e-Paper విద్యా ఉద్యోగ సమాచారం 18-08-2024 | డా.వైఎస్సార్‌ఏఎఫ్‌యూలో బీఆర్క్ | డా.ఎన్టీఆర్యూహెచ్ఎస్ అనుబంధ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా | ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ | డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ | పారా మెడికల్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు | LOCAL JOBS | 21న జాబ్ మేళా | మెగా సప్లిమెంటరీకి 30లోపు ఫీజు చెల్లించాలి | ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గింపు? | శిక్షకుల ఉద్యోగాల నియామకాలు | నిరుద్యోగులకు ఏసీ, రిఫ్రిజిరేటర్ మరమ్మతులపై శిక్షణ | LOCAL JOBS
డా.వైఎస్సార్‌ఏఎఫ్‌యూలో బీఆర్క్
కడపలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(డా.వైఎస్సార్ఏఎఫ్యూ)– బీఆర్క్ డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, నాన్ మైనారిటీ, మైనారిటీ కళాశాలల్లో నాటా 2024 స్కోర్ ఆధారంగా లోకల్, నాన్ లోకల్ కేటగిరీల్లో అడ్మిషన్స్ ఇస్తారు. ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు.
కళాశాలలు–సీట్లు
• ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం–44 కన్వీనర్ కోటా సీట్లు
• డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, కడప–44 కన్వీనర్ కోటా సీట్లు
• ఏఎన్యూ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, గుంటూరు–44 కన్వీనర్ కోటా సీట్లు
• ఎంఆర్కే కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, భీమవరం– 15 కన్వీనర్ కోటా సీట్లు, 6 మేనేజ్మెంట్ కోటా సీట్లు
• చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, తిరుపతి–28 కన్వీనర్ కోటా సీట్లు, 12 మేనేజ్మెంట్ కోటా సీట్లు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/బిజినెస్ స్టడీస్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/పన్నెండోతరగతి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. మేథమెటిక్స్ ఒక సబ్జెక్ట్గా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసినవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఏ కోర్సులోనైనా కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. నాటా 2024 అర్హత తప్పనిసరి.
• ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1500; బీసీ అభ్యర్థులకు రూ.1300; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000
• దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 19
• సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు చివరి తేదీ: ఆగస్టు 20
• ఈ మెయిల్ ద్వారా కరెక్షన్స్: ఆగస్టు 21 నుంచి 22 వరకు
• వెబ్ ఆప్షన్స్: ఆగస్టు 26 నుంచి 27 వరకు
• ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: ఆగస్టు 29
• ఎంపికైన అభ్యర్థుల రిపోర్టింగ్: ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 2 వరకు
• మిగిలిన సీట్ల వివరాలు వెల్లడి: సెప్టెంబరు 2
• వెబ్సైట్: www.ysrafu.ac.in , https://apsche.ap.gov.in/arch/
_______ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
డా.NTRUHS అనుబంధ కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటా
విజయవాడలోని డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డా.ఎన్టీఆర్యూహెచ్ఎస్)– మెడికల్, డెంటల్ డిగ్రీ ప్రోగ్రామ్లలో మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ, మైనారిటీ మెడికల్&డెంటల్ కళాశాలల్లో బీ కేటగిరీ, సీ కేటగిరీ(ఎన్ఆర్ఐ) సీట్లు; తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతీ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లోని ఎన్ఆర్ఐ సీట్లు; నూతనంగా అనుమతించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోని కాంపిటెంట్ అథారిటీ కోటా(సెల్ఫ్ ఫైనాన్సింగ్/ఎన్ఆర్ఐ) సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ/ప్రైవేట్ కళాశాలలు, సీట్ల వివరాల కోసం సంస్థ వెబ్సైట్లో చూడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ(బోటనీ, జువాలజీ)/బయోటెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు చాలు. నీట్ యూజీ 2024 అర్హత పొంది ఉండాలి. ఇందులో జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 720–162; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 161–127; జనరల్/ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు 161– 144 స్కోర్ను కటాఫ్గా నిర్దేశించారు. విద్యార్థుల వయసు 2024 డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
• ఎన్ఆర్ఐలు, ఎన్ఆర్ఐల రక్త సంబంఽధీకులు మాత్రమే ఎన్ఆర్ఐ కోటా సీట్లకు అప్లయ్ చేసు కోవాలి. నూతన మెడికల్ కళాశాలల్లోని సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు స్థానికులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
● ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 21
● వెబ్సైట్: https://drntr.uhsap.in
_______ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
అనంతపురం క్లాక్టవర్, ఆగస్టు 17: రూడ్సెట్ సంస్థలో స్వయం ఉపాధి కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు టైలరింగ్, బ్యూటీపార్లర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. పురుషులకు కంప్యూటర్, ట్యాలీ, ఏసీ, ఫ్రిజ్ రిపేరీల్లో శిక్షణ ఉంటుంద న్నారు. ఉచిత శిక్షణతోపాటు భోజన, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19-45 సంవత్స రాల మధ్య వయస్సు కలిగిన మహిళలు, పురుషులు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పేర్ల నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్ నెంబర్లు 9618876060, 9440905479 లలో సంప్రదించాలని కోరారు.
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
LOCAL JOBS
కావలెను అనంతపురము ప్రముఖ బ్యాంక్ నందు పనిచేయుటకు Gunman కావలెను జీతం: 22kto
23k Gun ఉన్నవారు మాత్రమే సంప్ర Cell:8309988784, 9440087632. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
WANTED Civil engineer, Nurse, HR Manager with MBA minimum 2-3 years of experience. Montessori Elite Em school, gollapalli near marur tollgate, Anantapur Ph: 8340038384. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
WANTED అనంతపురం పట్టణంలోని ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను.
Age:40 Years Below, Contact: 9381838140 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
PCMR E.M.SCHOOL Wanted Teachers for higher Sections Social, Hindi, PET, Hand writing and Art & Craft, Cont: PCMR E.M.School, Nagaluru, DMM. Cell:9885386684, 9505292219. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
పారా మెడికల్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
APPLICATION FORM
అనంతపురం మెడికల్: పారా మెడికల్ కోర్సుల దరఖాస్తు గడువును ఈ నెల 19 వరకు పొడిగించి నట్లు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మాణిక్య రావు పేర్కొన్నారు. ఈ మేరకు వైద్య కళాశాల కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసిం ది. డీఎంఎల్డీ, డీఓఏ, డీఎఎన్ఎస్, డీఎంఐటీ, డీఇసీజీ, డీఆర్డీఏ, డీడీఆర్ఎ తదితర కోర్సులకు ఇంటర్మీడియట్ విద్యార్హతతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి కింద తెల్పిన వెబ్ సైట్లో మరిన్ని వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం website www.appmb.crg.in , http://dme.ap.nic.in
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
అనంతపురం కల్చరల్: అనంతపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు 40 రోజుల పాటు ఇంగ్లిష్ గ్రామర్పై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు లక్ష్మీనారాయణ, రాజశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 19 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ శిక్షణ ఉంటుంద న్నారు. మరిన్ని వివరాలకు 9290200675 నంబర్లో సంప్రదించాలని కోరారు.
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
21న జాబ్ మేళా
కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21న గిరిజన విద్యార్థులకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన గిరిజన విద్యార్థులు జాబ్మేళాకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. సికింద్రాబాద్కు చెందిన ఎస్కే సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జాబ్మేళా నిర్వహిస్తుందని, వివరాలకు7981333346 సెల్ నంబర్లో సంప్రదించాలని కోరారు.
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
మెగా సప్లిమెంటరీకి 30లోపు ఫీజు చెల్లించాలి
కదిరి అర్బన్: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2015-16 నుంచి 2018-19 వరకూ బీఏ, బీకామ్, బీఏస్సీ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునేందుకు యూనివర్సిటీ అనుమతి ఇచ్చిందని స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.స్మిత శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 30న ఆఖరు తేదీ అని తెలిపారు.
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గింపు?
పరీక్షల విధానంలో మార్పులపై మండలి కసరత్తు
ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలకు ఇంటర్ విద్యామండలి కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ తోపాటు పరీక్షల విధానంలోనూ మార్పులకు సమాలోచనలు చేస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్తో పోల్చితే రాష్ట్ర బోర్డు సిలబస్ ఎక్కువగా ఉందని.. దీన్ని కొంత మేర తగ్గించాలని మండలి భావిస్తోంది. గణితం సబ్జెక్టులో కొంత మేర తగ్గించనున్నారు. ప్రస్తుతం గణితం రెండు పేపర్లుగా ఉంది. సిలబస్ తగ్గించాక రెండు పేప ర్లనూ కొనసాగించాలా? లేదా ఒక్క పేపరే ఉంచాలా? అనేదానిపై ఆలోచన చేస్తోంది. బైపీసీకి సంబంధించి ఎన్సీఈఆర్టీలో జీవశాస్త్రం ఒక్కటే ఉండగా.. రాష్ట్రంలో వృక్ష, జంతుశాస్త్ర సబ్జెక్టులు విడివిడిగా ఉన్నాయి. వీటి విషయం లోనూ ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. సీబీఎస్ఈలో 11వ తర గతి బోర్డు పరీక్ష లేదు. అంతర్గత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విధానాన్ని రాష్ట్ర బోర్డులోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? విద్యార్థులపై ఒత్తిడి తగ్గు తుందా? అని పరిశీలిస్తోంది. ఇంటర్మీడియట్లో జనరల్ సబ్జెక్టులతోపాటు ఎలక్టివ్గా నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య సబ్జెక్టులను పెట్టాలని ఆలోచిస్తోంది. కసరత్తు పూర్తి చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలికి కొంత సమయం పట్టనుంది. ఈ మార్పులన్నింటిపైన కళాశాలల యాజమాన్యాలు, తల్లిదం డ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని భావిస్తోంది. తర్వాత తుది ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించనుంది.
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
నిరుద్యోగులకు ఏసీ, రిఫ్రిజిరేటర్ మరమ్మతులపై శిక్షణ
తపోవనం (అనంత గ్రామీణం): నిరుద్యోగ యువతకు ఏసీ, రిఫ్రిజిరేటర్, కుట్టు, సౌంద ర్యంపై ఉచిత శిక్షణ తరగతులు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు రూడ్సెట్ సంస్థ డైరెక్టర్ ఎస్.విజయలక్ష్మి తెలిపారు. మహిళలకు కుట్టు, సౌందర్యంపై సెప్టెంబరు నుంచి నెలరోజుల పాటు శిక్షణ నిర్వహిస్తామని ఆమె వివరించారు. పురుషులకు ఏసీ, రిఫ్రిజిరే టర్ మరమ్మతులపై శిక్షణ తరగతులు అక్టోబరు నుంచి ప్రారంభమవుతాయని ఆమె వివ రించారు. ఈ శిక్షణకు ఎంపికైన మహిళలు, పురుషులకు ఉచితంగా వసతి, భోజనం, శిక్షణ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉన్న గ్రామీణ నిరుద్యోగులు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తిగల ఉమ్మడి జిల్లా నిరుద్యోగులు ఆధార్, రేషన్ కార్డులు జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 96188-76060, 94409-05479 చర వాణి నంబర్లను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
శిక్షకుల నియామకానికి చర్యలు
ఉరవకొండ, న్యూస్టుడే: మండలంలోని చిన్న ముష్టూరు వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశా లలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న డొమెస్టిక్ డేటాఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ సర్వేయర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి శిక్షకులను నియమించనున్నట్లు ప్రిన్సిల్ అష్రఫ్తాలీ శనివారం పేర్కొన్నారు. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షకుడికి ఎంస్సీ, బీఎస్సీ కంప్యూ టర్స్, ఎంకాం, బీకాం కంప్యూటర్స్, ఎంటెక్, బీటెక్, సర్వేయర్ కోర్సు శిక్షకుడికి బీటెక్, డిప్లొమా సివిల్ ఇంజినీరింగు, ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ సివిల్ పూర్తి చేసి నవారు అర్హులు అన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ ధ్రువపత్రాలతో ఈనెల 19న ఉదయం 11 గంటలకు తమను సంప్రదించాలని కోరారు.
_____________________ GEMINI INTERNET, DHANALAKSHMI ROAD, HINDUPUR
LOCAL JOBS
అనంతపురం టౌన్లో ప్రముఖ కంప్యూటర్ షాప్ నందు పనిచేయుటకు స్టోర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 15,000/- పైన సం॥ప్ర 9848784140, 9676625312. 7995297575. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
అనంతపురంలోని ప్రముఖ హోటల్ నందు పనిచేయుటకు ఇడ్లి, వడ + నాన్వెజ్ మాస్టర్స్ + స్టాల్ బాయ్స్ కావలెను. సంప్రదించండి. Cell: 9441143515, 9885149928 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
Wanted: Civil Engineer, Nurse, HR Manager with MBA Minimum 2-3 years of Experience. Montessori Elite EM School, Gollapall Near Marur Tollgate, Anantapur. Ph: 8340038384. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
అనంతపురంలోని రియల్ ఎస్టేట్ నందు పనిచేయుటకు మేనేజరు కమ్ అకౌంటెంట్ కావలెను. Cont: 8886238686 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
చెన్నైలోని కోల్డ్ స్టోరేజ్కి అమ్మోనియా ప్లాంట్ ఆపరేటర్ కావలెను. వసతి సదుపాయం కలదు. ఫోన్: 9884717736. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
Wanted PAEDIATRICIAN NICU, OT, Pharmacy Reception Staff for Sriram Hospital, Ongole. Cell/ Whats APP@ 98495 95190. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
త్రివేణి హోంకేర్, హైదరాబాద్ నందు వృద్ధులను / పేషంట్స్్స్న చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను, ఉచిత వసతి భోజనం: 18K. Coll: 91609 00024, 96404 00073. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
కర్ణాటక కొప్పళ జిల్లాలో గల కోళ్ళ ఫారంలో పనిచేయుటకు సూపర్వైజర్స్ & అకౌంటెంట్ కావలెను. Ph: 7829928044 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
ACCION Fraterna youth Resource Cenue Needs Experienced Skills Centre Manager to run Computer Basics, Heavy Motor Vehicle LMV Driving, Electrician and Two Wheeler Mechanism Training Courses at Anantapur. Liaise with Companies for Job Placements. Apply to hr@accionraterna.org ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
REQUIRED Male/ Female Sales Executives for Tanishq Jewelry Store Inter Pass with Retail Exp. Address: Tanishq Jewellery, R.F.Road, ATP. 9441719143. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
గోరంట్ల పట్టణంలో నూతనంగా ప్రారంభింపబడుతున్న హోటల్ నందు అన్ని రకాల టీలు చేయగలిగిన మాస్టర్ కావలెను. సంప్ర: 99897 41918. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
అంజన్న హోమ్కేర్లో పెద్దవారికి సేవలు చేయుటకు Exp. స్త్రీ/పురుషులు/ నర్సులు కావలెను. జీతం: 20,000/- నుండి 25,000/- వరకు ఇవ్వబడును. Hyd లో. Cell: 9966568882, 9963489661. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ నందు ATPలో పనిచేయుటకు అనుభవం కల డ్రైవర్ మరియు కిచెన్ సూపర్వైజర్ కావలెను. ఆకర్షణీయమైన జీతం. సెల్ 77802 82377, 91535 32929. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
E-Kart నందు urgent గా స్త్రీ/పు కావలెను. Inter, Any Degree Salary 14,500/-. Online are available: 9963573721, 7036030841. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
MARKETING/ SALES
BKS, పామిడి, గార్లదిన్నె, బత్తలపల్లి, ఆత్మకూరు, రాప్తాడు, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూర్ మండలాల్లో స్వరాజ్ ట్రాక్టర్స్కి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ట్రాక్టర్ ఫీల్డ్లో 2-5 సం॥లు అనుభవం. సంప్రః శ్రీవిజయ ట్రాక్టర్స్ గుత్తి రోడ్డు, ATP. సెల్: 8374559867, 8465066566. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
FACULTY/TEACHERS
పామిడి పట్టణం నందు సర్సరీ నుండి 3వ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధించుటకు టీచర్స్, PET కావలెను. (హాస్టల్ వసతి కలదు) Cell: 87906 12613, 95737 36655. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
PCMR EM School Nagalur, Dharmavaram. Wanted Teachers for Higher Section Social, Hindi, PET, Hand Writing and Arts & Craft. Contact Number 98853 86684, 9505292219. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి
UGC-NET Admit Card: యూజీసీ- నెట్ అడ్మిట్ కార్డులు విడుదల
ఆగస్టు 21 నుంచి పరీక్షల నిర్వహణ
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు