అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
25, జనవరి 2021, సోమవారం
24, జనవరి 2021, ఆదివారం
ఇంటర్ వారికి లోక్ సభ సెక్రటేరియట్ లో ఉద్యోగ అవకాశాలు...
షిఫ్ట్ టైమ్: జనరల్
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: పోస్టులు: కన్సల్టెంట్,గ్రాఫిక్ డిజైనర్, కంటెంట్ రైటర్, ఇతరములు
వయస్సు: పోస్టునీ బట్టి 22-58 సంవత్సరాలు మించి ఉండరాదు
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 04/02/2021
వెబ్ సైట్: http://loksabhadocs.nic.in/
పూర్తి వివరాలకు లింక్: https://bit.ly/3qLQaT5
సంస్థ పేరు: లోక్ సభ సెక్రటేరియట్
విద్య: ఇంటర్, డిగ్రీ, పీజీ
వేతనం: నెలకి 25000-90000/-
లోక్‌సభ పార్లమెంటరీ నియామకం 2021: ఉద్యోగార్ధులు !! కన్సల్టెంట్, కంటెంట్ రైటర్ & ఇతర పోస్టుల కోసం తాజా 09 ఖాళీని విడుదల చేశారు! లోక్‌సభ ఉద్యోగాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులందరూ ఇప్పుడు దాని కోసం ప్రకటన విడుదల చేసినట్లు గమనించవచ్చు. అధికారులు 09 ఖాళీలను ప్రకటించారు. ఈ ఖాళీలు కన్సల్టెంట్, కంటెంట్ రైటర్ & ఇతరుల పోస్టుల కోసం. ఆసక్తిగల మరియు అర్హులైన అభ్యర్థులు 2021 జనవరి 20 నుండి లోక్‌సభ సెక్రటేరియట్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 ఫిబ్రవరి 2021. దరఖాస్తులు ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే స్వీకరించబడతాయి. లోక్‌సభ ఉద్యోగాలు 2021 నోటిఫికేషన్‌పై వివరాల కోసం మొత్తం కథనాన్ని చదవండి. లోక్‌సభ పార్లమెంటరీలోని పే మ్యాట్రిక్స్లో లెవెల్ 10 లో కన్సల్టెంట్, కంటెంట్ రైటర్ పదవికి 09 ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హతను తనిఖీ చేయడానికి, మేము అన్ని ముఖ్యమైన వివరాలను క్రింద ఇచ్చాము. ఇక్కడ ఈ పేజీలో అభ్యర్థులు లోక్‌సభ పార్లమెంటరీలో తాజా ఖాళీ కోసం పూర్తి సమాచారం పొందవచ్చు. దరఖాస్తు ఫారంతో పాటు అధికారిక నోటిఫికేషన్‌కు ప్రత్యక్ష లింక్ క్రింద ఇవ్వబడింది.
Details of Lok Sabha Parliamentary Vacancy 2021:
There are a total of 09 vacancies for the post of Consultant, Content Writer. The details of the vacancy as given in the Lok Sabha Parliamentary Recruitment 2021 is as below
- Head Consultant – 01
- Social Media Marketing (Senior Consultant) – 01
- Social Media Marketing (Junior Consultant) – 01
- Graphic Designer – 01
- Senior Content Writer (Hindi) – 01
- Junior Content Writer (Hindi) – 01
- Social Media Marketing (Junior Associate) – 03
- Total – 09
Eligibility Criteria for Lok Sabha Recruitment 2021
Candidates who have interested in the Latest Vacancy of Lok Sabha Parliamentary can check their eligibility with the details below.
Academic Qualification:
- Applicants should hold 10+2/ Bachelor Degree/ Master Degree from a recognized university.
Age Limit:
- The age limit should be 22-58 years.
Refer to the Lok Sabha Parliamentary Recruitment Notification 2021 for more details on age limit and age relaxation.
Selection Process:
- Lok Sabha Secretariat selection will be based on a Personal Interview.
Pay Scale for Lok Sabha Parliamentary Vacancy:
- Head Consultant – Rs. 90,000/- p.m.
- Social Media Marketing (Senior Consultant) – Rs. 65,000/- p.m.
- Social Media Marketing (Junior Consultant) – Rs. 35,000/- p.m.
- Graphic Designer – Rs. 45,000/- p.m.
- Senior Content Writer (Hindi) – Rs. 50,000/- p.m.
- Junior Content Writer (Hindi) – Rs. 30,000/- p.m.
- Social Media Marketing (Junior Associate) – Rs. 25,000/- p.m.
Application Fee:
- Applicants can refer to the official notification for more information.
How to apply for Lok Sabha Parliamentary Jobs 2021?
- Click on the Lok Sabha Notification PDF link below
- Read the details carefully and make you are eligible
- Download the Application form using the link below
- Fill the Application form either in English or in Hindi
- Attach photograph and documents, as required
- Pay the application fee, if applicable
- The candidates may take a print out of the same.
- Send the duly filled application form to the following Email address along with required documents on or before the last date 08th February 2021.
Candidates should send their application in an envelope superscribing clearly the name of the post applied for on the cover of the envelope.
Email Address – consultants2021-1ss@sansad.nic.in
Important Dates for Lok Sabha Jobs 2021
Starting Date of Online Application | 20th January 2021 |
Closing Date of Online Application | 08th February 2021 |
Important Links for Lok Sabha Parliamentary Recruitment 2021:
Official Notification Pdf | Lok Sabha Secretariat Notification |
Application Form | Lok Sabha Secretariat Form |
Lok Sabha Consultant, Content Writer Syllabus | Click Here |
Lok Sabha Consultant, Content Writer Previous Paper | Click Here |
Official Website | Click Here |
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Teaching Jobs || ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్కూల్ లో టీచర్స్ ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ కు మన అంధ్రప్రదేశ్,తెలంగాణ మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. Teaching Jobs
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 20 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 15 ఫిబ్రవరి 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రిన్సిపల్ | 1 |
పీజీటీ | 10 |
టీజీటీ | 1 |
క్లర్క్ | 1 |
ల్యాబ్అసిస్టెంట్ | 4 |
హెల్పర్లు | 4 |
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ప్రిన్సిపల్ :
మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కూడా ఉండాలి.పీజీటీ : బీఈ/ బీటెక్/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కూడా ఉండాలి.క్లర్క్ : డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కూడా ఉండాలి.ల్యాబ్ అటెండెంట్ : ఇంటర్మీయట్ ఉత్తీర్ణత, అనుభవం కూడా ఉండాలి.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 21 – 50 ఏళ్లు మధ్య ఉండాలి. ప్రిన్సిపల్ పోస్ట్ కి 35-50 ఏళ్లు మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం :
ఈ-మెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ-మెయిల్ :
afschoolavadi@gmail.com
దరఖాస్తు ఫీజు :
జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ ఎస్సీ, ఎస్టీల అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .
ఎంపిక విధానం :
రాతపరీక్ష, డెమో క్లాస్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 30,000/- నుంచి 90,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :
Principal, Air Force School Avadi, Chennai-600055
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
NO Exam Muthoot Finance Jobs 2021 Update || పరీక్ష లేదు, ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు జనవరి 27 న ఇంటర్వ్యూలు
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చును.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | జనవరి 27,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
సంహిత డిగ్రీ కాలేజీ ,
తాడి తోట ,
ఆర్టీసీ బస్టాప్ ఎదురుగా,
రాజమండ్రి.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్స్
ప్రొబేషనరీ ఆఫీసర్స్
అసిస్టెంట్ మేనేజర్స్
బ్రాంచ్ మేనేజర్స్
మొత్తం ఖాళీలు :
ఈ ఇంటర్వ్యూ ల ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు డిగ్రీ / పీజీ /ఎంబీఏ /ఎంకామ్ /ఫుల్ టైం యూజీ /పీజీ కోర్సులు పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.
కంప్యూటర్ నాలెడ్జ్ / కమ్యూనికేషన్ స్కిల్స్ /సేల్స్ మరియు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీ లలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా జీతములు లభించనున్నాయి.
జీతము తో పాటు ప్రొవిడెంట్ ఫండ్ ( PF ) మరియు ఈ ఎస్ ఐ ( ESI ) సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ :
9948995678
9063648365
1800 425 2422
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
AP SI & CONISTABLE Scholarship Test 2021 Update || పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్కాలర్ షిప్ టెస్ట్
ఈ పరీక్షలకు ఏపీ లో ఉన్న 13 జిల్లాల విద్యార్థిని మరియు విద్యార్థులు అందరు హాజరు కావచ్చు.
ముఖ్యమైన తేదీలు :
స్కాలర్ షిప్ పరీక్ష నిర్వహణ తేది | జనవరి 31,2021 |
పరీక్ష నిర్వహణ సమయం | 9AM to 11:30AM |
పరీక్ష కాలవ్యవధి | 2:30 గంటలు |
స్కాలర్ షిప్ పరీక్ష నిర్వహణ ప్రదేశం :
గణపతి ఇన్స్టిట్యూట్,
JNTU ఎదురుగా,
కాకినాడ.
స్కాలర్ షిప్ టెస్ట్ బహుమతులు :
మొదటి బహుమతి | 5000 రూపాయలు |
రెండవ బహుమతి | 3000 రూపాయలు |
మూడవ బహుమతి | 2000 రూపాయలు |
పరీక్ష విధానం :
ఆఫ్ లైన్ విధానంలో ఈ స్కాలర్ షిప్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. నెగిటివ్ మార్క్స్ విధానం అమలు విధానం లేదు.ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం లలో పరీక్ష ను నిర్వహించనున్నారు.
బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ తో అభ్యర్థులు పరీక్షకు హాజరు కావలెను.
పరీక్ష సిలబస్ – వివరాలు :
ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ప్రశ్నపత్రం ఇవ్వబడుతుంది.
100 మార్కులకు ఇవ్వబడే ప్రశ్న పత్రం సిలబస్ ఈ క్రింది విధంగా ఉంటుంది అని ప్రకటనలో పొందుపరిచారు.
అర్థమెటిక్ | 20 |
రీజనింగ్ | 20 |
ఇంగ్లీష్ | 10 |
జనరల్ స్టడీస్ & కరెంట్ అఫైర్స్ | 50 |
మొత్తం మార్కులు | 100 |
దరఖాస్తు ఫీజు :
ఈ పరీక్షకు ఎటువంటి ఎంట్రీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం :
ఈ స్కాలర్ షిప్ టెస్ట్ కు హాజరు అయ్యే అభ్యర్థులు ఈ క్రింది మొబైల్ నంబర్స్ కు ఫోన్ చేసి పేరులను రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.
సంప్రదించవలసిన అడ్రస్ :
గణపతి ఇన్స్టిట్యూట్,
JNTU ఎదురుగా , కాకినాడ.
మొబైల్ నంబర్స్ :
9505866099
9542715559.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Private Jobs
ఉద్యోగ రకము: ఫుల్ టైం
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రదేశం: కర్నూల్, అనంతపూర్
సంస్థ పేరు: డీ ఎల్ ఎస్ పి
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 6000-25000/-
📞 కాల్: 9100256966
గమనిక: యాపిల్ క్రియేషన్స్ ఇంటీరియర్ లో వర్క్ చేయుటకు మార్కెటింగ్ మేనేజర్స్ కావలెను. ఆసక్తి గల వారు తమ యొక్క రెస్యూమ్స్ ని ఈ నెంబర్ కి వాట్సాప్ చేయగలరు: 9494421414
ప్రదేశం: అనంతపూర్ జిల్లా
సంస్థ పేరు: Apple Creations interiors
విద్య: ఎనీ గ్రాడ్యుయేషన్
వేతనం: నెలకి 8,600/- ప్లస్ ఇన్సెంటివ్స్
📞 కాల్: 9494421414
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...