ఫిలాటెలీ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి • Apply for Philately Test
ఫిలాటెలీ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి
• తపాలాశాఖ సూపరింటెండెంట్ గుంపస్వామి
అనంతపురం ప్రెస్క్లబ్, ఆగస్టు 26: తపాలా బిళ్లల సేకరణపై విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత తపాలా శాఖ ద్వారా ప్రవేశపెట్టిన దీన్ దయాల్ స్పర్ష్ యోజన పిలాటెలీ స్కాలర్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తపాల శాఖ సూపరింటెండెంట్ గుంపస్వామి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆరు నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పరీక్షకు అర్హులన్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో 60 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. ఎస్సీఎస్టీలకు ఐదుశాతం రిజర్వేషన్ కల్పిస్తారన్నారు. ఈ పరీక్ష రెండు విభాగాలుగా నిర్వహిస్తామన్నారు. ఈ రెండు విభాగాలలో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ. 6 వేలు స్కాలర్షిప్ అందజేస్తారన్నారు. ఆసక్తిగల విద్యార్థులు వ్యక్తిగతంగా కానీ, స్కూల్ ప్రిన్సిపాళ్ల ద్వారా గానీ ఫిలాటెలీ డిపాజిట్ అకౌంట్ రూ.200తో అనంతపురంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రారంభించాలన్నారు. వివరాలను అప్లికేషన్కి జతచేసి పోస్టుమాస్టర్ జనరల్ కర్నూల్ రీజియన్ కర్నూలు 518002కు పంపాలన్నారు. విద్యార్థులు పంపే కవరుకు ఫిలాటెలీ స్టాంపును అతికించి స్పీడ్ పోస్టు ద్వారా పంపాలన్నారు. ఒక కవర్లో ఒక అప్లికేషన్ మాత్రమే పంపాలన్నారు. సెప్టెంబరు 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు అనంతపురం డివిజనల్ పోస్టాఫీసును సంప్రదించాలన్నారు.
Apply for Philately Test
• Superintendent of Posts Gumpaswamy
Anantapur Press Club, August 26: Superintendent of Posts Gumpaswamy said that the Deen Dayal Sparsh Yojana Pilatelli scholarship scheme introduced by the Indian Post Department should be taken advantage of by the Central Government to encourage students on collection of postal bills. He issued a statement to this effect on Monday. Presently, students studying in class 6 to 9 are eligible for this scholarship exam. Should have 60 percent pass in the previous academic year. Five percent reservation will be provided for SCSTs. This exam will be conducted in two sections. Those who pass these two sections will get Rs. 6 thousand scholarship will be given. Interested students individually, but A philately deposit account of Rs.200 should be started at the main post office in Anantapur either through school principals. The details should be attached to the application and sent to Postmaster General Kurnool Region Kurnool 518002. The envelope sent by the students should be affixed with a philately stamp and sent by speed post. Only one application should be sent in one cover. Apply before September 16. For details contact Anantapur Divisional Post Office.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు