27, డిసెంబర్ 2020, ఆదివారం

APEAMCET M.P.C. విద్యార్థులకు అలాగే APEAMCET Bi.P.C. విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ పై అప్డేట్

APEAMCET MPC విద్యార్థులకు ముఖ్యమైన తేదీలు

APEAMCET Bi.P.C. విద్యార్థులకు ముఖ్యమైన తేదీలు

 

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(IOCL)లో

 ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :నాన్ ఎగ్జిక్యూటివ్
-------------
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌
(ఎల‌క్ట్రిక‌ల్‌, టీ&ఐ,మెకానిక‌ల్, ఆప‌రేష‌న్స్‌), టెక్నిక‌ల్ అటెండెంట్‌.
ఖాళీలు :47
అర్హత :టెక్నిక‌ల్ అటెండెంట్‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ
( ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్,ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌,etc) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ట్రేడుల్లో SCVT/ NCVT జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికెట్‌/ నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(మెకానిక‌ల్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( మెకానిల్‌/ ఆటోమొబైల్) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(ఎల‌క్ట్రిక‌ల్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(టీ&ఐ) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( ఐసీఈ/ ఐపీసీఈ/ ఈసీఈ/ ఈటీఈ/ఎల‌క్ట్రానిక్స్) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(ఆప‌రేషన్స్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌ డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
వయసు :18- 26 ఏళ్ళ మధ్య ఉండాలి.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :రూ.25,000-1,10,000/-
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష‌, స్కిల్/ ప‌్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్ (SPPT) ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 23, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 15, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


జీ ప్యాట్ , సీ -మ్యాట్ పరీక్ష తేదీలు ఖరారు

 

జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు అయిన జి – ప్యాట్ మరియు సీ – మ్యాట్ 2021 పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.

 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభండిసెంబర్ 23,2020
దరఖాస్తులకు చివరి తేదిజనవరి 22,2021
జి – ప్యాట్ పరీక్ష నిర్వహణ తేదిఫిబ్రవరి 22,2021
సీ – మ్యాట్ పరీక్ష నిర్వహణ తేదిఫిబ్రవరి 27,2021

దేశవ్యాప్తంగా జాతీయ ఫార్మసీ విద్య, పరిశోధన సంస్థల్లో ఎం – ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జి – ప్యాట్ ప్రవేశ పరీక్షను మరియు మేనేజ్ మెంట్ /పీజీడీఎం కోర్సులలో చేరడానికి సీ – మ్యాట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారనే విషయం మనకు విదితమే. Latest Exams 2020 Update telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ  పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ :

విశాఖపట్నం,

రాజమండ్రి,

విజయవాడ,

గుంటూరు,

నెల్లూరు,

తిరుపతి,

కర్నూల్.

తెలంగాణ :

హైదరాబాద్,

కరీంనగర్,

వరంగల్.

Railway NTPC Vacancies Increase 2020 || రైల్వే NTPC ఉద్యోగాల ఖాళీలను పెంచుతూ ఇండియన్ రైల్వే ప్రకటన

రైల్వే ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు భారతీయ రైల్వే బోర్డు నుండి ఒక మంచి శుభవార్త వచ్చినది. Railway NTPC Vacancies Increase 2020

నాన్ – టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) నోటిఫికేషన్ (CEN No:1/2019) కు సంబంధించిన ట్రాఫిక్ అసిస్టెంట్,

మెట్రో రైల్వే కోలకత్తా లో ఉద్యోగాల సంఖ్యను 87 నుంచి 160 ఉద్యోగాలకు పెంచుతూ భారతీయ రైల్వే అధికారిక ఉత్తర్వులను జారీ చేసినది.

RRB నూతన తాజా ఉత్తర్వులు ప్రకారం కోలకతా లో పెరిగిన ఎన్టీపీసీ ఉద్యోగాల  ఖాళీల వివరాలు :

అన్ రిజర్వ్డ్ కేటగిరీ65
ఎస్సీ  కేటగిరీ24
ఎస్టీ కేటగిరీ12
ఓబీసీ కేటగిరీ43
EWS కేటగిరీ16
మొత్తం ఖాళీలు160
ఎక్స్ సర్వీస్ మెన్16

Website

RRB NTPC 2020 ఈ–కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోండి