స్కాలర్‌షిప్పులకు రిలయెన్స్ ఫౌండేషన్ దరఖాస్తు ఆహ్వానం Reliance Foundation Application Invitation for Scholarships
స్కాలర్‌షిప్పులకు సిద్ధమేనా?
- రిలయెన్స్ ఫౌండేషన్ ఆహ్వానం
మీరు ఏదైనా యూజీ లేదా పీజీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక నేపథ్యం చదువుకు అవరోధమవుతోందా? అయితే మీ కోసమే రిలయెన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్పులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిభ ఉన్న విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేసి, దేశ అభివృద్ధిలో భాగమయ్యేలా చేయడానికి గత రెండేళ్ల నుంచి ఈ సంస్థ ఏటా 5100 ప్రోత్సాహకాలు అందిస్తోంది. పరీక్షలో ప్రతిభ, అకడమిక్ నేపథ్యం, ఇంటర్వ్యూలతో అర్హులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు, పరీక్షల నిమిత్తం ఎలాంటి ఫీజూ చెల్లించనవసరం లేదు.
పదేళ్లలో యాభై వేల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందించాలని రిలయన్స్ ఫౌండేషన్ 2022లో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా.. 2022, 2023ల్లో ఏడాదికి ఐదు వేల మంది అండర్ గ్రాడ్యుయేట్లకు అవకాశం కల్పించింది. అలాగే ఏడాదికి వంద మంది చొప్పున నిర్దేశిత పీజీ కోర్సుల్లో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకూ ఈ స్కాలర్‌షిప్పు అందిస్తోంది. ఈ ఏడాది 2024-2025 విద్యా సంవత్సరానికి మరో 5000 మంది యూజీ, వంద మంది పీజీలకు అవకాశమివ్వడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారికి కోర్సు పూర్తయ్యేంతవరకు ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరిట్ కమ్ మీన్స్ ప్రాతిపదికన వీటిని అందిస్తున్నారు.
ఇలా అవకాశం వచ్చినవారు యూజీ డిగ్రీ వ్యవధిలో రూ.2 లక్షల వరకు ప్రోత్సాహం పొందవచ్చు. పీజీ వాళ్లైతే రూ.6 లక్షల వరకు దక్కుతుంది. స్కాలర్‌షిప్పును ట్యూషన్/హాస్టల్ ఫీజు, ల్యాప్‌టాప్, అకడమిక్ పుస్తకాలు, కోర్సుల కోసం వినియోగించుకోవచ్చు. వీరికి రిలయన్స్ ఫౌండేషన్ నుంచి కెరియర్ పరమైన సహకారమూ లభిస్తుంది. ఏటా కొంత మొత్తాన్ని విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. నగదు ప్రోత్సాహకంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ, వర్క్‌షాపులు, అలమ్నీ నెట్‌వర్క్‌తో అనుసంధానం మొదలైనవన్నీ అదనంగా లభిస్తాయి. ఇతర స్కాలర్‌షిప్పులు పొందుతున్నవారూ వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఎలా?
యూజీ లేదా పీజీ ప్రథమ ఏడాది విద్యార్థులు రిలయెన్స్ ఫౌండేషన్
వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌పోర్టు సైజు ఫొటో,
అడ్రస్ ప్రూఫ్, పది, ఇంటర్ మార్కుల పత్రాలు, ప్రస్తుత కళాశాల/సంస్థ నుంచి
బోనఫైడ్ సర్టిఫికెట్, కుటుంబ వార్షికాదాయ వివరాలు, దివ్యాంగులైతే
సంబంధిత రుజువు పత్రాలు ఇవన్నీ అప్‌లోడ్ చేయాలి. విజయవంతంగా దరఖాస్తు
పూర్తిచేసుకున్నవారికి ఏ తేదీ, ఏ సమయంలో ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్ష
నిర్వహిస్తారో సమాచారం అందుతుంది.
అర్హతలేమిటి?
ఏదైనా యూజీ కోర్సు మొదటి సంవత్సరం రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారే
వీటికి దరఖాస్తు చేసుకోవాలి. గరిష్ఠ వయసు నిబంధన లేదు. ఆన్‌లైన్, దూరవిద్య,
రిమోట్ విధానంలో చదువుతున్నవారికి, ద్వితీయ, తృతీయ సంవత్సరం కోర్సుల
వారికి అవకాశం లేదు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉంటేనే అర్హులు. రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం.
ఇంటర్/ప్లస్ 2లో 60 శాతం మార్కులు ఉండాలి. పది తర్వాత డిప్లొమా పూర్తిచేసుకున్నవారికి అవకాశం లేదు.
పీజీ స్థాయిలో..
దేశంలో ఏదైనా సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్,
మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,
మెకానికల్, కెమికల్, రెన్యూవబుల్ అండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్
అండ్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్నవారు వీటికి
దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధికి మొత్తం రూ.6 లక్షల వరకు అందిస్తారు.
ఇందులో 80 శాతం విద్యా సంవత్సరం ప్రారంభంలో, మిగతా 20 శాతం ప్రొఫెషనల్
డెవలప్‌మెంట్, కాన్ఫరెన్సులు, పర్సనల్ డెవలప్‌మెంట్... తదితర ఖర్చుల కోసం
చెల్లిస్తారు. నిపుణులతో సమావేశం, సంబంధిత రంగంపై అవగాహన పెంచడం ఈ
స్కాలర్‌షిప్పులో భాగం.
వివరాల నమోదు
రిలయన్స్ ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో ఎలిజిబిలిటీ క్వశ్చనీర్‌ను
పూర్తిచేయాలి. పర్సనల్, అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్
వివరాలు నమోదు చేసుకోవాలి. రెండు రిఫరెన్స్ లెటర్లు జతచేయాలి. వీటిలో ఒకటి
అకడమిక్ నైపుణ్యాలు, రెండోది వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు తెలిపేది
కావాలి. రెండు ఎస్సేల్లో.. ఒకటి పర్సనల్ స్టేట్‌మెంట్, రెండోది
స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ రాసివ్వాలి. వీరికి ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్
పరీక్షనూ నిర్వహిస్తారు. గంట వ్యవధిలో 60 మల్టిపుల్ ప్రశ్నలకు సమాధానాలు
గుర్తించాలి. వెర్బల్, ఎనలిటికల్ అండ్ లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీల
నుంచి వీటిని అడుగుతారు (యూజీ పరీక్ష మాదిరిగానే దీన్నీ నిర్వహిస్తారు).
ఇండస్ట్రీ నిపుణులు, అకడమిషియన్లు, సంబంధిత విభాగంలో నాయకత్వ స్థాయిలో
ఉన్నవారు బృందంగా ఏర్పడి దరఖాస్తులు పరిశీలిస్తారు. ఇలా పరిశీలనలో
నిలిచినవారికి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, వెబినార్లు ఉంటాయి. నిపుణుల బృందం
వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో మేటి వంద మందికి
స్కాలర్‌షిప్పులు మంజూరు చేస్తారు.
యూజీ పరీక్ష
ఇది రిమోట్ ప్రోక్టర్డ్ విధానంలో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యంతో
కంప్యూటర్/ల్యాప్‌టాప్ ఉన్నవారు ఇంటి వద్ద నుంచే ఈ ఆన్‌లైన్ పరీక్ష
రాసుకోవచ్చు లేనివారు ఏదైనా ఇంటర్నెట్ కేంద్రానికి వెళ్లి
పూర్తిచేసుకోవచ్చు. కెమెరా, మైక్రోఫోన్ ఆన్‌లో ఉంచాలి. వాటిద్వారా
పర్యవేక్షణ ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట. 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు
వస్తాయి. ప్రతి ప్రశ్నలకు ఒక మార్కు. వెర్బల్, అనలిటికల్ అండ్ లాజికల్,
న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు ఒక్కో విభాగం నుంచీ 20 చొప్పున ఉంటాయి. ప్రతి
సెక్షన్‌నూ 20 నిమిషాల్లో పూర్తిచేయాలి. వెర్బల్ ఎబిలిటీలో..
స్పాటింగ్ ఎర్రర్, సెంటెన్స్ కంప్లీషన్, గ్రామర్, రీడింగ్
కాంప్రహెన్షన్ ప్రశ్నలు వస్తాయి.
అనలిటిక్ అండ్ లాజికల్ ఎబిలిటీలో.. సమస్యనువిశ్లేషించడం, కారణాలు కనుక్కోవడం, పరిష్కారాన్ని గుర్తించడంపై ప్రశ్నలుంటాయి. న్యూమరికల్ ఎబిలిటీలో.. రేషియో, పర్సంటేజీ, నంబర్ సీక్వెన్స్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ నుంచి అడుగుతారు. పరీక్షకు వారం మందు వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టు అందుబాటులో ఉంచుతారు. ఆప్టిట్యూడ్ టెస్టు స్కోరు, అకడమిక్, పర్సనల్ సమాచారం ఆధారంగా అర్హులను ఎంపికచేస్తారు. విద్యార్థినులు, దివ్యాంగులకు ప్రాధాన్యం. ఎంపికైనవారి వివరాలు డిసెంబరులో ప్రకటిస్తారు.
అర్హత
పీజీ తొలి సంవత్సరం కోర్సు చదువుతుండాలి. గేట్ స్కోరు 550-1000 మధ్య
ఉండాలి. ఈ పరీక్ష రాయనివాళ్లైతే యూజీలో 7.5 సీజీపీఏ అవసరం. (గేట్‌లో 550
కంటే తక్కువ స్కోరు పొంది, యూజీలో 7.5 కంటే ఎక్కువ సీజీపీఏ ఉన్నప్పటికీ
అనర్హులే)
దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 6 (యూజీ, పీజీ రెండింటికీ)
వెబ్‌సైట్: https://scholarships.reliancefoundation.org/RF_Scholarship.aspx
Ready for scholarships?
Invited by Reliance Foundation
Are you studying any UG or PG first year course? Is financial background a hindrance to education despite talent? But Reliance Foundation Scholarships are ready for you. Since the last two years, this organization has been providing 5100 incentives annually to the talented students to make them higher educated and become a part of the country's development. Candidates will be selected based on merit, academic background and interview. There is no need to pay any fee for application and examination.
Reliance Foundation is moving ahead with a target of 2022 to provide scholarships to fifty thousand students in ten years. As a part of this, five thousand undergraduates have been given an opportunity in 2022 and 2023. Also, this scholarship is offered to first year students enrolled in specified PG courses at the rate of 100 per year. This year, applications are invited for another 5000 UG and 100 PG for the academic year 2024-2025. The financial incentive will continue till the completion of the course for the selected candidates. These are offered on the basis of merit cum means.
Those who get this opportunity can get incentive up to Rs.2 lakh during the UG degree period. PG candidates will get up to Rs.6 lakh. The scholarship can be used for tuition/hostel fees, laptop, academic books, courses. They also get career support from Reliance Foundation. Every year a certain amount is deposited in the student's bank account. Along with cash incentive, soft skills training, workshops, linkage with alumni network etc. are all available additionally. Those receiving other scholarships can also apply for these.
How to apply?
UG or PG 1st year students should register complete details on Reliance Foundation website. Passport size photograph, address proof, TEN, inter marks documents, bonafide certificate from current college/institution, family annual income details, relevant proof documents in case of disability should be uploaded. Those who have successfully completed the application will be informed on which date and time the online aptitude test will be conducted.
What are the qualifications?
Candidates who are studying any UG course in first year regular mode should apply for these. There is no upper age limit. There is no opportunity for those studying online, distance learning, remote mode, second and third year courses.
Parents are eligible if their annual income is less than Rs.15 lakhs. Preference will be given to those under Rs.2.5 lakh.
Should have 60 percent marks in Inter/Plus 2. There is no chance for those who completed their diploma after 10th.
At PG level..
Those studying Artificial Intelligence, Computer Science, Mathematics and Computing, Electrical, Electronics, Mechanical, Chemical, Renewable and New Energy, Material Science and Engineering, Life Sciences courses in any institution in the country can apply for these. A total of Rs.6 lakhs will be provided for the duration of the course. Of this, 80 percent will be paid at the beginning of the academic year, and the remaining 20 percent will be paid for professional development, conferences, personal development, etc. Meeting with experts and increasing awareness of the relevant field is a part of this scholarship.
Registration of details
Eligibility Questionnaire should be completed on Reliance Foundation website. Details of personal, academic and extracurricular activities should be registered. Two reference letters should be attached. One of these should be academic skills and the other should be personality and leadership qualities. In two essays, one is a personal statement and the other is a statement of purpose. An online aptitude test will also be conducted for them. Answers to 60 multiple choice questions should be identified within an hour. These are asked from Verbal, Analytical and Logical and Numerical abilities (conducted like UG test). A team consisting of industry experts, academicians and leaders in the relevant field will examine the applications. There will be interview preparation and webinars for those under consideration. A panel of experts will conduct the interview in virtual mode. Out of this, scholarships will be granted to more than 100 people.
UG test
It will be in remote proctored mode. Those who have a computer/laptop with internet facility can write this online test from home, those who don't can go to any internet center and complete it. Keep the camera and microphone on. They are supervised. Duration of exam is one hour. There will be 60 multiple choice questions. One mark for each questions. Verbal, Analytical and Logical, Numerical Ability questions will be 20 each from each section. Each section should be completed in 20 minutes. In Verbal Ability.. Spotting Error, Sentence Completion, Grammar, Reading Comprehension questions will come.
In Analytical and Logical Ability.. there are questions on analyzing the problem, finding the reasons and identifying the solution. In Numerical Ability..Ratio, Percentage, Number Sequence, Data Interpretation will get An online practice test will be made available on the website of the week of the exam. Eligible candidates will be selected on the basis of aptitude test score, academic and personal information. Preference will be given to female students and disabled persons. The details of the selected will be announced in December.
Eligibility
Should be studying first year course of PG. GATE score should be between 550-1000. 7.5 CGPA in UG is required for candidates who have not written this exam. (Score less than 550 in GATE and CGPA above 7.5 in UG are ineligible)
Last Date for Applications: 6th October (Both UG & PG)
Website: https://scholarships.reliancefoundation.org/RF_Scholarship.aspx
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు