10, నవంబర్ 2021, బుధవారం

DOT డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రిక్రూట్‌మెంట్ 2021 అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ టెలికాం ఆఫీసర్ – 9 పోస్టులు dot.gov.in చివరి తేదీ 07-12-2021


Name of Organization Or Company Name :Department of Telecommunications


Total No of vacancies:– 9 Posts


Job Role Or Post Name:Assistant Director, Junior Telecom Officer 


Educational Qualification:Diploma, Degree (Engg/ Science)


Who Can Apply:All India


Last Date:07-12-2021


Website: dot.gov.in


Click here for Official Notification


*తిరుమలలో ఉచిత వివాహలు*

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహాం చేసుకుని, ఒక్కటి అయ్యే జంటలకు టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టిటిటి 2016 ఏప్రిల్‌ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

👉 ఇందులో భాగంగా...
◆ పురోహితుడు,
◆ మంగళవాయిద్యంతోపాటు రోజుకు రూ.50/- చెల్లించే వసతి గృహాన్ని, 
◆ పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను 
    టిటిడి ఉచితంగా అందిస్తుంది.
 
🟢 వీటితోపాటు...
  ● 12 లడ్డూలను
 (ఒకటి రూ.25/- చొప్పున) పొందవచ్చు. 
● వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది.

■ వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది.

📜 👉 పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.

★ వివాహాం అనంతరం నవదంపతులకు గ్రూప్‌ ఫోటో తీసి రూ.300/-ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఒకటి ఉచితంగా అందజేస్తారు.

👉 📄 ఈ టికెట్‌ ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

🕉 *కల్యాణ వేదికకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం*

తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ముందుగా...

★ ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది.

🟢 ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్‌ సెంటర్‌ లో టిటిడి సేవా ఆన్‌లైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 
◆ అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి.

★ వదూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక
● ఓటర్‌, 
● ఆధార్‌ కార్డులలో ఏదోఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. 
■ వయసు ధృవీకరణ కోసం బర్త్‌ సర్టిఫికేట్‌ లేదా పదో తరగతి మార్క్‌లిస్ట్‌ / ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్‌లోడ్‌ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం జారీ అవుతుంది.

■ కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.

■ కరెంటు బుకింగ్‌ / ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి.

🟢 వధువుకు 18 సంవత్సరాలు,
🟢 వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. 

❌ ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు.


☎️  ఇతర వివరాలకు...
*ఫోన్‌ – 0877 – 2263433*  
          సంప్రదించవచ్చు.
 వివాహ రిజిస్ట్రేషన్‌ కొరకు
               ➖➖➖
తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వదూవరులు, 
తమ వివాహన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ”హిందూ వివాహ రిజిస్ట్రారు వారి కార్యాలయము”ను *ఎస్‌.ఎమ్‌.సి – 233* వద్ద ఏర్పాటు చేసింది.

👉 ఇందుకోసం నూతన వదూవరులు తమ 
◆ వయస్సు ధృవపత్రములు,
◆ నివాస ధృవపత్రము,
◆ వివాహము ఫోటో,
◆ పెండ్లి పత్రిక, 
◆ కళ్యాణ మండపము రసీదు సమర్పించవలెను. 
◆ ముగ్గురికి తక్కువ లేకుండా సాక్షులు రావలెను. 

👉 ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్‌ 
☎️ *0877 – 2277744* సంప్రదించవచ్చు.

✳️ తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
*Dept of PRO TTD.*
టీటీడీ టెలిగ్రామ్ న్యూస్ రిపోర్టర్  ౼ రెడ్డేరి శేఖర్ రెడ్డి
  📞  701 345 1212

AP Postal Jobs Update | ఆంధ్రప్రదేశ్ పోస్టల్ జాబ్స్ అప్డేట్స్ 2021-22 Last Date is 18-11-2021

Dear Applicant, You require to re-exercise options for the GDS posts applied during Jan-Mar21. Visit /appost.in/gdsonline for more details-IndiaPost ఈ మేసేజ్ వచ్చిన వారు వారి యొక్క లాగిన్ డోటెయిల్స్ తో గతంలో మీరు ఖాళీలకు పెట్టుకున్న ఆప్షన్లను మరొక సారి పెట్టుకోవలసినదిగా అభ్యర్థన.

కారణంః ప్రస్తుతం కొన్ని పోస్టులను తగ్గించడమో లేదా తొలగించడమో లేదా పెంచడమో జరినట్లు తెలుస్తోంది (కొందరి ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఏరియాలలో ఉద్యోగాలను తొలగించినట్టు ఉంది) కాబట్టి ఎక్కడెక్కడ మీ క్యాటగిరీకి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా క్రింద ఉన్న లింక్ చూసుకుని ఆప్షన్లలోమళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవలసినదిగా మనవి.

సంప్రదించండి Gemini Internet

గతంలో అప్లై చేసిన అభ్యర్థులు అప్పటి లాగిన్ ఐడి మరియు అప్లికేషన్ లో అప్పుడిచ్చిన మొబైల్ కు కొత్తగా వచ్చిన OTP to అప్లై చేసుకోవడానికి లింక్  

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఎంపికలను పునఃపరిశీలించాలని తెలియజేయడమైనది 03.11.2021 నుండి 18.11.2021 వరకు అవకాశం ఉంది. దయచేసి ఈ నిబంధన 27.01.2021 నుండి 01.03.2021 వరకు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే అని గుర్తుంచుకోండి.


NIELIT రిక్రూట్‌మెంట్ 2021 సైంటిస్ట్ C & D – 33 పోస్టులు www.nielit.gov.in చివరి తేదీ 07-12-2021



Name of Organization Or Company Name :National Institute of Electronics and Information Technology 


Total No of vacancies:– 33 Posts


Job Role Or Post Name:Scientist C & D 


Educational Qualification:BE/ B.Tech, M.Sc, ME/ M.Tech, M.Phil


Who Can Apply:All India


Last Date:07-12-2021


Website: www.nielit.gov.in


Click here for Official Notification


BCCL రిక్రూట్‌మెంట్ 2021 డ్రైవర్ – 94 పోస్టులు www.bcclweb.in చివరి తేదీ 22-11-2021


Name of Organization Or Company Name :Bharat Coking Coal Limited


Total No of vacancies: 94 Posts


Job Role Or Post Name:Driver 


Educational Qualification:8th Class, Valid Driving Licence


Who Can Apply:All India


Last Date:22-11-2021


Website: www.bcclweb.in


Click here for Official Notification


PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బుల కోసం ఇలా మీ పేరు చెక్ చేసుకోండి..

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan). ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి రూ. 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. అయితే వీటిని ఒకేసారి అన్నదాతలకు అందించకుండా.. విడతలుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఒక్కో విడతలో రూ. 2000 రైతుల ఖాతాల్లో జమకానుంది. మొదటి విడత.. ఏప్రిల్, జూలై మధ్య ఉంటుంది.. రెండవ విడత.. ఆగస్ట్, నవంబర్ మధ్య.. మూడవ విడత డిసెంబర్..మార్చి మధ్య ఉంటుంది. ఇప్పటికే కేంద్రం రైతులకు 9 విడతలుగా నగదు జమచేసింది. ఇక పదవ విడత కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ పదవ విడత డబ్బులు డిసెంబర్ 15న వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ నగదు చెక్ చేసుకోవడానికి ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. కుడివైపున ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. అఅందులో బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఇందులో మీ స్టేటస్ చూడటానికి మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ పేరు జాబితాలో ఉంటే.. మీకు నగదు వివరాలు కనిపిస్తాయి.

మొబైల్ యాప్ ద్వారా పీఎం కిసాన్ జాబితాలో పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు పీఎం కిసాన్ యాప్‏ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలను ఎంటర్ చేసి యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు.. చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు ప్రయోజనాలు అందుతాయి.

 

Gemini Internet

ఆదాయాన్ని పెంచుకునే ఆరు అద్భుత మార్గాలు.. ఆచరిస్తే ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు

ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ విషయంలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. చాలామంది ఒకే ఒక్క ఆదాయ మార్గంతోనే జీవితం వెళ్లదీస్తుంటారు. ఇంకేమైనా ఆదాయమార్గాలున్నాయేమో కూడా ఆలోచించరు. అయితే ఈ రోజుల్లో ఒక్క ఆదాయమార్గంతో ఇల్లు గడవడం చాలా కష్టం. ప్రస్తుతం మనిషి అవసరాలకు తోడు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పలు విధాలుగా సౌకర్యాలను అందించే వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే మల్టిపుల్ సోర్సెస్ గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీ ఆదాయాన్ని పెంచే ఆరు మార్గాల గురించి తెలుసుకుందాం.

Gemini Internet

1. ఏదో ఒక విద్యలో నైపుణ్యం పెంచుకోవడం 

ఈ రోజులల్లో అన్నిరంగాలలోనూ నిపుణుల ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిపుణత సాధించాలి. మిగిలినవారికన్నా ఏదోఒక ప్రత్యేక పరిజ్ఞానం కలిగివుండాలి. అప్పుడు మీ సేవలు ఏదో ఒక సంస్థ స్వీకరించి మీకు ఆదాయ మార్గాన్ని ఏర్పరుస్తుంది. శాస్త్రీయ సంగీతం మొదలు కొని కంటెంట్ రైటింగ్ వరకూ ఏదైనా సరే మీకు ఇష్టమైన విద్యను నేర్చుకోవచ్చు. 

2. మీ స్కిల్స్ పదిమందికీ తెలియజేయండి

ఈ రోజుల్లో తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతీఒక్కరూ పరితపిస్తున్నారు. ఏదో ఒకవిధంగా ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకే మీకున్న స్కిల్స్ పదిమందికీ తెలియజేసి ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియో ఎడిటింగ్, ఆన్‌లైన్ క్లాసులు, ఆర్టికల్ రైటింగ్, కొత్త భాష నేర్పడం, కోడింగ్, కుకింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సెల్లింగ్ మొదలైనవన్నీ మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. 

3 పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏర్పాటు చేసుకోండి

ఈ రోజుల్లో చాలామంది పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌పై ఆధారపడుతున్నారు. ఒకసారి పనిచేసి జీవితాంతం ఆదాయం అందుకోవడం పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌తో సాధ్యమవుతుంది. దీనిని స్మార్ట్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఈ విభాగంలోకి బ్లాగింగ్, బుక్ రైటింగ్, రాయల్టీ ఇన్కమ్, ఆన్‌లైన్ కోర్సులు అందించడం, రెంటల్ ఇన్కమ్ మొదలైనవన్నీ పాసివ్ ఇన్కమ్ కోవలోకి వస్తాయి. 

సైడ్ బిజినెస్ చేయడం

మీరు మీ ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలంటే సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి. 8 గంటలపాటు ఏదోఒక ఉద్యోగం చేసిన తరువాత మరో 6 గంటల సమయంలో మరో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు అభిరుచి కలిగిన వ్యాపారాన్ని చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం, కోచింగ్ సెంటర్ నడపడం, జనరల్ స్టోర్ నడపడం మొదలైనవి చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 

ఇన్వెస్ట్‌మెంట్ చేయడం

అదనపు ఆదాయాన్ని అందుకునేందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడమనేది మరో ఉత్తమ మార్గం. తగిన మొత్తంలో వివిధ బ్యాంకులు లేదా పోస్టల్ పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు ప్రతీనెలా ఆదాయాన్ని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానంలో ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. 

హాబీలను ఆదాయ మార్గాలుగా మార్చుకోవడం

మీకున్న హాబీలను ఆధారంగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు రాయడం అంటే ఇష్టముంటే పుస్తకాలు రాయవచ్చు లేదా బ్లాగ్ నిర్వహించవచ్చు. మెహందీ దగ్గర నుంచి పెయింటింగ్ వరకూ ఇలా ఏ హాబీనైనా ఆదాయమార్గంగా మార్చుకోవచ్చు.

 

9, నవంబర్ 2021, మంగళవారం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు రిక్రూట్‌మెంట్ 2021 అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ & ఇతర - 8 పోస్టులు iiitk.ac.in చివరి తేదీ 02-12-2021


Name of Organization Or Company Name :INDIAN INSTITUTE OF INFORMATION TECHNOLOGYDESIGN AND MANUFACTURING KURNOOL


Total No of vacancies: – 8 Posts


Job Role Or Post Name:Assistant Registrar, Technical Officer, Junior Assistant & Other


Educational Qualification:Diploma/ ITI, BE/B.Tech, M.Sc/ MCA


Last Date:02-12-2021


Website: iiitk.ac.in


Click here for Official Notification



నేషనల్ అల్యూమినియం కంపెనీ రిక్రూట్‌మెంట్ 2021 Dy. మేనేజర్, జనరల్ మేనేజర్ & ఇతర - 86 పోస్టులు nalcoindia.com చివరి తేదీ 07-12-2021


Name of Organization Or Company Name :National Aluminium Company


Total No of vacancies:– 86 Posts


Job Role Or Post Name:Dy. Manager, General Manager & Other 


Educational Qualification:Diploma, Degree, Degree (Engg), LLB, PG Diploma, CA/ CMA, M.Sc


Who Can Apply:All India


Last Date:07-12-2021


Website: nalcoindia.com


Click here for Official Notification


8, నవంబర్ 2021, సోమవారం

SSC GD Constable Admit Card 2021 : Released


SSC GD Constable Admit Card 2021 for the posts of GD Constable and Rifleman (GD) has been released. Candidates can download SSC GD Constable Admit Card by clicking on the link given on SSC Regional Websites or directly through the table below. 

SSC Region Admit Card SSC Regional Websites
Southern Region Exam City Link www.sscsr.gov.in
Eastern Region Release Soon www.sscer.org
Western Region Click Here www.sscwr.net
Central Region Click Here www.ssc-cr.org
Madhya Pradesh Release Soon www.sscmpr.org
North Eastern Region Click Here www.sscner.org.in
North Western Region Release Soon www.sscnwr.org
Kerala Karnataka Region Release Soon www.ssckkr.kar.nic.in
Northern Region Release Soon www.sscnr.net.in
 
Visit Gemini Internet, Hindupur for admit cards

*తిరుమలలో ఉచిత వివాహలకు దరఖాస్తులు*

*తిరుమలలో ఉచిత వివాహలు*
          ➖➖➖➖➖➖
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహాం చేసుకుని, ఒక్కటి అయ్యే జంటలకు టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టిటిటి 2016 ఏప్రిల్‌ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

👉 ఇందులో భాగంగా...
◆ పురోహితుడు,
◆ మంగళవాయిద్యంతోపాటు రోజుకు రూ.50/- చెల్లించే వసతి గృహాన్ని,
◆ పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను
    టిటిడి ఉచితంగా అందిస్తుంది.
 
🟢 వటితోపాటు...
  ● 12 లడ్డూలను
 (ఒకటి రూ.25/- చొప్పున) పొందవచ్చు.
● వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది.

■ వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది.

📜 👉 పళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.

★ వివాహాం అనంతరం నవదంపతులకు గ్రూప్‌ ఫోటో తీసి రూ.300/-ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఒకటి ఉచితంగా అందజేస్తారు.

👉 📄 ఈ టికెట్‌ ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

🕉 *కల్యాణ వేదికకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం*

తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ముందుగా...

★ ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది.

🟢 ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్‌ సెంటర్‌ లో టిటిడి సేవా ఆన్‌లైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.
◆ అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి.

★ వదూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక
● ఓటర్‌,
● ఆధార్‌ కార్డులలో ఏదోఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి.
■ వయసు ధృవీకరణ కోసం బర్త్‌ సర్టిఫికేట్‌ లేదా పదో తరగతి మార్క్‌లిస్ట్‌ / ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్‌లోడ్‌ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం జారీ అవుతుంది.

■ కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.

■ కరెంటు బుకింగ్‌ / ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి.

🟢 వధువుకు 18 సంవత్సరాలు,
🟢 వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి.

❌ రెండవ/ద్వితీయ/మలి వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు.


☎️  ఇతర వివరాలకు...
*ఫోన్‌ – 0877 – 2263433*  
          సంప్రదించవచ్చు.
 వివాహ రిజిస్ట్రేషన్‌ కొరకు
               ➖➖➖
తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వదూవరులు,
తమ వివాహన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ”హిందూ వివాహ రిజిస్ట్రారు వారి కార్యాలయము”ను *ఎస్‌.ఎమ్‌.సి – 233* వద్ద ఏర్పాటు చేసింది.

👉 ఇందుకోసం నూతన వదూవరులు తమ
◆ వయస్సు ధృవపత్రములు,
◆ నివాస ధృవపత్రము,
◆ వివాహము ఫోటో,
◆ పెండ్లి పత్రిక,
◆ కళ్యాణ మండపము రసీదు సమర్పించవలెను.
◆ ముగ్గురికి తక్కువ లేకుండా సాక్షులు రావలెను.

👉 ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్‌
☎️ *0877 – 2277744* సంప్రదించవచ్చు.

✳️ తరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
*Dept of PRO TTD.*
*తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం* కోసం ఈ టెలిగ్రామ్ లింక్
  📞  7013451212

ఫ్రెష్ మైనారిటీ స్కాలర్ షిప్ కు కావలసినవి | Requirements of Minority Scholarship

The following are the details for Minority Scholarship for Fresh

Student Name                     :

Father Name                      :

Mother Name                      :

Aadhaar Card                     :

Cell phone number              :

Email ID                             :      

Bank Passbook in the name of candidate only (joint Account in case of Minor) with IFSC Code:

Present Class                      :

Present Admission Year                   :

Present Admission Number               :

Previous Class Number         :

Previous Class passing year   :

Previous Class Percentage    :

Present year Class Started Date month year:

Present Class Section                      :

Present School / College Name       :

Religion                              :

Caste Category (Certificate)  :

Income Details (Certificate)   :

Present Class Roll Number :

for Applications Visit Gemini Internet

1

Domicile Certificate

to be Uploaded






2

Student Photo Graph

to be Uploaded






3

Self Declaration of minority community certificate by the Students

to be Uploaded






4

Self Attested Certificate of pervious academic mark sheet

to be Uploaded






5

Fee Receipt of current course year

to be Uploaded






6

Income Certificate issued by the Designated State/UT Authority

to be Uploaded






7

Proof of bank account in the name of student or joint account with mother/father

to be Uploaded


 

7, నవంబర్ 2021, ఆదివారం

Google Scholarship ఎంపికైతే రూ. 74 వేల స్టైఫండ్.

కంప్యూటర్ సైన్స్ చదివే అమ్మాయిలకు టెక్ దిగ్గజం గూగుల్ తీపి కబురు అందించింది. కంప్యూటర్‌ సైన్స్‌ను కెరీర్‌గా మలచుకోవాలని అనుకుంటున్న విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌ అందించడానికి గూగుల్ తాజాగా సిద్ధమైంది. ఈ మేరకు 'జనరేషన్‌ గూగుల్‌ స్కాలర్‌షిప్‌' ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం విద్యార్థినుల నుంచి గూగుల్ స్కాలర్‌షిప్‌ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది.

కంప్యూటర్ సైన్స్‌ (Computer Science)లో చ‌దివే మ‌హిళ‌ల‌కు గూగుల్ (Google) స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆసియా-పసిఫిక్ నుంచి వచ్చిన మహిళల కోసం మాత్ర‌మే ప్రారంభించారు. కాబట్టి భారతీయ విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు (Application) చేసుకోవ‌చ్చు. కంప్యూటర్ సైన్స్‌లో మహిళల (Women) కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ (Scholarship) టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అభ్యసించడానికి విద్యార్థులకు సాయం అందిస్తుంది. ఎంపికైన విద్యార్థులు 2022-2023 విద్యా సంవత్సరానికి $1000 (రూ.74191.35) విలువైన స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. ఈ స్కాల‌ర్‌షిప్ ద్వారా కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివే వారిని మ‌రింత ప్రోత్స‌హించాల‌నేది గూగుల్ ల‌క్ష్యం. ఈ స్కాల‌ర్‌షిప్ విద్యార్థి ప‌నితీరు ఆధారంగా ఇస్తారు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాంకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..
జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పొందేందుకు అర్హతలు
- ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు 2021-2022 విద్యాసంవ‌త్స‌రంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో నమోదు అయి ఉండాలి.
- ఆసియా-పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం విద్యార్థి అయి ఉండాలి.
- అభ్య‌ర్థి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్య‌న‌భ్య‌సిస్తూ ఉండాలి.
- మంచి అక‌డ‌మిక్ మార్కులు క‌లిగి ఉండాలి.
అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు..
- ద‌ర‌ఖాస్తు దారు విద్యా సంవ‌త్స‌రంలో టెక్నిక‌ల్‌ ప్రాజెక్ట్‌లను మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో అతని నేపుణ్యాన్ని తెలిపేలా రెజ్యూమ్/CVని క‌లిగి ఉండాలి.
- ప్రస్తుత లేదా (ఏదైనా ఉంటే) మునుపటి సంస్థల నుంచి అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్.
- అభ్యర్థులు రెండు 400 పదాల వ్యాసాలను కూడా సమర్పించాలి. వ్యాసాలు ఆంగ్లంలో రాయాలి.
- ఈ వ్యాసాలు ఈక్విటీ, వైవిధ్యం, చేరిక మరియు ఆర్థిక అవసరాల పట్ల అభ్యర్థి నిబద్ధత, సామ‌ర్థ్యంపై అంచనా వేస్తాయి.
ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..
Step 1 - ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
Step 2 -  ముందుగా https://buildyourfuture.withgoogle.com/scholarships/ లింక్‌లోకి వెళ్లాలి.
Step 3 - అందులో Generation Google Scholarship (Asia Pacific) లింక్‌ను ఎంచుకోవాలి.
Step 4 - ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌ల‌ను పూర్తిగా చ‌దివి Apply Now ఆప్ష‌న్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తుప్రారంభించాలి.
Step 5 - ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
సాంకేతిక విద్య‌లో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఈ స్కాల‌ర్‌షిప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యార్థుల ఎంపిక‌లో కంపెనీదే పూర్తి బాద్య‌త‌. స్కాల‌ర్‌షిప్ నేరుగా విద్యార్థి ఖాతాలో ప‌డుతాయి. ఆస‌క్తిగల విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

Covid Scholarship Programmes 2021-22

కరోనా కారణంగా పేరెంట్స్ ను కోల్పోయిన వారికి స్కాలర్ షిప్ లు..

కరోనా(Corona) మహమ్మారి పంజాతో అనేక మంది ప్రాణాలు(Corona Death) కోల్పోయారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు ఈ మహమ్మారికి బలయ్యారు. అయితే ముఖ్యంగా తల్లిదండ్రులను(Parents) కోల్పోయిన అనేక మంది చిన్నారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వారి చదువులు(Education) అర్థంతరంగా ఆగిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ సంస్థలు కరోనా(Corona) కారణంగా ఇంటి పెద్దలను కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాయి. వారికి స్కాలర్ షిప్(Scholarship) లు అందించనున్నట్లు ప్రకటించాయి. అలాంటి స్కాలర్ షిప్ ల వివరాలు..

1. Kotak Shiksha Nidhi:
కరోనా కారణంగా తల్లిదండ్రులను లేదా కుటుంబంలో సంపాధించే వారిని కోల్పోయిన వారికి ‘కొటక్ శిక్ష నిధి’ స్కాలర్ షిప్ ను అందిస్తోంది. మొదటి తరగతి నుంచి డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే వారు ఈ స్కాలర్ షిప్ లకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
అర్హతలు:
-కరోనాతో ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయిన వారు లేదా ఒకరిని కోల్పోయిన వారు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు అర్హులు.
-కరోనా తో కుటుంబంలో ప్రాథమిక సంపాదన సభ్యుడిని కోల్పోయిన వారు..(తల్లిదండ్రులు కాకుండా..)
-విద్యార్థులు స్కూల్ లేదా కాలేజీకి పోయే వారు అయి ఉండాలి. వయస్సు 6 నుంచి 22 ఏళ్లు ఉండాలి.(క్లాస్ 1 నుంచి డిగ్రీ, డిప్లొమా కోర్సు)
ఆఖరి తేదీ: ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు వచ్చే ఏడాది మార్చి 31 ఆఖరి తేదీ.
అప్లికేషన్ లింక్: https://kotakeducation.org/kotak-shiksha-nidhi/

2. HDFC Bank Parivartan’s Covid Crisis Support Scholarship Programme 2021:
-HDFC బ్యాంక్ పరివర్తన్ సపోర్ట్ స్కాలర్ షిప్ కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ఈ స్కాలర్ షిప్ ను ప్రకటించింది. క్లాస్ 1 నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే వారు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు.
అర్హతలు:
-కరోనా కారణంగా తల్లిదండ్రులను, సంపాధించే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారు కూడా ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసేందుకు అర్హులు.

-అభ్యర్థులు క్లాస్ 1 నుంచి 12, డిప్లొమా, యూజీ, పీజీ చదివే వారు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు అర్హులు.
-దరఖాస్తుదారుల కుటుంబ ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉండాలి.
ఆఖరి తేదీ: ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకునేందుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
అప్లికేషన్ లింక్: www.b4s.in/it/CCSS1

3. Digital Bharati Covid Scholarship 2021-22
డిజిటల్ భారతి కోవిడ్ స్కాలర్‌షిప్ ను కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారికి అందిస్తున్నారు.
ఆఖరి తేదీ: నవంబర్ 31
అప్లికేషన్ లింక్: www.b4s.in/it/DBCS1

 

Kittur Rani Channamma Residential Sainik School for Girls, Kittur Karnataka Admissions

Gemini Internet

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2021 మేనేజ్‌మెంట్ ట్రైనీ – 6 పోస్టులు www.nationalfertilizers.com చివరి తేదీ 23-11-2021



Name of Organization Or Company Name :National Fertilizers Limited


Total No of vacancies: – 6 Posts


Job Role Or Post Name:Management Trainee 


Educational Qualification:BE/ B.Tech/ B.Sc (Engg), PG (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:23-11-2021


Website: www.nationalfertilizers.com


Click here for Official Notification


ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ మేనేజ్‌మెంట్ రిక్రూట్‌మెంట్ 2021 SRF, YP II – 7 పోస్ట్‌లు www.iiwm.res.in చివరి తేదీ 26-11-2021 — వాక్ ఇన్ చేయండి



Name of Organization Or Company Name :ICAR-Indian Institute of Water Management


Total No of vacancies:– 7 Posts


Job Role Or Post Name:SRF, YP II 


Educational Qualification:Degree/ PG (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:26-11-2021 — Walk in


Website: www.iiwm.res.in


Click here for Official Notification



ఇందిరా గాంధీ రాష్ట్రీయ మానవ్ సంగ్రహాలయ రిక్రూట్‌మెంట్ 2021 మ్యూజియం అసోసియేట్, మోడలింగ్ అసిస్టెంట్, పెయింటర్, స్టెనోగ్రాఫర్ & ఇతర - 7 పోస్టులు igrms.gov.in చివరి తేదీ 21 రోజుల్లోపు


Name of Organization Or Company Name :Indira Gandhi Rashtriya Manav Sangrahalaya


Total No of vacancies: 7 Posts


Job Role Or Post Name:Museum Associate, Modelling Assistant, Painter, Stenographer & Other


Educational Qualification:---


Who Can Apply:All India


Last Date:Within 21 days from the date of advertisement (refer Noification)


Website: igrms.gov.in




NFL రిక్రూట్‌మెంట్ 2021 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ II, స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ II & ఇతర - 32 పోస్టులు www.nationalfertilizers.com చివరి తేదీ 24-11-2021



Name of Organization Or Company Name :National Fertilizers Limited


Total No of vacancies: 32 Posts


Job Role Or Post Name:Junior Engineering Assistant Grade II, Store Assistant Grade II & Other


Educational Qualification:Diploma, Any Degree, Degree (Relevant Discipline)


Who Can Apply:All India


Last Date:24-11-2021


Website: www.nationalfertilizers.com


Click here for Official Notification


DMHO, కడప రిక్రూట్‌మెంట్ 2021 స్పెషలిస్ట్ డాక్టర్ – 81 పోస్టులు చివరి తేదీ 09 & 10-11-2021 – వాక్ ఇన్



Name of Organization Or Company Name :District Medical & Health Officer,Kadapa 


Total No of vacancies: – 81 Posts


Job Role Or Post Name:Specialist Doctor


Educational Qualification:MBBS with MD/ MS/ DNB/ Diploma


Who Can Apply:Andhra Pradesh


Last Date:09 & 10-11-2021 – Walk in


Click here for Official Notification