కర్నూలు ఐఐఐటీడీఎంలో.. In Kurnool IIITDM..

కర్నూలు ఐఐఐటీడీఎంలో..

కర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌(ఐఐఐటీడీఎం)– విశ్వేశ్వరాయ ఫెలోషిప్‌ స్కీమ్‌ కింద ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రిటెన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు.

ఇంజనీరింగ్‌ విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌(సీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌(ఈసీఈ), మెకానికల్‌ ఇంజనీరింగ్‌(ఎంఈ)

సైన్స్‌ విభాగాలు: ఫిజిక్స్‌, మేథమెటిక్స్‌

అర్హత: ఇంజనీరింగ్‌ విభాగాలకు ప్రథమ శ్రేణి మార్కులతో సంబంధిత మాస్టర్స్‌ డిగ్రీతో పాటు గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. సీఎఫ్‌టీఐ సంస్థల నుంచి కనీసం 8 సీజీపీఏతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు; కనీసం 7 సీజీపీఏతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్నవారు; ఏదేని ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి 75 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసి గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

• సైన్స్‌ విభాగాలకు సంబంధిత మాస్టర్స్‌ డిగ్రీతోపాటు గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌/సీఎస్‌ఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌/యూజీసీ జేఆర్‌ఎ్‌ఫ్‌/నెట్‌/ఎన్‌బీహెచ్‌ఎం స్కోర్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రథమ శ్రేణి మార్కులతో ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులు; ఐఐటీల నుంచి 8 సీజీపీఏతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉన్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.

ఫైనాన్షియల్‌ అసిస్టెన్స్‌: ఎంపికైన అభ్యర్థులకు విశ్వేశ్వరాయ ఫెలోషిప్‌ కింద మొదటి రెండేళ్లు నెలకు రూ.38,750; చివరి రెండేళ్లు నెలకు రూ.43,750 అందిస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.1,20,000 ఇస్తారు. ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లకు అటెండ్‌ అయ్యేవారికి రూ.లక్షన్నర ఇస్తారు.

• చివరి తేదీ: సెప్టెంబరు 8 • వెబ్‌సైట్‌: iiitk.ac.in/

In Kurnool IIITDM..

Indian Institute of Information Technology Design and Manufacturing (IIITDM), Kurnool invites applications for admission to full-time Ph.D. under Visvesvaraya Fellowship Scheme. Written test and personal interviews will be conducted for shortlisted candidates on the basis of academic merit and admissions will be given to eligible candidates.

Engineering Departments: Computer Science and Engineering (CSE), Electronics and Communication Engineering (ECE), Mechanical Engineering (ME)

Science Departments: Physics, Mathematics

Eligibility: Must have GATE valid score along with relevant Master's degree with first class marks for engineering disciplines. BE/B.Tech passed with minimum CGPA of 8 from CFTI institutions; BE/BTech pass with minimum CGPA of 7 with GATE valid score; Those who have completed their degree with 75 percent marks from any engineering college and have GATE valid score can also apply.

• Candidates with relevant Master's degree in Science disciplines along with GATE valid score/ CSIR JRF/UGC JRF/NET/NBHM score can apply. ME/MTech passes with first class marks; Candidates who have passed BE/BTech with 8 CGPA from IITs and have valid GATE score can also apply.

Financial Assistance: Rs.38,750 per month for first two years under Visvesvaraya Fellowship for selected candidates; Rs.43,750 per month for the last two years. Rs.1,20,000 will be given per year under contingency grant. Those attending international conferences will be given Rs.

• Last Date: September 8 • Website: iiitk.ac.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh