10, నవంబర్ 2021, బుధవారం

AP Postal Jobs Update | ఆంధ్రప్రదేశ్ పోస్టల్ జాబ్స్ అప్డేట్స్ 2021-22 Last Date is 18-11-2021

Dear Applicant, You require to re-exercise options for the GDS posts applied during Jan-Mar21. Visit /appost.in/gdsonline for more details-IndiaPost ఈ మేసేజ్ వచ్చిన వారు వారి యొక్క లాగిన్ డోటెయిల్స్ తో గతంలో మీరు ఖాళీలకు పెట్టుకున్న ఆప్షన్లను మరొక సారి పెట్టుకోవలసినదిగా అభ్యర్థన.

కారణంః ప్రస్తుతం కొన్ని పోస్టులను తగ్గించడమో లేదా తొలగించడమో లేదా పెంచడమో జరినట్లు తెలుస్తోంది (కొందరి ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఏరియాలలో ఉద్యోగాలను తొలగించినట్టు ఉంది) కాబట్టి ఎక్కడెక్కడ మీ క్యాటగిరీకి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా క్రింద ఉన్న లింక్ చూసుకుని ఆప్షన్లలోమళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవలసినదిగా మనవి.

సంప్రదించండి Gemini Internet

గతంలో అప్లై చేసిన అభ్యర్థులు అప్పటి లాగిన్ ఐడి మరియు అప్లికేషన్ లో అప్పుడిచ్చిన మొబైల్ కు కొత్తగా వచ్చిన OTP to అప్లై చేసుకోవడానికి లింక్  

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఎంపికలను పునఃపరిశీలించాలని తెలియజేయడమైనది 03.11.2021 నుండి 18.11.2021 వరకు అవకాశం ఉంది. దయచేసి ఈ నిబంధన 27.01.2021 నుండి 01.03.2021 వరకు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే అని గుర్తుంచుకోండి.


కామెంట్‌లు లేవు: