SSC CGL 2024 Exam: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ అప్లికేషన్‌ స్టేటస్‌ విడుదల | సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి టైర్-1 పరీక్షలు | త్వరలో అడ్మిట్‌కార్డులు జారీ

SSC CGL 2024 Exam: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ అప్లికేషన్‌ స్టేటస్‌ విడుదల

  • సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి టైర్-1 పరీక్షలు
  • త్వరలో అడ్మిట్‌కార్డులు జారీ

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(CGL) ఎగ్జామ్‌ 2024 అప్లికేషన్‌ స్టేటస్‌ విడుదలైంది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ప్రకటనను జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో అప్లికేషన్‌ స్టేటస్‌ పరిశీలించుకోవచ్చు. సీజీఎల్‌ టైర్-1 పరీక్ష-2024 తేదీలు వెల్లడైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(CBT) పద్ధతిలో పరీక్షలు ఉంటాయి. త్వరలో అడ్మిట్‌కార్డులు (Admitcard) జారీ కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టైర్-1, టైర్-2 పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్‌మెంట్స్‌, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

టైర్-1 పరీక్ష విధానం: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ (25 ప్రశ్నలు- 50 మార్కులు). పరీక్ష వ్యవధి: 1 గంట.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ అప్లికేషన్‌ స్టేటస్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి

 

SSC CGL 2024 Exam: SSC CGL Application Status Released

Tier-1 exams from 9th September
Admit cards will be issued soon

Combined Graduation Level (CGL) Exam 2024 Application Status Released. The Staff Selection Commission (SSC) has issued a notification to this effect. Candidates who have applied can check the application status with registration id and date of birth details. It is known that the dates of CGL Tier-1 Exam-2024 have been revealed. Computer Based Test (CBT) will be held from September 9 to 26 in major cities across the country. Admitcards will be issued soon. Through this examination, 17,727 vacancies in Group-B and Group-C departments of various central ministries will be filled. Candidates will be selected on the basis of Tier-1, Tier-2 exams, Data Entry Speed ​​Test, Physical Standards Measurements, Physical/Medical Tests, Verification of Certificates etc. 

Tier-1 Exam Pattern: General Intelligence and Reasoning (25 Questions- 50 Marks), General Awareness (25 Questions- 50 Marks), Quantitative Aptitude (25 Questions- 50 Marks), English Comprehension (25 Questions- 50 Marks). Duration of Exam: 1 hour.

Exam centers in AP and Telangana states: Cheerala, Guntur, Kakinada, Kurnool, Nellore, Rajahmundry, Tirupati, Vijayanagaram, Vijayawada, Visakhapatnam, Hyderabad, Karimnagar, Warangal.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh