19, ఆగస్టు 2021, గురువారం

BEL Recruitment 2021 Project Engineer I, Trainee Engineer I – 7 Posts www.bel-india.in Last Date 09-09-2021



Name of Organization Or Company Name :Bharat Electronics Limited


Total No of vacancies:– 7 Posts


Job Role Or Post Name:Project Engineer I, Trainee Engineer I 


Educational Qualification:BE/ B.Tech/ B.Sc (Engg)/ M.Sc/ M.Tech (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:09-09-2021


Website: www.bel-india.in


Click here for Official Notification


MANAGE Recruitment 2021 Research Associate, Junior Stenographer, Assistant Cashier & Other – 5 Posts www.manage.gov.in Last Date 13-09-2021



Name of Organization Or Company Name :NATIONAL INSTITUTE OF AGRICULTURAL EXTENSION MANAGEMENT(MANAGE)


Total No of vacancies: 5 Posts


Job Role Or Post Name:Research Associate, Junior Stenographer, Assistant Cashier & Other 


Educational Qualification:Degree, PG (Relevant Disciplines, Typing, Shorthand Speed


Who Can Apply:All India


Last Date:13-09-2021


Website: www.manage.gov.in


Click here for Official Notification


చెన్నైలోని భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :1) ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ : 107
2) ప్రాజెక్ట్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 64
3) ప్రాజెక్ట్‌ టెక్నీషియన్: 28
4) ప్రాజెక్ట్ జూనియర్‌ అసిస్టెంట్‌: 25
5) రిసెర్చ్‌ అసోసియేట్‌: 03
6) సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 08
7) జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 02
మొత్తం ఖాళీలు :237
అర్హత :పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ / బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టుల్ని అనుసరించి 28 ఏళ్ళు, 50 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 17,000 - 90,000 /-
ఎంపిక విధానం:రాత పరీక్ష / ట్రేడ్‌ టెస్ట్‌ / స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 18, 2021
దరఖాస్తులకు చివరితేది:సెప్టెంబర్ 19, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


Classifieds 19-08-2021





విద్యా ఉద్యోగ సమాచారం | Jobs and Education Info






EIL Recruitment 2021 Technician, Plant Operator – 5 Posts recruitment.eil.co.in Last Date 03-09-2021


Name of Organization Or Company Name :Engineers India Limited


Total No of vacancies:– 5 Posts


Job Role Or Post Name:Technician, Plant Operator 


Educational Qualification:ITI, Diploma, Degree (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:03-09-2021


Website: recruitment.eil.co.in


Click here for Official Notification


Mishra Dhatu Nigam Limited Recruitment 2021 Assistant (Fitter, Electrician & Instrumentation) – 5 Posts midhani-india.in Last Date 30-08-2021 — Walk in


Name of Organization Or Company Name :Mishra Dhatu Nigam Limited


Total No of vacancies:– 5 Posts


Job Role Or Post Name:Assistant (Fitter, Electrician & Instrumentation) 


Educational Qualification:SSC, ITI (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:30-08-2021 — Walk in


Website: midhani-india.in


Click here for Official Notification


ECIL Recruitment 2021 Technical Officer – 8 Posts www.ecil.co.in Last Date 25-08-2021


Name of Organization Or Company Name :Electronics Corporation of India Limited


Total No of vacancies: 8 Posts


Job Role Or Post Name:Technical Officer


Educational Qualification:Degree (Engg)


Who Can Apply:All India


Last Date:25-08-2021


Website: www.ecil.co.in


Click here for Official Notification


WCR West Central Railway Recruitment 2021 TGT & PGT – 11 Posts wcr.indianrailways.gov.in Last Date 27 & 28-08-2021 – Walk in



Name of Organization Or Company Name :West Central Railway


Total No of vacancies:– 11 Posts


Job Role Or Post Name:TGT & PGT 


Educational Qualification:Senior Secondary/ Diploma/ Degree/ PG (Relevant Discipline) & TET


Who Can Apply:All India


Last Date:27 & 28-08-2021 – Walk in


Website: wcr.indianrailways.gov.in


Click here for Official Notification


RCFL Recruitment 2021 Manager (Finance), Chief Manager (Finance) & Officer (Finance) – 19 Posts www.rcfltd.com Last Date 04-09-2021



Name of Organization Or Company Name :Rashtriya Chemicals & Fertilizers Limited (RCFL)


Total No of vacancies: 19 Posts


Job Role Or Post Name:Manager (Finance), Chief Manager (Finance) & Officer (Finance) – 


Educational Qualification:Degree, PG (Relevant Discipline), CA/ CMA


Who Can Apply:All India


Last Date:04-09-2021


Website: www.rcfltd.com


Click here for Official Notification


18, ఆగస్టు 2021, బుధవారం

డీఎంహెచ్‌వోలో ఉద్యోగాలు | దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. పొరుగు సేవల(ఔట్‌ సోర్సింగ్‌) ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సు–02, ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2–01, న ర్సింగ్‌ ఆర్డర్లీ(ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ)–04.

స్టాఫ్‌ నర్సు:
అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2:
అర్హత: డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్, ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.

నర్సింగ్‌ ఆర్డర్లీ(ఎంఎన్‌ఓ/ఎఫ్‌ఎన్‌ఓ):
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దర ఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్, చిత్తూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

వెబ్‌సైట్‌: www.chittoor.ap.gov.in

వరంగల్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ & ఖాళీలు :1) టెక్నీషియన్: 34
2) టెక్నికల్‌ అసిస్టెంట్‌: 27
3) సీనియర్‌ టెక్నీషియన్‌: 19
4) జూనియర్‌ అసిస్టెంట్‌: 19
5) సూపరింటెండెంట్‌: 08
6) జూనియర్ ఇంజినీర్‌: 08
7) ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌: 03
8) లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌: 02
9) అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌: 06
10) అసిస్టెంట్‌ ఇంజినీర్: 02
11) సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 01
మొత్తం ఖాళీలు :129
అర్హత :పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ / బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టుల్ని అనుసరించి 27 ఏళ్లు, 35 ఏళ్లు, 50 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 35,000 - 1,80,000 /-
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్‌ టెస్ట్‌ / ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు జనరల్ కు రూ. 1000/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. మిగిలిన అన్ని పోస్ట్స్ కి జనరల్ కు రూ. 500/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 23, 2021
దరఖాస్తులకు చివరితేది:సెప్టెంబర్ 23, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


DMHO, Kurnool Recruitment 2021 Specialist MO, Optometrist, Dental Technician & Other – 11 Posts Last Date 16 to 31-08-2021 – Walk in


Name of Organization Or Company Name :District Medical &Health Officer, Kurnool


Total No of vacancies:– 11 Posts


Job Role Or Post Name:Specialist MO, Optometrist, Dental Technician & Other


Educational Qualification:Degree, PG Dgeree/ Diploma (Relevant Discipline)


Who Can Apply:Andhra Pradesh


Last Date:16 to 31-08-2021 – Walk in


Click here for Official Notification


Women Development & Child Welfare, Visakhapatnam Recruitment 2021 Data Entry Operator, JA Cum Computer Operator – 12 Posts vizagcollectorate.in Last Date 25-08-2021


Name of Organization Or Company Name :Women Development & Child Welfare, Visakhapatnam


Total No of vacancies: – 12 Posts


Job Role Or Post Name:Data Entry Operator, JA Cum Computer Operator


Educational Qualification:Any Degree


Who Can Apply:Andhra Pradesh


Last Date:25-08-2021


Website: vizagcollectorate.in


Click here for Official Notification


National Institute of Electronics and Information Technology Recruitment 2021 Staff Car Driver – 11 Posts www.nielit.gov.in Last Date 14-09-2021



Name of Organization Or Company Name :National Institute of Electronics and Information Technology 


Total No of vacancies:11 Posts


Job Role Or Post Name:Staff Car Driver 


Educational Qualification:10th Class, Valid Driving License


Who Can Apply:All India


Last Date:14-09-2021


Website: www.nielit.gov.in


Click here for Official Notification


Indian Army Recruitment 2021 TGC – 134 Jan 2022 – 40 Posts joinindianarmy.nic.in Last Date 15-09-2021


Name of Organization Or Company Name :Indian Army


Total No of vacancies: 40 Posts


Job Role Or Post Name:TGC – 134 Jan 2022 


Educational Qualification:Degree (Engg.)


Who Can Apply:All India


Last Date:15-09-2021


Website: joinindianarmy.nic.in


Click here for Official Notification


భారత ప్రభుత్వ రక్షణ శాఖ, ఇన్‌ఫాంట్రీ స్కూల్‌లో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మధ్యప్రదేశ్‌(మౌ)లోని ది ఇన్‌ఫాంట్రీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం.. గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career guidance 
మొత్తం పోస్టుల సంఖ్య: 77
పోస్టుల వివరాలు
: అకౌంటెంట్, డ్రాఫ్ట్స్‌మెన్, ఎల్‌డీసీ, కార్పెంటర్, ట్రాన్స్‌లేటర్, స్టోర్‌కీపర్, కుక్, సూపర్‌వైజర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబం«ధిత ట్రేడుల్లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 25, 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌/ప్రాక్టికల్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షలో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. దీనిలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. దీన్ని మొత్తం 150 మార్కులు–150 ప్రశ్నలకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైండింగ్‌ ఆఫీసర్, సివిలియన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్, ది ఇన్‌ఫాంట్రీ స్కూల్, మౌ(ఎంపీ)–453441 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.09.2021
వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/home

ఐఏఎఫ్‌లో 197 ఉద్యోగాలు..దరఖాస్తులకు చివరి తేది: 07.09.2021

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు/యూనిట్లలో వివిధ విభాగాల్లో గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 197
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్, ఎంటీఎస్, ఎల్‌డీసీ, స్టోర్‌ కీపర్, కార్పెంటర్, టెయిలర్, ట్రెడ్స్‌మెన్‌ మెట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో నైపుణ్యంతోపాటు అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, స్కిల్‌/ఫిజికల్‌/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 07.09.2021
వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in

సశస్త్ర సీమా బల్‌లో 116 ఎస్‌ఐ పోస్టులు..ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:14.09.2021


న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం.. గ్రూప్‌ బీ నాన్‌ గెజిటెడ్‌(కంబాటైజెడ్‌) అండ్‌ నాన్‌ మినిస్టీరియల్‌ విభాగంలో..సబ్‌ ఇన్‌స్పెక్టర్లు(ఎస్‌ఐ) (పయనీర్, డ్రాఫ్ట్స్‌మెన్, కమ్యూనికేషన్‌ అండ్‌ స్టాఫ్‌ నర్సు ఫిమేల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ఎస్‌ఐ(పయనీర్‌)–18, ఎస్‌ఐ (డ్రాఫ్ట్స్‌మెన్‌)–03, ఎస్‌ఐ(కమ్యూనికేషన్‌)–56, ఎస్‌ఐ(స్టాఫ్‌ నర్సు/ఫిమేల్‌)–39.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, రెండేళ్ల డ్రాఫ్ట్స్‌మెన్‌ ట్రేడ్‌ సర్టిఫికేట్, డిప్లొమా(నర్సింగ్‌), సంబం«ధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:14.09.2021
వెబ్‌సైట్‌: http://www.ssbrectt.gov.in

Dr. B.R. Ambedkar University: UG III & V Sem. Result 2021 | UG III & V Sem. Result 2021

Dr. B.R. Ambedkar University: UG III & V Sem. Result 2021

Posted: 16 Aug 2021 08:04 PM PDT

For Result: Click Here...

Dr. B.R. Ambedkar University: UG III & V Sem. Result 2021

Posted: 16 Aug 2021 08:04 PM PDT

For Result: Click Here...