జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్- "జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎక్స్టీ)2025' నోటిఫికేషన్ ను విడుదల చేసింది Xavier School of Management- has released the notification of "Xavier Aptitude Test (Ext) 2025"

జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్- "జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఎక్స్టీ)2025' నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ద్వారానే దేశవ్యాప్తంగా కొన్ని ప్రముఖ బీ-స్కూళ్లు, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్లలో ఎంబీఏ, ఇతర మేనేజ్మెంట్ ప్రోగ్రామ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎక్స్ఎల్ఆర్ఎ జంషెడ్పూర్, ఢిల్లీ క్యాంపస్లు అందిస్తున్న పీజీడీఎం ప్రోగ్రామ్లో కూడా అడ్మిషన్ పొందవచ్చు.

అర్హత: గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు, సీఏ/సీఎస్/ఐసీడబ్ల్యూఏఐ వంటి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. వీరికి 2025 జూన్ నాటికి పరీక్షలు పూర్తికా వాలి. వయోపరిమితి నిబంధనలు లేవు.
ఎక్సటీ 2025: ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో రెండు పార్టులు
ఉంటాయి. మొదటి పార్ట్లో వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 26 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంట్రప్రిటేషన్ నుంచి 28 ప్రశ్నలు, డెసిషన్ మేకింగ్ నుంచి 21 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. వీటికి నెగెటివ్ మార్కులు వర్తిస్తాయి. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. రెండో పార్ట్లో జనరల్ నాలెడ్జ్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక అనలి టికల్ ఎస్సే రాయాల్సి ఉంటుంది. వీటికి నెగెటివ్ మార్కులు లేవు. జన రల్ నాలెడ్జ్ స్కోర్ను పరిగణనలోకి తీసుకోరు. పరీక్ష సమయం మూడు న్నర గంటలు. మొదటి పార్ట్లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థు లను షార్ట్స్ట్ చేసి వీరు రాసిన ఎస్సేలను మాత్రమే పరిశీలిస్తారు.
తరవాత పర్సనల్ ఇంటర్వ్యూలు ఉంటాయి.
ముఖ్య సమాచారం
* దరఖాస్తు ఫీజు: రూ.2,200(ఎక్సెల్ఆర్ఎ అందిస్తున్న పీజీడీ ఎంలో చేరాలంటే అదనంగా రూ.200 చెల్లించాలి)
* ఎక్ఎల్ఆర్ఆ ప్రోగ్రామ్లు: బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్,
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, ఎక్సైల్ఆర్ఆ-ఆర్బీఎస్ డబుల్ మాస్టర్స్ ప్రోగ్రామ్, ఇన్నోవేషన్- ఆంత్రప్రెన్యూర్షిప్-వెంచర్ క్రియేషన్ ప్రోగ్రామ్
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
* అడ్మిట్ కార్డు డౌన్లోడింగ్: డిసెంబరు 20 నుంచి
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరం గల్, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
* ఎక్సటీ 2025 తేదీ: 2025 జనవరి 5
టెస్ట్ ప్రాథమిక కీ విడుదల: 2025 జనవరి 10
ఫలితాలు విడుదల: 2025 జనవరి 20
వెబ్సైట్ : www.xatonline.in, mbauniverse.com

Xavier School of Management- has released the notification of "Xavier Aptitude Test (Ext) 2025". The score obtained in this test will provide admissions in MBA and other management programs in some of the leading B-schools and participating institutions across the country. Also in the PGDM program offered by XLRA Jamshedpur and Delhi campuses. can get admission.

Eligibility: Candidates who have passed any degree from a recognized college and completed professional courses like CA/CS/ICWAI are eligible. Current final year students can also apply. They should complete their exams by June 2025. There is no age limit.
EXT 2025: It is a computer based test. It has two parts
are In the first part, 26 questions will be given from Verbal Ability and Logical Reasoning, 28 questions from Quantitative Ability and Data Interpretation, and 21 questions from Decision Making. The question carries one mark. Negative marks are applicable for these. A quarter mark will be deducted for wrongly marked answer. In the second part 25 questions will be given from General Knowledge. An analytical essay is to be written. There are no negative marks for these. General Knowledge score is not considered. The duration of the exam is three and half hours. Based on the score obtained in the first part, the candidates will be shortlisted and only the essays written by them will be considered.
Then there will be personal interviews.
Important information
* Application Fee: Rs. 2,200 (Additional Rs. 200 to join PGD M offered by ExcelRA)
* ECLRA Programs: Business Management Program,
Human Resource Management Programme, Post Graduate Diploma in Management, Fellow Program in Management, ExileRA-RBS Double Masters Programme, Innovation-Entrepreneurship-Venture Creation Programme.
* Last date for online application: November 30
* Admit Card Downloading: From December 20
Exam Centers for Telugu States Candidates: Hyderabad, Varam Gal, Kurnool, Rajahmundry, Tirupati, Vijayawada, Visakhapatnam
*Extee 2025 Date: 5th January 2025
Test Primary Key Release: 2025 January 10
Result Release: 2025 January 20
Website : www.xatonline.in, mbauniverse.com


 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh