అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా Assistant Professor posts

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సర్కారు పచ్చజెండా

>> వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న488 పోస్టులకు నోటిఫికేషన్

అమరావతి, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వెంటనే శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్య సేవల నియామక బోర్డు నోటిఫికేషన్జారీ చేసింది. దీని ప్రకారం 488 అసిస్టెంట్ ప్రొఫెసర్పో స్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా శాస్వత ప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులు, అర్హత వివరాల కోసం డీఎంఈ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

Assistant Professor posts

» Notification for 488 Vacancies in Medical Colleges

Amaravati, August 23 (Andhra Jyoti): The government has given green signal to fill the vacant posts of assistant professor in government medical colleges. Soon after that, the State Medical Services Recruitment Board issued a notification on Friday morning. According to this, 488 Assistant Professor posts will be filled. Posts in super specialty departments will be filled on permanent basis through direct and lateral entry. It is advised to consult the DME website for details of posts and eligibility. The notification states that you can apply till 9th of next month.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh