ఎండీఎస్ వెన్ఆప్షన్ల నమోదుకు నేటితో గడువు పూర్తి
సాక్షి, అమరావతి: ఎండీఎస్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవ త్సరానికి కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం మూడో విడత కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్ల నమోదును శుక్ర వారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ప్రారం భించింది. అభ్యర్థులు శనివారం రాత్రి 9 గం టల్లోగా ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సిందిగా రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పేర్కొన్నారు. ఆప్ష న్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
నీట్ పీజీ ఫలితాల విడుదల
సాక్షి, అమరావతి: 2024-25 విద్యా సంవత్స రానికి వైద్యవిద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ-2024 ఫలితాలు శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. ఈ నెల 11న దేశవ్యాప్తంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా రెండులక్షల మందికిపైగా విద్యా ర్థులు పరీక్షకు హాజరయ్యారు.
The deadline for registration of MDS VenOptions is from today
Sakshi, Amaravati: NTR Health University has started the registration of online options for the third round of counseling for the admissions in the convenor and owner quota seats for the academic year 2024-25 in the MDS courses from Friday. Registrar Dr. Radhika Reddy stated that the candidates should register their options by 9 pm on Saturday. In case of technical problems during the registration of options, it is suggested to contact the numbers 9000780707, 8008250842.
Release of NEET PG Results
Sakshi, Amaravati: The results of NEET PG-2024 conducted for admissions to medical PG courses for the academic year 2024-25 were declared on Friday night. It is known that the NEET PG entrance exams were conducted on 11th of this month. More than two lakh students appeared for the exam across the country.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు