e-Paper విద్యా ఉద్యోగ వార్తా సమాచారం 23-08-2024 | Santoor Scholarship | డీఎస్సీ ఉచిత కోచింగ్కు దరఖాస్తు గడువు పొడిగింపు | నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) | LOCAL JOBS | 29న మెగా జాబ్మేళా | MBBS, BDS అడ్మిషన్ కొరకు 24న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకండి | విద్యార్థులకు శుభవార్త • ఎస్సీ గురుకులాల్లో 183 అదనపు సీట్లకు అనుమతులు| అనంతపురంలో జెన్ప్యాక్ట్ ఉద్యోగాలు | నిరుద్యోగులకు, విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనా న్సియల్, హోటల్ మేనేజ్మెంట్, ఇతర ఉద్యోగాలకు ఉచిత శిక్షణ | బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు (SKU) | 27న ఉద్యోగమేళా, ఉద్యోగమేళాలో 20 సంస్థలు | అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు |

Guest Vacancy posts in mjpapbcwr jr college tekulodu

Subjects: pGT- physical science

Qualifications:pG in chemistry/physics

Salary above 20k

Ladies are preferable

__________________________________________

సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్
గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థినులకు ఆర్థిక సహకారం అందిస్తూ, వారు చదువులో రాణించేలా ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన 'సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్' నోటిఫికేషన్ వెలువడింది. విప్రో కన్జూమర్ కేర్, విప్రో కేర్స్ ఉమ్మడిగా ఈ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాయి. ఇంటర్ పూర్తిచేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుంచి ఏడాదికి 1,900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందు తున్నాయి. ఆసక్తిగల విద్యార్థినులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారాన్ని నింపి కింది చిరునామాకు పంపాలి.
చిరునామా: విప్రో కేర్స్-సంతూర్ స్కాలర్ షిప్, దొడ్డకన్నెల్లి, సర్దాపూర్ రోడ్, బెంగళూరు, కర్ణాటక.
అర్హత: విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోపదోతరగతి పూర్తిచేసి ఉండాలి. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాల నుంచి ఇంటర్/పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. 2024-25 విద్యా సంవత్సరంలో ఫుల్ టైమ్ గ్రాడ్యు యేట్ ప్రోగ్రామ్ లో అడ్మిషన్ పొంది ఉండాలి. ప్రొఫెషనల్ కోర్సులు: సైన్సెస్, లిబరల్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో చేరినవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మారుమూల జిల్లాలకు చెందిన విద్యార్థినులకు ప్రాధాన్యం ఇస్తారు.
స్కాలర్షిప్: ఎంపికైన విద్యార్థినులకు డిగ్రీ కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.24,000లు చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు. నగదు నేరుగా విద్యార్థినుల బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది.
ముఖ్య సమాచారం:
… దరఖాస్తు ఫీజు లేదు.
… దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 20
వెబ్సైటు : https://www.santoorscholarships.com/

Santoor Scholarship Program
The notification of 'Santoor Scholarship Program' has been released which aims to provide financial support to poor female students from rural areas and encourage them to excel in studies. This program is jointly managed by Wipro Consumer Care and Wipro Cares. Girls who have completed Inter can apply. 1,900 people from the states of Andhra Pradesh, Telangana, Karnataka and Chhattisgarh get these incentives every year. Interested students should fill the application form downloaded from the website and send it to the following address.
Address: Wipro Cares-Santoor Scholarship, Doddakannelli, Sardapur Road, Bangalore, Karnataka.
Eligibility: Female students should have completed 10th standard in local government schools. Must have passed Inter/Class XII/Equivalent course from Government College in academic year 2023-24. Must have been admitted to a full-time graduate program in the academic year 2024-25. Professional Courses: All those admitted in Sciences, Liberal Arts, Humanities disciplines can apply. Preference will be given to female students from remote districts.
Scholarship: A scholarship of Rs.24,000 per annum will be provided to the selected female students till completion of the degree course. The cash will be deposited directly into the student's bank account.
Key Information:
… No application fee.
… Last date for application: September 20
Website : https://www.santoorscholarships.com/

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 

దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం ప్రెస్క్లబ్, ఆగస్టు 22: ఉమ్మడి అనంత జిల్లాల్లోని గిరిజన అభ్యర్థులకు నిర్వహించనున్న డీఎస్సీ ఉచిత కోచింగ్కు సంబంధించిన ధరఖాస్తుల గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు సంక్షేమశాఖాధికారి రామాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీ అభ్యర్థులు డిగ్రీ, బీఈడీ, డీ ఎడ్, టెట్ పరీక్ష, వయస్సు, మెరిట్ ఆధారంగా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అనంతపురంలోని పెన్నార్భవన్లో ఉన్న గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. 

Extension of application deadline
Anantapur Press Club, August 22: Sankshe Masakadhikari Ramanjaneyulu announced in a statement on Thursday that the deadline for bids related to the DSC free coaching to be conducted for the tribal candidates in the joint Ananta districts has been extended till the 31st of this month. ST candidates will receive applications on the basis of degree, B Ed, D Ed, TET exam, age and merit. Eligible candidates should submit their applications at the office of Tribal Sankshe Masakha at Pennar Bhavan, Anantapur on 31st of this month by 5 pm.

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 


దరఖాస్తు చేసుకోండి
అనంతపురం విద్య, ఆగస్టు 22: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలు డిసెంబరు 8న జరుగుతాయని, వచ్చే నెల 9వ తేదీలోగా పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేయడానికి ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ ఈనెల 5వ తేదీ నుంచి అందుబాటులో ఉందన్నారు. విద్యార్థులు తమ ఆధార్కార్డులో ఉన్న విధంగానే పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, ఎంపీపీ పాఠశాలల, వసతి లేని ఏపీ మోడల్ స్కూళ్లలో 8వ తరగతి చదువుతూ రూ.3.50 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50 పరీక్ష ఫీజుగా ఎస్బీఐ కలెక్షన్ లింకు ద్వారా మాత్రమే చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కమలానగర్లో ఉన్న డీఈఓ ఆఫీస్లోని పరీక్షల విభాగంలో సంప్రదించాలని సూచించారు.

Apply
Anantapur Vidya, August 22: National Means Cum Merit Scholarship (NMMS) DEO Varalakshmi said in a statement on Thursday that the exams will be held on December 8 and applications for the exams should be made by the 9th of next month. He said that the website of the government examination office is available from 5th of this month to apply. Students should enter their name, date of birth and father's name as per their Aadhaar card. Students studying 8th standard in government, ZP, municipal, aided, MPP schools and unaccommodated AP model schools in the state and having an annual income of less than Rs.3.50 lakh are eligible to apply. OC and BC students Rs. 100, SC and ST students Rs. 50 as examination fee is suggested to be paid through SBI collection link only. For more details, it is advised to contact the examination section of the DEO office at Kamalanagar.

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur  

LOCAL JOBS

సెక్యూరిటీ గార్డ్స్ కావలెను
ATP టౌన్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ఆర్హత:10th/Inter వయస్సు: 35-45 సం||లు స్థానికులకు, అనుభవం కలవారికి ప్రాధాన్యత, క్లీనింగ్కు మహిళలు కావలెను
Cont:8179290778. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

WANTED
అనంతపురం పట్టణంలోని ప్రముఖ ఆఫీస్ నందు పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను.
Age:40 Years Below, Below Contact:9381838140 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

PCMR E.M.SCHOOL
Wanted Teachers for higher Sections Social, Hindi, PET, Hand writing and Art & Craft, Cont:PCMR E.M.School, Nagaluru, DMM. Cell:9885386684, 9505292219.ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి

WANTED
Freshco Goli Soda అనంతపురం జిల్లా అంతటా డిస్ట్రిబ్యూటర్లు, సూపర్ స్టాకిస్టులు, డీలర్లు, ఫ్రాంచెజీలు కావలెను. సంప్రదించండి Ph: 9642965474 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితే కట్టకండి 

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur  

29న మెగా జాబ్మేళా
పెనుకొండ, ఆగస్టు 22 : స్థానిక సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈనెల 29న మెగాజాబ్ మేళా నిర్వహించనున్నారు. కొడికొండకు చెందిన సమర్థనం దివ్యాంగుల స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెంకటేశ్ గురువారం ప్రకటించారు. మేళాకు మ్యాన్పవర్ గ్రూప్స్ సర్వీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయ న్స్ కంపెనీ, ఇండియ ఎంఐఎం, మెడ్స్ తదితర 20 కంపెనీ ప్రతిని ధులు హాజరవుతారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాలు గల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 6364867798, 63648677975 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు 

Mega Job Mela on 29th
Penukonda, August 22 : At the local Sathya Sai Degree College Mega job fair will be held on 29th of this month. Venkatesh, the representatives of the organization, announced on Thursday that a Mega Job Mela is being organized under the auspices of the Kodikonda-based Samarthanam Divyangula Swachhanda Sansthan. Dhulu said that representatives of 20 companies including Manpower Groups Service India Pvt Ltd, Reliance Company, India MIM, Meds and others will attend the fair. Candidates between 18 to 35 years should appear with relevant certificates. For more details contact on 6364867798, 63648677975 

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur  

MBBS, BDS అడ్మిషన్ కొరకు 24న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకండి
దివ్యాంగ, భారత్ స్కౌట్స్, గైడ్స్ కు  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సూచన
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ సీట్లలో ప్రవేశాలకు దివ్యాంగ, భారత్ స్కౌట్స్, గైడ్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరవ్వాలని ఎ న్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి గురువారం కోరారు. స్కౌట్స్, గైడ్స్ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 24న విజయవాడలో వర్సిటీలోని అలోచనా హాల్ రెండో అంతస్తులో ఉదయం 11 గంటలకు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరవ్వాల్సి ఉం టుందన్నారు. 93 మంది దివ్యాంగ కోటా కిం ద దరఖాస్తు చేసుకోగా వారి జాబితాను విడు దల చేశారు. వీరిలో తొలి 50 మంది ఈ నెల 27న, మిగిలినవారు 28న విజయవాడలో వర్సిటీలోని సిల్వర్ జూబ్లీ బ్లాక్లో మెడికల్ బోర్డ్ ముందు హాజరవ్వాలని సూచించారు.

Do not attend the verification of certificates on 24th
Do not attend the verification of certificates on 24th for MBBS, BDS admission
NTR Health Varsity Suggestion to Divyanga, Bharat Scouts, Guides
Sakshi, Amaravati: A NTR Health University Registrar Dr. Radhika Reddy on Thursday asked the students who applied under Divyang, Bharat Scouts and Guides quota for admission in MBBS and BDS convener seats to attend the verification of certificates. The students who have registered as Scouts and Guides will have to appear with their original certificates on 24th of this month at the second floor of Alochana Hall of the University in Vijayawada at 11 am. 93 people have applied for the disabled quota and their list has been released. The first 50 of them have been advised to appear before the Medical Board on 27th of this month and the rest on 28th at Silver Jubilee Block of the University in Vijayawada.

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur  

విద్యార్థులకు శుభవార్త
• ఎస్సీ గురుకులాల్లో 183 అదనపు సీట్లకు అనుమతులు
• మెరిట్ ఆధారంగా అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని 5-8 తరగతుల విద్యార్థులకు శుభవార్త. సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకుల పాఠశాలల్లో 183 అద నపు సీట్లకు అనుమతులు లభించాయి. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ చొరవ తీసుకుని ప్రతిపాదనలు పంపారు. ఆయా తర గతుల్లో సెక్షన్కు 5 సీట్ల చొప్పున తరగతికి 90కు మించకుండా 183 సీట్లు భర్తీ చేయను న్నారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని గురుకుల పాఠశాలల ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ మురళీకృష్ణ తెలిపారు. 5వ తరగతి అదనపు సీట్లకు 'బీఆర్ ఏజీసీఈటీ-2024' పరీక్షలో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామన్నారు. 6,7,8 తరగతులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తా మన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కూడా అదనపు సీట్ల కోసం ప్రతిపాదనలు పంపారని అనుమతులు రాగానే ఆ జిల్లాలోనూ అదనపు సీట్లు భర్తీ చేస్తామని వెల్లడించారు.

Good news for students
• Sanctions for 183 additional seats in SC Gurukuls
• Opportunity based on merit
Anantapur Education: Good news for class 5-8 students of the district. 183 Ada Napu seats have been sanctioned in Social Welfare (Ambedkar) Gurukula Schools. Keeping in view the conditions here, the Collector took the initiative and sent the proposals. It is said that 183 seats will not be filled, not exceeding 90 per class at the rate of 5 seats per section in the respective generations. Joint District Coordinator of Gurukula Schools Muralikrishna said that the society's secretary has issued an order to this effect. Additional seats of class 5 will be filled on the basis of merit in 'BR AGCET-2024' examination. He said that the entrance test for classes 6, 7, 8 will be conducted and the replacement will be done on the basis of merit. Mr. Sathya Sai District Collector has also sent proposals for additional seats and said that once the approvals are received, the additional seats will be filled in that district as well.

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur  

జెన్ప్యాక్ట్ ఉద్యోగాలు
అనంతపురం సెంట్రల్: జెన్ప్యాక్ట్ కంపెనీలో కంటెంట్ మోడరేషన్, కస్టమర్ సర్వీస్, వాయిస్ సపోర్ట్ విభాగాల్లో 1,500 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్రాజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, బీటెక్ పట్టభద్రులు అర్హుల న్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 24లోపు దరఖాస్తులు అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 8317520929 నంబర్ను సంప్రదించాలని సూచించారు.

Genpact Jobs
Anantapur Central: Genpact Company is inviting applications for 1,500 posts in Content Moderation, Customer Service and Voice Support, District Skill Development Officer Anandrajkumar said in a statement. Degree and B.Tech graduates are eligible. Interested candidates are requested to submit applications before 24th of this month. For more details please contact number 8317520929.

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

LOCAL JOBS

జయలక్ష్మీమారుతి సుజుకి కార్
షోరూమ్ నందు పనిచేయుటకు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ (డిగ్రీ) హిందూపూర్, కదిరి ప్రాంతాలకు కావలెను. 14,000 శాలరీ, ఇన్సెంటివ్స్, TA & DA ఇవ్వబడును. 9154255330. ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితె కట్టకండి  

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ Bell Infra నందు అనంతపురంలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. అనుభవం కలవారికి ప్రాధాన్యత. టీం తో వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత. టెలికాలర్స్ స్త్రీలు కావలెను. ఆకర్షణీయమైన జీతం సెల్: 99894 52444 ఈ ఉద్యోగాలకు ఎటువంటి డబ్బు కట్టనవసరం లేదు కట్టమని అడిగితె కట్టకండి

Jayalakshmi Maruti Suzuki Car
Field Executives (Degree) required for Hindupur, Kadiri areas to work in showroom. 14,000 Salary, Incentives, TA & DA will be given. 9154255330. There is no need to pay any money for these jobs, don't ask to pay

Leading real estate company Bell Infra requires Marketing Executives to work in Anantapur. Experience is preferred. Those who come with a team are highly preferred. Telecallers wanted female. Attractive Salary Cell: 99894 52444 No payment required for these jobs Don't pay by asking for payment  

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

నిరుద్యోగులకు, విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనా న్సియల్, హోటల్ మేనేజ్మెంట్, ఇతర ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
అనంతపురం(గుల్జార్ పేట): నగరంలోని రాజు రోడ్డులో ఉన్న (ఎక్స్ప్రెస్ లెర్నింగ్ సోల్యూషన్స్) ప్రధాన్ మంత్రి కౌశల్ కేంద్రంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు మేనేజన్ రాజశేఖర్ పేర్కొ న్నారు. రెండు నెలల పాటు బ్యాంకింగ్, ఫైనా న్సియల్, హోటల్ మేనేజ్మెంట్, ఇతర ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణతో పాటు కంప్యూ టర్ టాలీ, ఎంఎస్ ఆఫీస్ కన్యూనికేషన్ స్కిల్స్పై శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల వారు 9398154460, 9502412002 నెంబర్లలో సంప్రదించాలన్నారు. 

Free training for unemployed, students for banking, financial, hotel management and other jobs
Anantapuram (Guljar Peta): Manager Rajasekhar stated that the Pradhan Mantri Kaushal Center (Express Learning Solutions) located on Raju Road in the city will provide free training to the unemployed and students. For two months, training related to banking, financial, hotel management and other jobs will be given along with training on computer tally and MS office communication skills. Those interested should contact 9398154460, 9502412002.

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

బీటెక్ అభ్యర్థులకు ఉద్యోగాలు (SKU)
ఎస్కేయూ, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున జెన్ప్యాక్ట్ సంస్థలో బీటెక్ పూర్తి చేసిన అభ్య ర్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఆనంద్ రాజ్కుమార్ తెలిపారు. 1500 ఖాళీలున్నట్లు తెలిపారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో బీటెక్ పూర్తి చేసి ఉండాలన్నారు. ఆన్లైన్లో ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 8317520929 ఫోను నంబరును సంప్రదించవచ్చన్నారు.

Jobs for BTech Candidates (sku)
SKU, Newsday: On behalf of the Andhra Pradesh Skill Development Organization, Anand Rajkumar, District Officer of the Skill Development Organization, said that they are providing job opportunities to the candidates who have completed B.Tech in the Genpact organization. He said that 1500 are vacant. They should have completed B.Tech in 2022, 2023, 2024. Apply online before 24th of this month. For details contact 8317520929. 

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

27న ఉద్యోగమేళా, ఉద్యోగమేళాలో 20 సంస్థలు
ఎస్కేయూ: కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శంక రయ్య తెలిపారు. 20 సంస్థలు ఉద్యోగమేళాలో పాల్గొంటున్నాయ న్నారు. నిరుద్యోగులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. వివరాలకు 8106399029, 8790172463 ఫోను నంబర్లను సంప్రదించవచ్చన్నారు. 

Job fair on 27th, 20 companies in job fair
SKU: KSN Government Women's Degree College is organizing a mega job fair on 27th of this month, said Principal Shanka Raya. 20 organizations are participating in the job fair. Unemployed should attend the interviews with original certificates. For details you can contact phone numbers 8106399029, 8790172463.

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు
కదిరి, న్యూస్టుడే: పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా బోధనకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ హరేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో మ్యాథ్స్ సబ్జెక్టు ఖాళీగా ఉందన్నారు. ఇందుకు ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ 50 శాతం మార్కులతో అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు 28న ఇంటర్వ్యూలు ఉంటాయని ప్రిన్సిపల్ తెలిపారు.

Applications for Guest Faculty Posts
Kadiri, Newsday: Principal Harendra Prasad said in a statement that applications are invited for teaching as guest lecturers in the government boys' junior college in the town. He said that the subject of mathematics is vacant in the college. Eligible candidates with 50 percent marks in M.C. Mathematics should apply before 27th of this month. Principal said that the candidates will have interviews on 28th. 

_________________________ Gemini Internet, Dhanalakshmi Road, Hindupur

మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029VafwA9N30LKQPvgE8X3L  (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం  రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l7wG2ykh9Lje (వాట్సాప్ కమ్యూనిటీ)

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.