ అల్- బలా లో గల నివాస ప్రాంతాలపై నిన్న ఇజ్రాయిల్ జరిపిన బాంబుదాడులలో ఒక తల్లి ఆమె ఆరుగురు పిల్లలతో సహా 28 మంది మృతి చెందారు.


*✳️జాతీయ వార్తలు:*

▪️పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను సుమోటోగా స్వీకరించి రేపటి నుంచి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

▪️కోల్కత్తా జునియర్ వైద్యురాలి హత్య ఘటన తరువాత మహిళ భద్రత కోసం నిన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నూతన నియమాలను రూపొందించింది.

▪️భారతదేశంలో మంకీ పాక్స్ వ్యాధి అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై నిన్న ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

▪️కోల్కతాలో జరుగుతున్న పరిణామాలపై రెండు గంటలకు ఒకసారి తమకు వివరాలు తెలియజేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిన్న పశ్చిమబెంగాల్ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది

▪️కేరళ రాష్ట్రంలోని పర్యావరణ సమతుల్యత కోసం మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్) ను అమలు చేయాలని కేంద్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బిఈఈ) కేరళ ప్రభుత్వానికి సూచించింది.

▪️కువైట్ లో పర్యటిస్తున్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నిన్న కువైట్ ప్రధానమంత్రి కువైట్ యువరాజు లతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.


✳️ *రాష్ట్ర వార్తలు:*

▪️రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుపతి జిల్లా సత్యవేడులోని శ్రీ సిటీని సందర్శించి రూ.1,213 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకోవడం తో బాటు 15 సంస్థల ప్రారంభోత్సవాలు ఆరు కంపెనీలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు.

▪️ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.

▪️మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ఏడాదిలోగా సిద్ధం చేసి అందులో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలియజేశారు.

▪️పోలీస్ శాఖ లో పనిచేస్తున్న పదిమంది డిఎస్సి లకు నిన్న బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన డిజిపి ఇందులో ముగ్గురికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.


*✳️క్రీడావారలు: .*

▪️ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మహిళల క్రికెట్ భారత్ - ఎ జట్టు మూడవ వన్డేలో 171 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తో గెలుచుకుంది.

▪️మలేషియాలో జనవరి 18న ప్రారంభమయ్యే మహిళల అండర్-19 టి-20 ప్రపంచ కప్ టోర్నమెంట్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిన్న ప్రకటించింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.